Breaking

Friday, August 7, 2020

7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History | Rayachoti360

7 Hills History,  ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History  | Rayachoti360

 ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History, 7 Hills History !  


తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే .  


అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు  . ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది  .  ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది . 


7 Hills History,  ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History  | Rayachoti360



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com

7 Hills History,  ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History  | Rayachoti360

ఇందులో 

మొదటిది శ్రీశైలం  . 

ఇది ఇంచుమించు తమిళంలోని `తిరుమలై `అనే మాటకు సరిపోయ్ పదభందం  . `తిరు `మంగళవాచకం  . మలై అంటే కొండ  . శ్రీదేవి నివసిస్తుండడం వల్ల , భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది


రెండవది శేషశైలం  .

 శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత `శేషశైలం `శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా , శేషుడు వెంకటాద్రిని ఆవరించగా , వాయువు మహావేగంతో వీచగా , శేషుడు సువర్ణముఖరీతీరం దాకా కదిలిపోగా , స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్తం కావడంతో , శేషుడు తపం అవరించడం వల్ల `శేషపర్వత`ఖ్యాతి వచ్చింది. 


మూడవది గరుడాచలం  . 

శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మoతుడు శ్రీ వైకుoటము నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం  . 


నాల్గోవధి వేంకటాద్రి  . 

`వేo` కారానికి అమృతమని అర్ధం  . కటం అంటే ఐశ్వర్ర్యం . ఆశ్రితులకు అమృతాన్ని , ఐశ్వర్ర్యంన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం  . లోకంలోని పాపాలకు `వేo`అని వ్యవహారం  . ఆ పాపాలను ధహించగాలది కావడం వల్ల వెంకటశైలం  . 


ఐదవది నారాయణాద్రి  . 

సాక్షాత్ శ్రీ మన్నానారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి నారాయణుడనే విప్రుని ప్రాద్దన మన్నిoఛి శ్రీనివాసుడు వాసం చేయడం నారాయణాద్రి


ఆరవధి వృషభాద్రి  . 

వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయాగా , తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు అనుగ్రహించడం వల్ల వృషబాద్రి


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

ఇక చివరది వృషాద్రి . 

వృష శబ్దానికి ధర్మమని అర్ధం  . తన అభివృద్ధికోసం  . ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వ్రషాద్రి


ఒక్కక యుగంలో ఈ కొండలన్నిటికీ ఒక్కక పేరు ప్రసిద్దంగా వుండేది  . 

వరాహపురాణం ప్రకారం 

కృత యుగం లో అంజనాద్రి , 

త్రేతా యుగం లో నారయణగిరి , 

ద్వాపరయుగం లో సింహశైలం , 

కలి యుగం లో వెంకటాచలం , 


బవిషోత్తర పురాణం ప్రకారం 

కృతయుగంలో వృషాద్రి , 

త్రేతాయుగంలో అంజనాచలం ,

ద్వాపరయుగంలో శేషశైలం , 

కలియుగంలో వెంకటచలం అని పేర్లు  . 


ఇవే కాక చింతామణి, జ్ఞానద్రి , తిర్దాద్రి , పుష్కరాద్రి , ఆనందాద్రి , నీలాద్రి , నరసింహాద్రి , వరహాద్రి , వైకుంటద్రి , శ్రీ పర్వతమనే పేర్లు ఉన్నాయి  . తమిళ సాహిత్యంలో `తిరువేoగడం `అనే మాటకు ప్రాచుర్యం అర్ధం  . వేంగి +కడం -వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడంవల్ల వేంగడం  . 


ఏడుకొండల మీద వేంకటేశ్వరుడున్నాడు  . ఇందులో మరొక అధ్యాత్మికత రహస్యం ఉంది  . 


శరీరంలో ఏడు చక్రలున్నాయి  . 

మూలధారం , 

స్వాధిష్టనం, 

మణిపూరకం , 

అనాహతం , 

విశుద్దం , 

ఆజ్ఞ , 

సహాస్రారం - అని ,


అధోముఖమయిన కుండలిని శక్తిని యోగాబ్యాసంతో సహస్రారానికి పయనిoపజేయడం పరమాత్మ సాక్షాత్కరానికి మార్గమని అంటారు. 


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com

Home Healthy Tips - Best Food, Health,


7 Hills History,  ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History  | Rayachoti360


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com


7 Hills History,  ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History  | Rayachoti360



Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education neethikathalu quran comedystories moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం