Breaking

Friday, December 11, 2015

Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం | Rayachoti360

Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం | Rayachoti360

Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం | Rayachoti360

Bheema Shankara Jyothirlingam

భీమశంకర 10 వ జ్యోతిర్లింగం 

 భీమా శంకరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమశంకర లింగం వెలసిన హిందూ పుణ్యక్షేత్రం. ఇది భీమా నది జన్మస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది.

* స్థల పురాణం *

Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం | Rayachoti360
కుంభకర్ణుడి భార్య ఐనా కర్కాతి కుమారుడు భీమాసురుడు. ఇతను తల్లితో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉండేవాడు. 



తల్లి మాటలతో ప్రభావితుడైన భీమాసురుడు విష్ణువు మీద కోపోద్రిక్తుడై బ్రహ్మ కోసం తపమాచరించి వర గర్వముతో అనేకమంది దేవతలను హింషించడం వంటివి చెయ్యడం జరిగేది.

ఇంద్రాది దేవతలను శివుడుతో మొరపెట్టుకోమని సలహా నిచ్చిన నారదుడు భీమసురుని వద్దకు వెళ్ళి కామరూప మహారాజు శివుడికి పూజలు చేస్తున్నాడు అని చెప్పటం జరిగినది.


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం | Rayachoti360



అందుకు స్పందించిన అసురుడు శివ భక్తుడైన కామరూప మహారాజు పైకి యుద్దానికి వెళ్ళి జయించి, ఇకపై తనకు పూజలు చెయ్యమని ఆజ్ఞాపించాడు. అందుకు తిరస్కరించిన కామరూప మహారాజు పై కత్తి ఎత్తగా మహారాజు శివలింగమును గట్టిగా పట్టుకొని రక్షించమని ప్రార్ధించగా లింగమునుండి శివుడు ప్రత్యక్షమై భీమాసురుడిని చంపడం జరిగినది.


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com


 విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతములో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారము చేశారని పురాణ గాధ. ఈ విధముగా రాలిన చెమట బొట్లే భీమా నదిగా గుర్తింపునందుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినది. అపుడు దేవతలు ప్రార్ధించగా శివుడు లింగ రూపములో అవతరించినట్లు చెప్పుకుంటారు.

* పర్యాటకం *  


పూర్తిగా అడవి, కొండలలోని ఈ ప్రాంతములోని ఆలయం ప్రకృతి సౌందర్యమునకు మారుపేరుగా ఉంటుంది. ఇప్పటికీ కనపడే కామరూప దేశపు రక్షణ గోడలు, అనేక రకములైన వృక్ష జాతులతో నయనాందకారకముగా ఉంటుంది. దగ్గర్లో గల త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, సహ్యాద్రి వన్యప్రాణ రక్షణ నిలయంలో గల పెద్ద సైజు ఉడుతలు, Trekkingకు గల అనేక అవకాశములతో ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం


ఐతే అనువైన కాలము ఆగష్టు, ఫిబ్రవరి నెలలు. వేసవిలో, వర్షాకాలములో అక్కడి వాతావరణము యాత్రలకు అనుకూలముగా ఉండదు.

ముంబై, పుణె, ఔరంగాబాద్, అహమదాగర్ల నుండి అనే విధములైన వాహన సౌకర్యములు కలవు. ముంబై, పుణె ల నుండి బస్ సౌకర్యములున్నాయి, రోజుకు అనేకమైన ట్రిప్పులతో యాత్రికులకు సౌకర్యములు కలిగిస్తున్నవి. కి"మీ"ల దూరములో ఉండే పుణె రైల్వే సౌకర్యముకూడా అందుబాటులో ఉన్న నగరము.


Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com



200 కి"మీ"ల దూరములోని ముంబై రైల్వే తో పాటు విమాన సౌకర్యము కూడా కలిగియున్నది. దేశం నలుమూలల నుండి వచ్చే యాత్రికులకు కావలసిన సౌకర్యములు ఆలయ పురోహితులు ధర్మ శాలలు అందిస్తున్నవి.



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com






Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com




ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం | Rayachoti360


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus.

Bheema Shankara Jyothirlingam భీమశంకర 10 వ జ్యోతిర్లింగం | Rayachoti360


No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం