Breaking

Monday, November 30, 2015

Telugu lo kathalu stories 1500 years himalaya | Rayachoti360

Telugu lo kathalu stories 1500 years himalaya | Rayachoti360


Telugu lo kathalu stories 1500 years himalaya | Rayachoti360

15,000 సంవత్సరాల క్రిందట హిమాలయాలలోనిఎగువ ప్రాంతాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎవరో, ఎక్కడనుంచివచ్చారో ఎవరికీ తెలియదు. ఆయన సమక్షం చాలా అసాధారణంగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఏదో అద్భుతం జరుగుతుం

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, 



Telugu lo kathalu stories 1500 years himalaya | Rayachoti360

jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu



దన్న ఆశతో వారంతా నెలలకొద్దీ వేచి చూసారు. అప్పడప్పుడు ఆయన కనుల నుండి వెలువడే ఆనందభాష్పాలు తప్ప, ఆయన జీవించే ఉన్నారు అన్నదానికి వేరే సంకేతాలేమి లేవు.ఒకరు అలా నెలల తరబడి కేవలం కూర్చుని ఉన్నారంటే అతను ‘భౌతిక’ విషయాలచే ఇక ఏ మాత్రం శాసించబడటం లేదని అర్థం. అదే అద్భుతం కదా! కాని అది వారు గ్రహించలేక పోయారు. అందువల్ల ఒక ఏడుగురు తప్ప, అందరూ వెళ్ళిపోయారు. వారు ఆయనను, ‘మీకు తెలిసింది ఏమిటో, మాకూ తెలుసుకోవాలని ఉంది!’ అంటూ అభ్యర్ధించారు. ఆయన వాళ్ళను పట్టించుకోలేదు. కాని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. 


Telugu lo kathalu stories 1500 years himalaya | Rayachoti360



వారి పట్టుదలను చూసిన ఆయన వారికి ఒక చిన్న ప్రక్రియను భోధించారు. ఆ తర్వాత మళ్లీ కళ్ళు మూసుకుని నిశ్చలంగా కూర్చండి పోయారు.ఆ ఏడుగురూ దానిని ఎంతో అభ్యాసం చేసారు. రోజులు వారలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. 84 ఏళ్ళ సాధన తరువాత ఆదియోగి మళ్ళీ వారిని చూడటం జరిగింది. వారు తేజోవంతులుగా, తన దగ్గర ఉన్నదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడాన్ని ఆయన గమనించారు. ఇక ఆయన వారినిపట్టించుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత పౌర్ణమి నాడు ఆయన దక్షిణం వైపుకు తిరిగి ఆ ఏడుగురికీ గురువుగా కూర్చున్నారు. 

ఆ రోజు ‘ఆదిగురువు’ ఆవిర్భవించారు, అంటే ఆదియోగి ‘ఆదిగురువు’గా మారారు. ఇప్పటికీ ఆ రోజునిమనం ‘గురు పూర్ణిమ’గా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా కృషితో మనిషి క్రమంగాపరిణామం చెందగలిగే అవకాశాన్ని ఆయన కల్పించారు. 

అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతన(consciousness)ను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు.ఆది యోగి వారికి యోగ శాస్త్రాన్ని బోధించడం ఆరంభించారు, అందులోని ఏడు విధానాలను ఏడుగురికీ బోధించారు. మానవ జీవిత నిర్మణాన్నీ, అది పనిచేసే విధానాన్నీ బోధించారు. 

మానవుడు ముక్తి పొందడానికి 112 మార్గాలను, స్పష్టమైన పద్ధతులతో అందజేసారు. ఆ సప్త ఋషులను మధ్య ఏషియా, దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయ ఏషియా, హిమాలయ దక్షిణ ప్రాంతాలకు పంపారు. ఒకరు ఆయనతో ఉండి పోయారు, ఆఖరివారు దక్షిణ భారతానికి వచ్చారు. 

ఆయనే అగస్త్య మునివర్యులు! ఆయనదక్కను పీఠభూమికి దక్షిణంగా ఉండే ప్రతిజనావాసానికీ ఆధ్యాత్మిక ప్రక్రియను – ఒక బోధన, తత్వం, మతంలా కాకుండా – ఒక జీవన విధానంలా అందించారు. ఈ రోజుకు కూడా మన సంస్కృతిలో ఆయన చేసిన కృషి కనిపిస్తుంది.ప్రేమాశీస్సులతో,సద్గురు.



తెలుగులో వ్రాయండి. . .

తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..

తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .

_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


Telugu lo kathalu stories 1500 years himalaya | Rayachoti360


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education quran comedystories moralkathalu neethikathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం