గృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు
గృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలుగృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు............!!
నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి? ఏ చెట్టుంటే ఏ శుభం ఫలితం కలుగుతుంది? ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం నూట మూడో అధ్యాయంలో కనిపిస్తుంది.
శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను గురించి వివరించి చెప్పాడు. ద్వారకా నగర నిర్మాణ సందర్భంగా ఒక మహానగరాన్ని ఎలా నిర్మించాలో, ఆ నగరంలో ఏ దిక్కున ఏవి ఉండాలో ఎవరెవరి నివాసాలు ఎంతెంత ఎత్తు, వెడల్పు, లోతు లాంటి పరిమాణాలతో ఉండాలో వివరించాక చెట్ల ప్రస్తావన తెచ్చాడు శ్రీకృష్ణుడు.
నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి? ఏ చెట్టుంటే ఏ శుభం ఫలితం కలుగుతుంది? ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం నూట మూడో అధ్యాయంలో కనిపిస్తుంది.
శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను గురించి వివరించి చెప్పాడు. ద్వారకా నగర నిర్మాణ సందర్భంగా ఒక మహానగరాన్ని ఎలా నిర్మించాలో, ఆ నగరంలో ఏ దిక్కున ఏవి ఉండాలో ఎవరెవరి నివాసాలు ఎంతెంత ఎత్తు, వెడల్పు, లోతు లాంటి పరిమాణాలతో ఉండాలో వివరించాక చెట్ల ప్రస్తావన తెచ్చాడు శ్రీకృష్ణుడు.
ఇళ్ళ ఆవరణల్లో కేవలం శుభకరమైన చెట్లు, పూలతీగలు, ఫలాలనిచ్చే వృక్షాలు ఉండాలి అని విశ్వకర్మను కృష్ణుడు హెచ్చరించాడు. అప్పుడు విశ్వకర్మ నగర నిర్మాణం జరిగాక గృహాల ఆవరణల్లో ఏ మంచి చెట్లను ఉంచాలో, నగరం లోపల ఉద్యానవనాలలో ఎలాంటి పూలతోటలను, చెట్లను పెంచాలో వివరించమని భక్తితో కోరాడు.
గృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు | Auspicious and Inauspicious Plants in Home Surroundings #1
ఆ సందర్భంగా కృష్ణుడు శుభప్రదమైన మొక్కలు పూలతీగల, చెట్ల విశేషాలను చెప్పాడు. గృహస్థులు ఉండే గృహాల ఆవరణలో కొబ్బరి చెట్టు ధన ప్రదం.
ఇంటికి ఈశాన్యంలోనూ, తూర్పుభాగంలోనూ ఈ చెట్లు ఉండాలి. తాటిచెట్టు ఎక్కడైనా ఉండొచ్చు.
రాజు ఉండే ప్రాంగణాల తూర్పు దిక్కులో మామిడి చెట్టు ఉంటే సంపదలు కలుగుతాయి. మామిడి ఏ దిక్కున ఉన్నా శుభప్రదమే.
మారేడు, పనస, రేగు, నిమ్మచెట్లు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం. ఇవి దక్షిణంలోనూ, ఇతర దిక్కులలోనూ ఉన్నప్పుడు ధనప్రద ఫలితాన్నిస్తాయి.
మారేడు, పనస, రేగు, నిమ్మచెట్లు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం. ఇవి దక్షిణంలోనూ, ఇతర దిక్కులలోనూ ఉన్నప్పుడు ధనప్రద ఫలితాన్నిస్తాయి.
ఈ చెట్లన్నీ గృహస్థుడికి ఎంతో వృద్ధిని చేకూరుస్తాయి.
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
అల్లనేరేడు, దానిమ్మ, అరటి తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో ఉండే వారికి బంధువులతో సఖ్యత కుదురుతుంది.
ఇవే దక్షిణం దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి కలుగుతుంది. సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కునైనా ఉండొచ్చు.
సొర, మంచి గుమ్మడి, మోదుగ, దోస, ఇంటి ఆవరణలో ఉంటే మంగళప్రదాలు. మారేడు, వంగ శుభప్రదాలు.
పండ్లనిచ్చే తీగెల రకాల మొక్కలు ఎక్కడైనా ఉండొచ్చు. శనగ ధాన్యపు మొక్కలు ఉన్నందువల్ల దోషం లేదు. చెరకు ఎక్కడున్నా పర్వాలేదు. అలాగే అశోక, శిరీషం, కదంబ వృక్షాలు శుభప్రదం. పసుపు, అల్లం మొక్కలు శుభకరాలు.
గ్రామంలోనూ, నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం. ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది.
గ్రామంలోనూ, నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం. ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది.
ఉదయాన్నే లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది.
మాలతి, మొల్ల, కుందం, మాధవి, మొగిలి, నాగకేసరం, మల్లె, పొగడ, విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం మంచిది.
వీటితో ఉద్యానవనాలను కూడా పెంచవచ్చు. ఇవి తూర్పు దక్షిణ దిశల్లో ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. గృహస్థుడు ఇలాంటి చెట్లను పూల పండ్ల తీగలను తన ఇంటి ఆవరణలో ఉండేలా చూసుకోవాలి.
అలాగే బూరుగ, చింత, వేప, వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఇవి అశుభకరాలు. ఉమ్మెత్త, రావి, ఆముదం, లాంటి చెట్లుకూడా ఇంట్లో ఉండటం మేలు కాదు.
అలాగే బూరుగ, చింత, వేప, వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఇవి అశుభకరాలు. ఉమ్మెత్త, రావి, ఆముదం, లాంటి చెట్లుకూడా ఇంట్లో ఉండటం మేలు కాదు.
భూమిలోకి ఎక్కువ దూరం వేళ్ళు పాతుకొనిపోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు. బూరుగ చెట్టు రి వెలుపల అడవికే పరిమితం. ఇంట్లో మర్రి చెట్టు ఉంటే దొంగల భయం కలుగుతుంది.
చింతచెట్టు ఇంట్లో ఉంటే ధనహాని. ఇలాంటి చెట్లు ఇళ్ళలో కాక వీధులలోనూ, వనాలలోనూ ఉండవచ్చు.
బూరుగ విషయంలో అది ఇంట్లోకాని నగరంలో కాని ఉంటే దుఃఖప్రదం. కనుక అది లేకుండా జాగ్రత్త వహించాలి అని శ్రీకృష్ణుడు విశ్వకర్మకు వివరించి చెప్పాడు.
పురాణకాలం నాడే పర్యావరణ వన సంరక్షణ గురించిన పూర్తి అవగాహన ఉన్నట్టు వివరిస్తుంది.
గృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
గృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు
Auspicious and inauspicious plants in home environments
What kind of trees should be in a residential house? What auspicious result is produced by which tree? Are there any trees that shouldn't be there? The Brahmavaivarta Purana appears in the one hundred and third chapter of Srikrishna Janmakhandam.
Lord Krishna himself explained the properties of these trees to Vishwakarma. During the construction of the city of Dwarka, Lord Krishna mentioned trees when explaining how to build a metropolis, which direction should be in that city and whose residences should be with dimensions such as height, width and depth.
Krishna warned Vishwakarma that there should be only auspicious trees, flower vines and fruit bearing trees in the premises of the houses. Then Vishvakarma asked him with devotion to explain what kind of trees should be placed in the premises of the houses and what kind of flower gardens and trees should be grown in the gardens inside the city after the construction of the city.
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
On that occasion, Krishna told about auspicious plants, flowers and trees. A coconut tree is a source of wealth in the premises of householders.
These trees should be in the northeast and east of the house. A palm tree can be anywhere.
If there is a mango tree in the eastern direction of the premises where the king resides, wealth will arise. Any direction of mango is auspicious.
Maredu, Panasa, Regu and Lemon trees are fertile if they are in the east direction. When they are in South and other directions they give good results.
All these trees bring great prosperity to the householder.
If Allaneredu, Pomegranate and Banana are in the East direction, the person living in the house will have harmony with relatives.
If these are in the south direction, there will be friendship. The Sampangi tree can be in any direction in the house premises.
Sora, good gourd, moduga, dosa, mangalpradas if in house premises. Maredu, Vanga are auspicious.
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Fruiting vines can be found anywhere. There is nothing wrong with having leguminous plants. It doesn't matter where the cane is. Ashoka, Shirisham and Kadamba trees are also auspicious. Turmeric and ginger plants are auspicious.
It is auspicious to have a karakkaya tree in the village as well as in the city. Amla tree also gives similar results.
A person who wakes up early in the morning and sees a Tulsi tree will get the result of donating gold.
It is good to have Malati, Molla, Kundam, Madhavi, Mogili, Nagakesaram, Malle, Pogda, Vishnukrantham trees in the house premises.
Gardens can also be grown with these. If these are in east south direction then good result will be given. A householder should ensure that such trees and fruit vines are kept in his house premises.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Also buruga, chinta, neem and vaviri trees should not be grown at home. These are inauspicious. It is not good to have trees like ummetta, ravi, castor, etc. in the house.
Trees with deep roots deep into the ground should not be grown indoors. The buruga tree is restricted to the forest outside Ri. If there is a banyan tree in the house, there is fear of thieves.
If there is a tamarind tree in the house, there will be loss of money. Such trees can be found not only in houses but also in streets and forests.
In the case of Buruga it is sad if it is not at home but in the city. So Lord Krishna explained to Vishwakarma that he should be careful without it.
Puranakalam explains that Nade has a complete understanding of ecological forest conservation.
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
Auspicious and Inauspicious Plants in Home Surroundings
గృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు
No comments:
Post a Comment