Breaking

Friday, August 7, 2015

Asha Pothu Fox Telugu lo kathalu stories | ఆశపోతు నక్క | Rayachoti360

Asha Pothu Fox Telugu lo kathalu stories | ఆశపోతు నక్క | Rayachoti360



ఆశపోతు నక్క : - Asha Pothu Fox Telugu lo kathalu stories | ఆశపోతు నక్క | Rayachoti360
 
ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. ఒకనాడు అది ఆహారం కోసం అడవిలోకి బయలుదేరింది. అలా పోతుంటే, దానికి మాంసపు తునక ఒకటి దొరికింది. సంతోషపడ్డ ఆ నక్క దాన్ని నోట కరుచుకొని, ముందుకు సాగింది.

Asha Pothu Fox Telugu lo kathalu stories | ఆశపోతు నక్క | Rayachoti360


 
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com

 ఇంకొంచెం దూరం పోయాక, దానికి ఇంకొక మాంసం ముక్క కనిపించింది. అప్పుడు నక్కకు ఇంకా సంతోషమైంది. అది అనుకున్నది- "ఆహా! ఈ రోజు నాకు ఎంత అదృష్టం కలిసివచ్చింది, రెండు రెండు ముక్కలు నాకు విందవ్వనున్నాయి!" అని. ఇక అది ఆ రెండు ముక్కల్నీ నోట కరుచుకొని, వాటిని తినేందుకుగాను నదివైపుకు నడిచింది.


నది ఒడ్డును చేరుకొని, మాంసపు తునకలను తినడం మొదలుపెట్టిన నక్క, అనుకోకుండా నది అవతలి వైపుకు చూసింది. 

చూస్తే, ఆశ్చర్యం! అక్కడ జింక ఒకటి చచ్చిపడి కనిపించింది! ఆ జింకను చూడగానే నక్కకు నోరూరింది. 

జింకతో పాటు ఈ ముక్కలను కూడా తినచ్చని అది చాలా సంతోషపడింది ఒక్క క్షణంపాటు. కానీ నదిలో ముసళ్లున్నాయి! అవి ఆకలిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తున్నాయి కూడాను! మరెలాగ?

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.


నక్కకు జింక మాంసాన్ని వదలటం ఇష్టం కాలేదు. అలాగని మాంసపు తునకల్నీ వదలలేదు! అందుకని అది కష్టపడి, ఎలాగో ఒకలా ముసళ్ల కళ్లు కప్పి, నోట్లో ఉన్న మాంసపు తునకలను తన నోట్లోనే ఉంచుకొని నదిలోకి దిగి, అవతలి వైపుకు ఈదసాగింది. అయితే అనుకోకుండా నోట్లోని మాంసం ముక్కలు రెండూ నీళ్లల్లో పడిపోయాయి!


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

'అందని ద్రాక్షపళ్లు పుల్లన ' అన్నట్లు, నక్క అనుకున్నది- "ఈ రెండు ముక్కలు పోతే పోనీలే! అవతల వైపున పెద్ద జింకే దొరకబోతూంటే, ఈ చిన్న తునకలు ఎందుకు?" అని. ఇక వేరే అడ్డు లేదు గనక, అది ఈదుతూ సులభంగా అవతలి ఒడ్డుకు చేరుకుని, దాని అలవాటు ప్రకారం జింకను ఈడ్చుకుంటూ వెళ్లి నదిలోకి దిగింది.

అయితే చాలా రోజులనుండీ ఆహారం లేక విలవిలలాడుతున్న ఆ నదిలోని ముసళ్లు అంతకుముందే నక్క నోట్లోంచి పడ్డ మాంసపు తునకల్ని నమిలి, 'ఇంకా ఏం దొరుకుతుందా' అని ఎదురుచూస్తూ ఉన్నాయి. 

ఇప్పుడు జింక మాంసపు వాసన రాగానే అవన్నీ వెంటబడి వేటాడి జింకను, దాన్ని‌ ఈడ్చుకెళ్తున్న నక్కను కూడానూ కరకరామని నమిలి తినేశాయి.

ఆశపోతు నక్క తన చావును తానే కొని తెచ్చుకుంది.


 


How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం


Asha Pothu Fox Telugu lo kathalu stories | ఆశపోతు నక్క | Rayachoti360




Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


Asha Pothu Fox Telugu lo kathalu stories | ఆశపోతు నక్క | Rayachoti360

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం