పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు
Atri : అత్రి -
బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు . సప్తర్షులలో ప్రథముడు.
ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే.
వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు.

Arjunudu : అర్జునుడు -
స్వచ్చమైన చాయ కలవాడు. పాండవులలో మద్యముడు . కుంతి కి మంత్రశక్తివలన ఇంద్రునిచే జన్మించినవాడు . . పాండురాజు తనయుడు .ఇతనికి అనేక పేర్లు ముఖ్యము గా 10 పేర్లు :

- అర్జునుడు
- పార్దు
- కిరీటి
- పాల్గుణ
- శ్వేతవాహనుడు
- భీభత్సుడు
- ధనంజయుడు
- విజయుడు
- నవ్య్ సాచి
- జిష్ణుడు
- Arjuna
- Pardhu
- Kiriti
- Phalguna
- Swetha Vahanudu
- Bheebhatsudu
- Dhananjayudu
- Vijayudu
- Savya Sachi
- Jishnudu
Atri - అత్రి, Arjunudu - అర్జునుడు - పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు .
0 comments:
Post a Comment