Government Degree College Rayachoty started admissions


ప్రభుత్వ డిగ్రీ కళాశాల దరఖాస్తుల ఆహ్వానం...>>>



ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాయచోటిలో 2019-2020 విద్యాసంవత్సరమునకు గాను అడ్మిషన్లు ప్రారంభమైనవనీ ప్రవేశాల కోసం విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీమతి. బి. శివమ్మ గారు ఒక ప్రకటనలో తెలిపారు. బి.ఏ, బి.కామ్, బి.యస్.సి తెలుగు మరియు ఇంగ్లిష్ మీడియం కోర్సులతో పాటు సెల్ఫ్ ఫైనాన్సుడ్ కోర్సులకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

కావున అర్హత గల విద్యార్థినీ విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లను తీసుకొని కళాశాలలో ఉదయం 10. గం నుంచి సాయంత్రం 4 గం లోపు సంప్రదించవలెనని కోరారు.

Government Degree College Rayachoty started admissions

 Principal Mrs. Sivamma B - said that admissions to the Government Degree College, Royachotti for Admission to the 2019-2020 academic year are inviting students from entries. B. Sivamma said in a statement. BA, B.Com, BSc, Tamil and English Medium Courses are also invited to apply for self financing courses.



సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 8074634832, 9581471476, 9490247832.

Government Degree College Applications Invitation ... >>>




Share on Google Plus

About Indian Well Wisher

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

hindu names Rayachoti News quran neethistories bible neethikathalu health News moralkathalu comedykathalu yoga comedystories moralstories Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general Entertainment bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 Bhakthi కలతో‌వచ్చిన తిప్పలు Actress Jyothirlingam Schools Temples education Jobs Tirumala christian evari face choodali ? hanuman how to earn money with 100 rupees to crores said by bill gates ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నారాయణ నారాయణ నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం