Breaking

Monday, November 30, 2015

Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో | Rayachoti360

Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో | Rayachoti360


Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో | Rayachoti360

"చిన్నతనంలో మామిడి తోటలో రాలిన పళ్ళని తీసుకెలితే మా అమ్మ వాటిని బయటకి విసిరేసి " నీ సోంతం అనుకున్న వాటితోనే ఆనందంగా ఉండాలి" అని చెప్పింది.  అప్పటి నుండి అమ్మ మాటకే కట్టుబడి ఉన్నా".


Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో | Rayachoti360


ఇవి తమిళనాడులోని ఒక మద్యతరగతి కుటంబం లో జన్మించి ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా ఎదిగిన "సహాయం " మాటలు. మాటల్లోనే ఉన్నాడా చేతలు కూడా అలానే ఉన్నాయా అంటే ఈ మద్య అతను ముఖ్యమంత్రికి రాసిన లేఖ ఒకటి చూద్దాం.

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu



" నేను నా ఉద్యోగ బాధ్యతలను సరిగ్గా నిర్వహించడంలేదని మీరు భావిస్తే నన్ను సస్పెండ్ చేయండి.జాతి, కులము అని నేను ఎవరికైనా సహాయం చేసి ఉంటే నన్ను ఖైదు చేయండి.నా 19 సంవత్సరాల ఉద్యోగ కాలంలో ఒక్క నయాపైసా లంచం తీసుకున్నానని నిరూపణ అయితే నాకు ఉరి శిక్ష విధించండి.........


ఇది ఆయన లేఖ సారాంశం.

ఇంకా చెప్పాలంటే ఆయన 19 సంవత్సరాల కెరీర్ లో 18 సార్లు బదిలీ అయ్యారు.ఇవి చాలవ మనలాంటి వారికి ఆయన ఆదర్షంగా నిలవడానికి.హాట్సాఫ్ సర్ .





How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
ఒక అబ్బాయి చిన్నతనంలో మామిడి తోటలో రాలిపడిన పళ్ళను ఇంటికి తీసుకెళితే , అతని అమ్మ ఆ పళ్ళను బయటకు విసిరేసి, నీ సొంతం అనుకున్న వాటితోనే ఆనందంగా ఉండు, పరులది ఆశించకు అని చెప్పింది.

ఆనాటి నుండి నేటి వరకు తన అమ్మ మాటకు కట్టుబడి, నిజాయితీయే తన ప్రాణంగా జీవిస్తున్నాడు ఓ ఐఏస్ ఆఫీసర్. అతనే యు.సగాయం.తమిళనాడులోని మదురై జిల్లా కలెక్టర్.

ఇరవైయేళ్ళ సర్వీస్ లో పద్దెనిమిది సార్లు ట్రాన్స్ ఫర్లు .......ఇది చాలు ఆయన ఎంత నిజాయితీగా తన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్నాడో...........

నమక్కల్ లో కలెక్టర్ గా ఉన్నప్పడు తన ఆస్తులను ప్రకటించారు. ఈ పని చేసిన తొలి ఐఏస్ ఆయనే. తన పేరిట 7,172 రూ.ల.నగదు, మదురైలో 9 లక్షల విలువైన ఇల్లు ..........ఇవే ఆయన ఆస్తులు. Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com


కోయంబత్తూర్ లో డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తున్నప్పుడు తన కూతురు తీవ్ర శ్వాస కోశ సమస్యతో బాధ పడుతూ ఉంటే , సమయానికి ఆ పాపను ఆసుపత్రిలో చేర్చేందుకు అతని దగ్గర డబ్బు లేదంటే అతను ఎంతటి నిజాయితీ పరుడో మనకు అర్థమవుతుంది.

కాంచీపురంలో పని చేస్తున్నప్పుడు ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపడమే గాక, ఒక శీతల పానీయంలో కలుషిత పదార్థాలున్నాయని , ఆ పానీయాన్ని నగరంలో నిషేధించేలా చేసారు.

మదురై జిల్లాలో జరిగిన వేలాది కోట్ల గ్రానైట్ స్కాం లో భాగంగా నరబలులు జరిగాయని నిరూపించేందుకు సాక్ష్యాలు ఎవరూ తారు మారు చేయకుండా మేళూరులోని స్మశానంలో నిద్రించి , ఒక బాలిక ఇద్దరు బాలుర శవాలతో పాటు నరబలికి వాడిన వస్తువులు బయటికి వచ్చేంత వరకు అక్కడే ఉండి, నరబలులు జరిగాయని నిరూపించారు. 

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


సగాయం గారి ఆఫీసు తలుపుపై “ లంచాలను తిరస్కరించు, తలెత్తుకొని నిలబడు” అనే నినాదం రాసి ఉంటుంది.

నేడు మన దేశానికి కావలసింది ఇలాంటి అధికారులే, అతని నిజాయితీని అందరికీ తెలియజేసి, హ్యాట్సాఫ్ చెప్పండి. 

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం


Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో | Rayachoti360
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com



Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com



Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో | Rayachoti360

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Telugu lo kathalu stories చిన్నతనంలో మామిడి తోటలో | Rayachoti360

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం