Breaking

Sunday, April 5, 2015

Easter Christian | పునరుత్థాన పండుగ ఈస్టర్ | Rayachoti360

Easter Christian | పునరుత్థాన పండుగ ఈస్టర్ | Rayachoti360


Easter Christian | పునరుత్థాన పండుగ ఈస్టర్ | Rayachoti360


Easter Christian | పునరుత్థాన పండుగ ఈస్టర్ | Rayachoti360

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed

ఈస్టరు పండుగ క్రీస్తు జీవితాన్ని,శిలువపై ఆయన మరణాన్ని సమాధి నుంచి పునరుత్థానం చెందడాన్ని జ్ఞాపకం చేసుకునే పవిత్ర దినం . మార్చి 30 తరువాత వచ్చే పౌర్ణమి వెళ్ళాక మొదటి ఆదివారం నాడు ఈస్టరు పండుగ చేస్తారు . క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ ఈస్టరు . క్రైస్తవ గ్రంధాలను బట్టి క్రీస్తు శిలువ వేయబడిన తరువాత,మూడవ రోజు పునరుత్థానం చెందాడు . అంటే . . . సమాధి నుండి తిరిగి లేచాడు . ఆ రోజునే ఈస్టర్ దినంగా జరుపుకొంటారు .


ప్రపంచ వ్యాప్తంగా ఈస్టర్ సంప్రదాయాలు.

దాదాపుగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలన్నీ ఈస్టర్ పండుగను ఒకే విధంగా జరుపుకొంటాయి . గుడ్ ఫ్రైడే ను ఆచరించిన తరువాతి రోజైన శనివారం ఇంటిని ఈస్టర్ గుడ్లతో అలంకరిస్తూ ఉత్సాహంగా గడుపుతారు . ఆదివారం ఉదయం నిద్ర లేవగానే అలంకరించిన గుడ్లు , చాక్లెట్ ఆకారపు గుడ్లు ,చాక్లెట్ కుందేళ్ళు మొదలైన వాటిని అందరికీ పంచుతారు . పరిశుభ్రంగా తయారై చర్చి కి వెళ్లి ప్రార్ధనలో పాల్గొంటారు . మధ్యానం పూట విందు ఆరగిస్తారు . దాదాపుగా అన్ని చోట్లా వేడుక ఒకేలా ఉన్నా . . కొన్నిచోట్ల కొద్దిపాటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి .



ఈస్టర్ చరిత్ర :

క్రైస్తవులకు అతి పవిత్రమైన గుడ్ ఫ్రైడే నాడు క్రీస్తు శిలువ వేయబడి మరణించడం జరిగింది . ఈ శిలువ మరణం ప్రభువుకు ముందే తెలుసు . కానీ మన పాపాల నుండి మనలను రక్షించటానికి ప్రభువు మరణానికి సిద్దపడ్డాడు . ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ క్రైస్తవులు ఈస్టర్ కు 40 రోజుల ముందు నుండి ఉపవాస ప్రార్ధనలు చేస్తారు . పగలంతా ఉపవాసం ఉండి , మధ్యానం 3 గంటల తరువాత ప్రార్దన చేసుకుని ఉపవాసం విరమించి ఆహారం తీసుకుంటారు . ఈ 40 రోజులను శ్రమల దినాలు (లెంట్ డేస్ ) అని పిలుస్తారు . 


పిల్లలు, వృద్దులు ,అనారోగ్యం పాలైన వారు అన్ని రోజులు ఉండలేక పోయినా చివరి రోజులైనా తప్పక ఉపవాస ప్రార్ధనలు చేస్తారు . పాపులను రక్షించుటకై , మన పాపముల నుండి మనలను విముక్తులను చేయటానికి ప్రభువైన క్రీస్తు తన ఆత్మ త్యాగం ద్వారా మనకు తెలియపరిచిన రోజు కాబట్టి ఆ రోజును గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు . ప్రభువు మరణించిన మూడవ దినమైన ఆదివారం క్రీస్తు పునరుత్థానుడైనాడు కాబట్టి ఆ రోజు క్రైస్తవులందరూ ఆనందోత్సాహాలతో ఈస్టర్ వేడుకను జరుపుకొంటారు . సంతానోత్పత్తి, కొత్త జీవితానికి గుడ్లు చిహ్నాలు కాబట్టి ఈస్టర్ రోజున క్రైస్తవులు గుడ్లు పంచుతారు .


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


వివిధ దేశాలలో ఈస్టర్ :

అమెరికా : 
 అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో 130 సంవత్సరాలుగా ఈస్టర్ వేడుకలు జరుగుతున్నాయి . పలు వినోద కార్యక్రమాలు , సంగీత కార్యక్రమాల మధ్య మైదానంలో ఈస్టర్ ఎగ్ రోల్స్ ని దొర్లించే కార్యక్రమం జరుగుతుంది .

రోమ్,ఇటలీ :
 గుడ్ ఫ్రైడే రోజున రోమ్ లోని అతి పెద్ద ఆడిటోరియంలో ఒక పెద్ద శిలువ చుట్టూ ప్రకాశవంతమైన కాగడాలను అమర్చి ఈస్టర్ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు పోప్ . ఆ తరువాతి రోజు (శనివారం ) సాయంత్రం , ఈస్టర్ రోజు సెయింట్ పీటర్ స్క్వేర్ వద్ద పోప్ సామూహిక ప్రార్ధనా సమావేశాలని నిర్వహిస్తారు . పోప్ ఆశీర్వాదం కొరకు వేల మంది ఆ రోజునే సమావేశమౌతారు .




Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com



ఇజ్రాయెల్ :

 ఈస్టర్ రోజున ఇజ్రాయెల్ లో విందులు , వేడుకల కంటే మతసంబంధ విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు . ప్రపంచ నలు మూలల నుండి క్రైస్తవులు ఈస్టర్ వేడుక జరుపుకోవటానికి ఇజ్రాయెల్ వస్తారు . యేసు సమాధి వద్దకు ఊరేగింపుగా చేరుకుంటారు . ఒంటి గంట సమయంలో మతాధికారి యేసు సమాధిలోకి వెళతారు . వెంటనే సమాధి తలుపులు మూసుకుంటాయి . తరువాత పట్టణంలో లైట్లను పూర్తిగా ఆర్పివేస్తారు . చర్చి గంటలు మోగాక సమాధిలోకి వెళ్ళిన మతాధికారి వెలుగుతున్న కాగడాతో బయటకు వస్తారు . ప్రజలంతా ఆ పవిత్ర అగ్నితో తమ వద్ద ఉన్న కొవ్వొత్తులు వెలిగించుకుని తిరిగి ప్రయాణమౌతారు .

ఈస్టర్ చిహ్నాలు :

ఈస్టర్ ఎగ్స్ :
 గుడ్లు సంతానోత్పత్తికి చిహ్నాలుగా , పునరుజ్జీవితానికి చిహ్నంగా ఉపయోగిస్తారు . గుడ్లను అలంకరించి పంచుకోవడం ద్వారా సంతోషాన్ని పంచుకుంటారు .

క్యాండిల్స్ :
 చీకటిని చీలుస్తూ కాంతి ఉదయించడం పునరుజ్జీవనానికి ప్రతీకగా భావిస్తారు . క్రీస్తు పునరుజ్జీవనానికి సంకేతంగా కొవ్వొత్తులు వెలిగిస్తారు .

లిల్లీలు :
 కొత్త జీవితంలో ప్రశాంతత కు ప్రతీకగా లిల్లిని భావిస్తారు . ఆరోజు చర్చిలను, ఇళ్ళను తెల్లని లిల్లిలతో అలంకరిస్తారు .



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com



బన్ని :
 కొత్త జీవితానికి , సంతానోత్పత్తికి చిహ్నంగా బన్నీని ( కుందేలు) భావిస్తారు . కుందేలుకు ఉన్న సంతానోత్పత్తి సామర్ద్యమే వాటికీ ఆ పవిత్ర స్థానాన్ని సంపాదించింది .




On Easter Sunday, Christians celebrate the resurrection of the Lord, Jesus Christ. It is typically the most well-attended Sunday service of the year for Christian churches.Christians believe, according to Scripture, that Jesus came back to life, or was raised from the dead, three days after his death on the cross. As part of the Easter season, the death of Jesus Christ by crucifixion is commemorated on Good Friday, always the Friday just before Easter. Through his death, burial, and resurrection, Jesus paid the penalty for sin, thus purchasing for all who believe in him, eternal life in Christ Jesus.(For a more detailed explanation about his death and resurrection, see Why Did Jesus Have to Die? and Timeline of Jesus' Final Hours.)

Easter Season

In Western Christianity, Easter marks the end of Lent, a 40-day period of fasting, repentance, moderation and spiritual discipline in preparation for Easter. Lent begins on Ash Wednesday and ends on Easter Sunday. Eastern Orthodox churches observe Lent or Great Lent, during the 6 weeks or 40 days preceding Palm Sunday with fasting continuing during the Holy Week of Easter. Lent for Eastern Orthodox churches begins on Monday and Ash Wednesday is not observed.Because of Easter's pagan origins, and also because of the commercialization of Easter, many Christian churches choose to refer to the holiday as Resurrection Day.
Easter in the Bible


Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com



The biblical account of Jesus' death on the cross, or crucifixion, his burial and his resurrection, or raising from the dead, can be found in the following passages of Scripture: Matthew 27:27-28:8; Mark 15:16-16:19; Luke 23:26-24:35; and John 19:16-20:30.

Determining the Date of Easter


Easter Christian | పునరుత్థాన పండుగ ఈస్టర్ | Rayachoti360

In Western Christianity, Easter is always celebrated on the Sunday immediately following the Paschal Full Moon. I had previously, and somewhat erroneously stated, "Easter is always celebrated on the Sunday immediately following the first full moon after the vernal (spring) equinox.


" This statement was true prior to 325 AD; however, over the course of history (beginning in 325 AD with the Council of Nicea), the Western Church decided to established a more standardized system for determining the date of Easter.



telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com





devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed.


No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education neethikathalu comedystories quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం