Rayachoti New District ? Proposal for Rayachoti district, Rayachoti360
Rayachoti New District ? Proposal for Rayachoti district, Rayachoti360
Rayachoti district is the center of all other cities, not only geographically at the same distance, but for other facilities, Rayachoti district center is convenient for all the people.
Rajampet and other towns are geographically far away.
If Rajampet Agam district is the center of the district, the people of Pungunuru should travel 180 km away. Madanapalle people should travel 140 kilometers, they should travel 140 kilometers away. All the towns mentioned above 70 kilometers are enough to travel 70 to 80 kilometers to Rayachoti.
If you observe the map drawn below, you can notice that Rajampet is geographically far away from all other towns.
రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండడమే ఇతర పట్టణాలు అన్నిటికీ కూడా భౌగోళికంగా దాదాపుగా ఒకే దూరంలో ఉండడం కాక ఇతర సౌకర్యాల దృష్ట్యా రాయచోటి జిల్లా కేంద్రం గా ఉండడం ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది.
రాజంపేట ఇతర పట్టణాలు అన్నిటికీ భౌగోళికంగా చాలా దూరంలో ఉన్నది .
రాజంపేట ఆగం జిల్లా కేంద్రం అయితే పుంగునూరు వాసులు 180 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి తంబళ్లపల్లె వాసులు 140 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి మదనపల్లె వాసులు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి పీలేరు వంద కిలోమీటర్లు పైన చెప్పిన పట్టణాలు అన్నీ కూడా రాయచోటికి కేవలం 70 నుండి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే సరిపోతుంది.
క్రింద గీయబడిన మ్యాప్ ను గమనిస్తే భౌగోళికంగా ఇతర పట్టణాలు అన్నిటికీ కూడా రాజంపేట అత్యంత దూరంలో ఉన్నదని గమనించవచ్చు .
Rayachoti New District ? Proposal for Rayachoti district, Rayachoti360
Rayachoti New District ? Proposal for Rayachoti district, Rayachoti360
No comments:
Post a Comment