Arabic Daily using words in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Telugu
EDUCATION Arabic Daily using words in Telugu, iiQ8, Telugu to Arabic translation words Arabic Daily using words in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Telugu
ముందుగా పాదాలకి అర్థం తెలుసుకొని ఎలా పలకరిస్తారు మనం ఎలా జవాబు ఇవ్వాలి అని తెలుసుకుందాం
(స్లొనిక్ = ఎలా ఉన్నావు)
సలామలేకుం అలైకుమ్ సలామ్
స్లొనిక్, స్లొనిచ్ అనగానే మనం
(హందుల్లా జెన్ బాబా, హందుల్లా జెన్ మామ )
నీకంటే చిన్న వారు పెద్దవారు అయితే (హందుల్లా జెన్ అకుయ్)
స్నేహితుడైతే
(హందుల్లా జెన్ సద్దిక్)
అన రో =నేను వెళుతున్నాను
అన మై రో = నేను వెళ్లటంలేదు
ఇంతే రో = నీవు వెళ్లుతున్నావా
అన ఎబి రో = నేను వెళ్ళాలి
ఇంతే వేన్ రో = నీవు ఎక్కడికి వెళ్లుతున్నావు
అన రో జమియా = నేను జామియాకి వెళుతున్నాను
ఇంతే ఈజీ = నీవు వస్తావా
అన ఈజీ = నేను వస్తాను
ఇంతే పి పులుస్ = నీదగ్గర డబ్బు ఉందా
అన పీ పులుస్ = నాదగ్గర డబ్బు ఉంది
చమ్ పి పులుస్ = ఎంత వుంది డబ్బు
అన పి వాహేట్ దీనార్= నాదగ్గర ఒక దీనార్ ఉంది
ఓకే ఎల్లా తాల్ = ఓకే రా వెళ్లాదాము
—————————-
రాజు రో గస్సిల్ సయ్యారా = రాజు వెళ్లి బండి కడుగు
రాజు సుగర్ సయ్యారా = రాజు బండి స్టాట్ చెయ్యి
వేన్ ఎబి రో మామ= ఎక్కడికి వెళ్ళాలి మామ
అన ఎబి రో సూక్ = నేను మార్కెట్ కి పోవాలి
మామ మాపి బెంజీన్ సయ్యారా = మామ పెట్రోల్ లేదు బండిలో
రాజు కాలాస్ రియ్యుక్ = రాజు టిఫిన్ చేశావా
Telugu to Arabic translation words, iiQ8 Education
Arabic Daily using words in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Telugu
Arabic Daily using words in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Telugu
అన మాఫీ అఖిల్ రియ్యుక్ = నేను టిపిన్ తినలేదు మామ
రో మతామ్ అఖిల్ సమున్ = హోటల్ కి వెళ్లి సమున్ తిను
అలిహిన్ రో మతామ్ =ఇప్పుడే వేళ్ళు హోటల్ కి
అలిహిన్ ఈజీ = ఇప్పుడే వస్తున్నా
అలిహిన్ మై ఈజీ = ఇప్పుడే రాలేను
లెస్ మై ఈజీ = ఎందుకు రావటం లేదు
అన పి సుగల్ = నాకు పని ఉంది
అలిహిన్ ఎబి రో సబ్బా = నేను స్నానం చేయటానికి వెళుతున్నాను
ఒకే తాల్ సురా = ఓకే త్వరగా రా
మామ ఎబి మాష్ = మామ నాకు జీతం కావాలి
అలిహిన్ మాపి మాష్ = ఇప్పుడు జీతం లేదు
మిత అత్తి మాష్ మామ = ఎప్పుడు ఇస్తావు జీతం మామ
—————————–
మిత ఈజీ ఇంతే = నీవు ఎప్పుడు వచ్చావు
అన అమ్స్ ఈజీ = నేను నిన్న వచ్చాను
అన ఇలియమ్ ఈజీ = నేను ఇప్పుడే వస్తున్నాను
తాల్ బుకరా జెన్ = రేపు రా సరేనా
తాల్ బుకరా = ఉదయం రా
తాల్ దోహర్ = మహ్యహ్నం రా
తాల్ ఆసర్ = సాయంకాలం రా
తాల్ బిల్లెల్ = రాత్రికి రా
రో మాజ్బాక = లాండ్రికి వేళ్ళు
ఎబి రియ్యుక్ = నాకు టిఫిన్ కావాలి
కాలాస్ రియ్యుక్ = టిఫిన్ చేశేశావా
ఎబి గదా = మధ్యాహ్నం భోజనం కావాలి
కాలాస్ గదా = మధ్యాహ్నం భోజనం చేశేశావా
ఎబి ఆశ = రాత్రి భోజనం కావాలి
కాలాష్ ఆశ= రాత్రి భోజనం చేశావా
Arabic General Use Words in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Arabic
Arabic Body Parts, House Use words in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ
Arabic Colors, Sides in Telugu, iiQ8, Telugu to Arabic translation general words, iiQ8
Arabic Daily using words in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Telugu
Arabic Animals in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Arabic
Arabic Relationship in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education
No comments:
Post a Comment