Breaking

Sunday, April 26, 2015

Aadi Shesha ఆయన ఆదిశేషుడి అవతారమే ! | Rayachoti360

Aadi Shesha ఆయన ఆదిశేషుడి అవతారమే ! | Rayachoti360


 aadi shesha ఆయన ఆదిశేషుడి అవతారమే !
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus


Aadi Shesha ఆయన ఆదిశేషుడి అవతారమే ! | Rayachoti360

 aadi shesha ఆయన ఆదిశేషుడి అవతారమే !

సాధారణంగా ఏ గ్రామానికి వెళ్లినా అక్కడి సీతారామాలయంలో సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా దర్శనమిస్తూ వుంటాడు. సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. లోకంలో సీతారాముల దాంపత్యం ఎంతటి ఆదర్శప్రాయమైనదిగా చెప్పబడుతూ వుంటుందో, అన్నదమ్ములుగా రామలక్ష్మణుల అనుబంధం గురించి కూడా అదే విధంగా చెప్పుకుంటూ వుంటారు.

కైకేయి కోరినది .. దశరథుడు అడవులకు వెళ్లమన్నది రాముడిని మాత్రమే. అయితే రాముడిని విడిచి క్షణమైనా ఉండలేని లక్ష్మణుడు, అన్నకంటే ముందుగానే సిద్ధమై కూర్చుంటాడు. 

కొన్ని సంవత్సరాల పాటు భార్యకి దూరంగా ఉండవలసి వస్తుందని తెలిసి కూడా, రాముడు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా బయలుదేరుతాడు.

సీతారాముల విశ్రాంతి ప్రదేశాలను ఎంపిక చేస్తూ .. అనుక్షణం వాళ్లని కాపాడుకుంటూ వస్తాడు. అన్నావదినలతో పాటు తాను కూడా కష్టాలు పడుతూ, ఆ కష్టాల గురించిన ప్రస్తావన చేయకుండా సేవలు చేస్తూ ఉండేవాడు. 

మారీచుడు మాయలేడిగా వచ్చినప్పుడు రాముడి ఆదేశానికి కట్టుబడి సీతకి రక్షణగా వుంటాడు. సీతమ్మ ఆవేదనను అర్థం చేసుకుని రాముడి కోసం వెళతాడు. సీతమ్మను రావణుడు అపహరించాడని తెలిసి, రాముడితో పాటు ఆమె జాడ తెలుసుకోవడానికి అనేక కష్టాలను అనుభవిస్తాడు.
.
మేఘనాథుడు వంటి వీరులతో లక్ష్మణుడు తలపడతాడు. ఏ శక్తి అయినా ముందుగా తనని దాటుకునే రాముడిదాకా వెళ్లాలనే బలమైన ఉద్దేశం లక్ష్మణుడిలో కనిపిస్తుంది.


 రాముడికి అండగా ఉండటం కోసమే తాను వెన్నంటి వచ్చినట్టుగా వుండేవాడే తప్ప, రాముడు తీసుకునే ఏ నిర్ణయంలోను జోక్యం చేసుకునేవాడు కాదు. 

ఎందుకంటే రాముడు చెప్పిందే ధర్మం .. చేసేదే ధర్మమని లక్ష్మణుడికి తెలుసు. 

అనుక్షణం రాముడిని నీడలా అనుసరించిన లక్ష్మణుడు, సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతుంటాయి. ఇక లక్ష్మణుడు వంటి సోదరుడు లభించడం తన అదృష్టంగా రాముడే స్వయంగా సెలవిచ్చాడు. అందుకే రాముడిచే లక్ష్మణుడు ప్రశంసలు అందుకున్నాడు. ఆయనతో పాటు అశేష భక్తజనావళిచే పూజలు అందుకుంటున్నాడు.  



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com

ఆదిశేషుడి అవతారం లేదా ఆదిశేషుడు (Aadi Shesha) భారతీయ ధర్మంలో ఒక అద్భుతమైన, శక్తివంతమైన మరియు పవిత్రమైన పురాణిక వ్యక్తిత్వం. ఆదిశేషుడు శివుడి లేదా విష్ణువుకు అనుబంధమైన ప్రధాన సర్పదైవంగా పరిగణించబడతాడు. శేషం అంటే "పశ్చాత్తాపం" లేదా "నాటి వేళ" అని అర్థం. అదేవిధంగా, ఆదిశేషుడు సర్వం తలపించే ప్రాణిగా కూడా భావించబడతాడు.

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



 ఆదిశేషుడి అవతారం - అర్థం మరియు విశిష్టత:

1. శేషుని శక్తి:

   - ఆదిశేషుడు శివుడి లేదా విష్ణువు యొక్క శక్తుల ప్రతీకగా కనిపిస్తాడు. ఇతడు శివుని పట్ల సహాయం చేసే ఒక అనుబంధ ప్రాణిగా ఉంటాడు. ఆయనే అదిశేషం అని పిలవబడతాడు, దీని అర్థం అతని జీవితం ఎన్నో శక్తి మూలాలు ఉండటంతో సంబంధితంగా, అవతారం లో అనేక పాత్రలు పోషిస్తాడు.

Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

   
2. పురాణంలో ఆదిశేషుడి పాత్ర:

   - ఆదిశేషుడిని విష్ణువు యొక్క వాహనంగా ప్రస్తావించవచ్చు. ఇతడు మహావిష్ణువు యొక్క ఆధారితంగా నిద్రపోతూ అంగులాన్ని రకరకాల ప్రదేశాలలో తిరుగుతాడు.

   - ఆదిశేషుడు కైలాసంలో కూడా ఉంటుంది, అది శివుడు యొక్క నివాసం. ఈ దృష్టికోణం ప్రకారం, ఇతడు రెండు మహాదేవులతో అనుబంధం కలిగి ఉన్న వంతు ఉన్నవాడు.


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


3. ఆదిశేషుడి అవతారంలో విభిన్న మార్గాలు:

   - అదిశేషుడు సప్తతల ప్రదేశంలో ఉన్న పెద్ద పట్టు ఉండే పెద్ద పాత్ర ఒకది.

   - ఈ మహాశక్తిని, పశుపాల దృష్టితో విముక్తి కూడా పొందినప్రపంచములో.

4. శైవ మరియు విష్ణు సంబంధం:

   - ఆయా మహాధి


Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com




Aadi Shesha ఆయన ఆదిశేషుడి అవతారమే ! | Rayachoti360


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

Aadi Shesha ఆయన ఆదిశేషుడి అవతారమే ! | Rayachoti360

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education comedystories neethikathalu moralkathalu quran bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం