Breaking

Sunday, October 2, 2016

Lie - Punishment | Rayachoti360 అబద్దం - శిక్ష

Lie - Punishment  | Rayachoti360 అబద్దం - శిక్ష 


Lie - Punishment  | Rayachoti360 అబద్దం - శిక్ష  అబద్దం - శిక్ష

 

కేవలం 100 రూపాయలతో కోట్లు ఎలా సంపాదించవచ్చో చెప్పిన బిల్గేట్స్…

తారకమంత్రమైన ‘శ్రీరామ’ నామాన్ని ప్రచారం చెయ్యడానికి, రాసే భాగ్యం కలిగించడానికి మహాస్వామి వారు ఒక ఉపాయం అలోచించారు. దాని ప్రకారం ఒక లక్ష సార్లు రామ నామాన్ని రాసిన వారికి బంగారు నాణెం, కుంకుమ ఇచ్చేవారు. మహస్వామి వారి చేతితో బంగారు నాణెం పొందడం కోసం చలా మంది రామ నామాన్ని రాసి వారికి సమర్పించేవారు. చాలా మంది భక్తులు, దర్శనానికి వచ్చేటప్పుడు వారు రాసిన పుస్తకాలను తీసుకుని వచ్చి మహాస్వామి వారికి సమర్పించి, బంగారు నాణాన్ని తీసుకునేవారు.



Lie - Punishment  | Rayachoti360 అబద్దం - శిక్ష



ఈ మంచి అలవాటు ఇంకా వ్యాప్తి చెందటం కోసం, లక్ష సార్లు రామ నామాన్ని రాయలేని వాళ్ళు అందులో ఎనిమిదవ వంతు అంటే 12,500 సార్లు రాస్తే ఒక వెండి నాణేన్ని బహూకరించేవారు. వారు అనుకున్న విధంగానే రామ నామం రాసే వారి సంఖ్య రోజురోజుకు బాగా పెరగసాగింది.

// అబద్దం - శిక్ష Lie - Punishment  //

మహాస్వామి వారి యాత్రా సమయంలో కూడా వారి పరిచారకులు కొన్ని బంగారు వెండి నాణెములను తీసుకువెళ్ళేవారు. అలా ఒకసారి చెన్నై యాత్రలో సంస్కృత కళాశాలలో మహాస్వామి వారు దర్శనం ఇస్తున్నప్పుడు,



ఒక చిన్న అమ్మాయి వారి వద్దకు వచ్చి మహాస్వామి వారికి నమస్కరించి, తను రాసిన రామ నామ పుస్తకాన్ని అక్కడ ఉంచి “దయచేసి నాకు ఒక వెండి నాణెం ఇవ్వండి” అని అడిగింది. మహాస్వామి వారు వెండి నాణేన్ని బహూకరించి నవ్వుతూ “రామ నామాన్ని సరిగ్గా రాసావా?” అని అడిగారు. 


”అవును” అని చెప్పి ఆ అమ్మయి అక్కడినుండి పరిగెత్తింది. ఈ సంఘటన ఉదయం జరిగింది. మధ్యాహ్నం అదే అమ్మాయి మరలా వచ్చి ఏదో వెతుకుతున్న దానిలా అక్కడా ఇక్కడా వెతుకుతూ ఉంది. 


అది మహాస్వామి వారి కంటపడింది. కొద్దిసేపటి తరువాత ఆ అమ్మయి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి.

ఇదంతా చూసి మహాస్వామి వారు ఒక పరిచారకుణ్ణి పిలిచి ఆ అమ్మాయిని పిలవమన్నారు. ఆ పిల్ల మహాస్వామి వారి వద్దకు వచ్చి కళ్ళు తుడుచుకుంటూ వారి ముందు నిలబడింది.



For More Stories CLICK HERE 

“బంగారు తల్లీ, ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైనా పోగొట్టుకున్నావా?” ప్రేమ పూరిత మాటలతో ఆ అమ్మయిని అడిగారు. ”అవును, మీరు నాకు ప్రసాదంగా ఇచ్చిన వెండి నాణెం పోయింది.”

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


“నేను నిన్నొకటి అడుగుతాను ఏమి దాచకుండా నిజం చెప్పాలి. నువ్వు ఇచ్చిన పుస్తకంలో ఎన్ని సార్లు రామ నామాన్ని రాసావు?”

“నేను ఎనిమిది వేల ఐదువందల సార్లు రాసాను” అని చెప్పింది ఆ అమ్మాయి.

“ఓ అలాగా! నీకు తెలియదా? 12,500 సార్లు రాసిన వారికే వెండి నాణెం ఇస్తానని.”

అప్పుడు ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, “నాకు తెలుసు పెరియవ నేను మీతో అబద్ధమాడాను మీరు ఇచ్చే వెండి నాణేం కోసం. నేను చేసింది తప్పే నన్ను క్షమించండి” అని భోరున విలపించింది. వారి చుట్టూ ఉన్నవారు అనుకున్నారు, ఇప్పుడు మహాస్వామి వారు ఆ పిల్ల తల్లితండ్రులని పిలిచి అమ్మాయిని దండించమని చెప్తారు అని. కాని ఆ అవ్యాజ కరుణా మూర్తి ఏమి చేసారో తెలుసా?



Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


“ఈ చిన్న పిల్ల ఒక తప్పు చేసింది. దాన్ని పెద్దది చెయ్యకండి. ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ ఇక్కడ కూర్చుని మిగిలిన 4000 సార్లు రామ నామాన్ని వ్రాయండి” అని అన్నారు. ఇది విన్న వెంటనే అక్కడున్న వారందరూ పులకించిపోయారు.

ఎందుకు? దానికి రెండు కారణాలు. ఒకటి చిన్నవారి పై మహాస్వామి వారి అపారమైన కరుణని ప్రేమని క్షమాగుణాన్ని కనులారా చూడటం. రెండవది మహాస్వామి వారి సమక్షమంలో రామ నామం రాయగలిగే అదృష్టం కలగడం. తొదరగా రాయడం పూర్తి చేసి మహాస్వామి వారికి సమర్పించారు.



మహాస్వామి వారు ఆ పాపని పిలిచి “నేను ఇచ్చిన వెండి నాణెం పోయిందని దిగులుపడుతున్నావు కదూ. ఇప్పుడు నేను నీకు బంగారు నాణెం ఇస్తాను. జాగ్రత్తగా ఉంచుకో” అని ఆశీర్వదించి ఒక బంగారు నాణేన్ని ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా సంతోషంతో దాన్ని కళ్ళకద్దుకుంది.




How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com




Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com


Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం