Income tax ఆదాయపన్ను దాదాపు యథాతథం | Rayachoti360
ఆదాయపన్ను దాదాపు యథాతథం>>>>
income tax
వేతన జీవులపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పెద్దగా కనికరం చూపించలేదు. 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ప్రస్తుతం ఉన్న ఆదాయ పరిమితి రూ. 2.50 లక్షలను యథాతథంగా ఉంచారు. అద్దె ఇళ్లలో ఉండేవారికి మాత్రం కొంత ఊరట కల్పించారు. సొంత ఇళ్లు లేకుండా అద్దె కడుతున్నవారికి ప్రస్తుతం సెక్షన్ 80 జిజి కింద హెచ్ఆర్ఏలో ఏడాదికి రూ. 24 వేల వరకు పన్ను మినహాయింపు ఇస్తుండగా, దాన్ని మాత్రం రూ. 60 వేలకు పెంచారు.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
అలాగే, సెక్షన్ 87 ఎ కింద రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి టాక్స్ రిబేట్ సీలింగును రూ. 2 వేల నుంచి రూ. 5వేలకు పెంచారు. దీంతో సామాన్యుడికి పెద్దగా దీనివల్ల ఉపయోగం కనిపించే అవకాశం లేదు. సొంత ఇళ్లలో ఉండేవారికి అసలే ఉపయోగం ఉండదు. కోటి ఆదాయం దాటిన వారికి సర్ చార్జి 12 నుంచి 15 శాతానికి పెంచారు.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
30 లక్షల మంది వరకు ఉన్న చిన్న వ్యాపారవేత్తలకు ఉపయోగపడేలా... ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఎడి కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ కోసం ఇప్పటివరకు ఉన్న టర్నోవర్ పరిమితిని ప్రస్తుతమున్న కోటి రూపాయల నుంచి 2 కోట్లకు పెంచారు.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
No comments:
Post a Comment