The Bible Genesis - ఆదికాండము 2 Rayachoti360
The Bible Genesis - ఆదికాండము - 2
16. దేవుడుreference ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
16. And God made two great lights: the greater light to rule the day, and the lesser light to rule the night. He made the stars also.
17. భూమిమీద వెలు గిచ్చుటకును
17. And God set them in the firmament of the heaven to give light upon the earth,
18. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడుreference ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడుreference చూచెను.
18. and to rule over the day and over the night, and to divide the light from the darkness. And God saw that it was good.
19. అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
19. And the evening and the morning were the fourth day.
20. దేవుడుreferenceజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
20. And God said, "Let the waters bring forth abundantly the moving creature that hath life, and fowl that may fly above the earth in the open firmament of heaven."
21. దేవుడుreference జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడుreference చూచెను.
21. And God created great whales and every living creature that moveth, which the waters brought forth abundantly after their kind, and every winged fowl after his kind; and God saw that it was good.
22. దేవుడుreference మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వ దించెను.
22. And God blessed them, saying, "Be fruitful and multiply, and fill the waters in the seas, and let fowl multiply on the earth."
23. అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను.
23. And the evening and the morning were the fifth day.
24. దేవుడుreference వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను.
24. And God said, "Let the earth bring forth the living creature after his kind: cattle and creeping thing and beast of the earth after his kind"; and it was so.
25. దేవుడుreference ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడుreference చూచెను.
25. And God made the beast of the earth after his kind, and cattle after their kind, and every thing that creepeth upon the earth after his kind; and God saw that it was good.
26. దేవుడుreference మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
referenceఎఫెసీయులకు 4:24reference, యాకోబు 3:9reference
26. And God said, "Let Us make man in Our image, after Our likeness; and let them have dominion over the fish of the sea, and over the fowl of the air, and over the cattle, and over all the earth and over every creeping thing that creepeth upon the earth."
27. దేవుడుreference తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
referenceమత్తయి 19:4reference, మార్కు 10:6reference, అపో. కార్యములు 17:29reference, 1 కోరింథీయులకు 11:7reference, కొలస్సీయులకు 3:10reference, 1 తిమోతికి 2:13reference
27. So God created man in His own image, in the image of God created He him; male and female created He them.
28. దేవుడుreference వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడుreference వారితో చెప్పెను.
28. And God blessed them, and God said unto them, "Be fruitful and multiply, and replenish the earth, and subdue it; and have dominion over the fish of the sea, and over the fowl of the air, and over every living thing that moveth upon the earth."
29. దేవుడుreference ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
referenceరోమీయులకు 14:2reference
29. And God said, "Behold, I have given you every herb bearing seed which is upon the face of all the earth, and every tree in which is the fruit of a tree yielding seed; to you it shall be for meat.
30. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
30. And to every beast of the earth, and to every fowl of the air, and to every thing that creepeth upon the earth wherein there is life, I have given every green herb for meat"; and it was so.
reference1 తిమోతికి 4:4reference
31. And God saw every thing that He had made, and behold, it was very good. And the evening and the morning were the sixth day.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
The Bible Genesis - ఆదికాండము 2 Rayachoti360
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
The Bible Genesis - ఆదికాండము 2 Rayachoti360
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed
No comments:
Post a Comment