Corona Virus Update Kadapa District, COVID Cases today
Kadapa district..... Corona Virus Update Kadapa District, COVID Cases today
corona epidemic in the district is going to be blown away...
88 corona positive cases registered across the district...
With this, total 53,554 corona positive cases have been registered across the district so far...
All over the district, corona people were discharged after getting treatment...
Due to this, corona people have been discharged in the whole district so far...
515 people have died so far as corona people are getting treatment across the district....
కడప జిల్లా.....
జిల్లాలో కరోనా మహ్మరి విజృంభిస్తానే ఉంది...
జిల్లా వ్యాప్తంగా 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదు...
దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 53,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడి చికిత్స పొంది 199 మంది డిశ్చార్జ్ అయ్యారు...
దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి కొలికొని మొత్తం 52,329 మంది డిశ్చార్జ్ అయ్యారు...
జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఇప్పటి వరకు 515 మంది మృతి చెందారు
Corona Virus Update Kadapa District, COVID Cases today
Corona Virus Update Kadapa District, COVID Cases today
No comments:
Post a Comment