Arabic Body Parts, House Use words in Telugu, Telugu to Arabic translation words
Arabic Body Parts, House Use words in Telugu, iiQ8, Telugu to Arabic translation words This list offers translations for common body parts and household terms between Telugu and Arabic, as well as general words that are frequently used. If you have any other specific words or phrases to translate, feel free to ask!
శరీర అవయవాలు
ఎదున్ = చేవి
ఈది = చేతులు
రాష్ = తల
షార్ = వెంట్రుకలు
ఐయ్యున్ = కండ్లు
అల్ కిచ్ = నోరు
రక్ బత్ = మెడ
బత్నా = పొట్ట (బొత్త)
దహారి(రా) = నడుము
కష్మి = ముక్కు
అవర్న్,తబన్ = నొప్పి
హారరా = జ్వరం
మౌత్ = చచ్చిపొవడమ్
దునియా = ప్రపంచం
———-••••••———-
బేత్ = ఇల్లు
బేదా = గుడ్డు
సహాన్ = ప్లేటు,పల్లెము
ముగస్ = కత్తెర
దారెజ్(సుళ్ళమ్) = నిచ్చెన
హాలిఫ్ = పాలు
(షబాది)రూప్ = పెరుగు
సక్కర్ = మూసివేయుము
మీల్ = ఉప్పు
మీల్ కషబ్ = దొడ్డు ఉప్పు
గెహ్ర్,,తాని,బ్రుహా = వేరు,వేరది..ఇంకొకటి
అవ్వల్,గబుల్ = ముందు..
బాద్,బాదెన్ = తర్వాత
జెత్ = అయిల్,నూనె
బద్దల్ (బద్దన్) = మార్చుట
అమ్స్,(ఎమ్స్) = నిన్న
(ఎమ్ షి) = నడువు,ఉరుకు
జవుద్,(ఎమ్ సిక్) = పట్టుకొ
ఇస్మా = వీను
మా ఇస్మా = వీనబడలేదు
ఫాహ్మా = అర్దమైందా..
——–••••••••———-
Arabic Body Parts Translated to Telugu:
Arabic Body Part |
Telugu Translation |
رأس
(Raas) |
తల (Tala) |
عين
(Ayn) |
కంటి (Kanti) |
أنف
(Anf) |
నుక్కు (Nukku) |
فم
(Fam) |
నోరు (Noru) |
لسان
(Lisan) |
జిహ్వ (Jihva) |
أذن
(Udhun) |
చెవి (Chevi) |
رقبة
(Raqaba) |
మెడ (Meda) |
قلب
(Qalb) |
గుండె (Gunde) |
يد
(Yad) |
చేతి (Cheti) |
قدم
(Qadam) |
పాదం (Paadam) |
ساق
(Saaq) |
మోకాలు (Mokaalu) |
ظهر
(Zahr) |
వెన్ను (Vennu) |
بطن
(Batan) |
కడుపు (Kadupu) |
كتف
(Kataf) |
భుజం (Bhujam) |
إصبع
(Isba') |
అవలు (Avulu) |
ركب
(Rakab) |
మోకాలు (Mokaalu) |
شفت
(Shafat) |
పెదాలు (Pedalu) |
دماغ
(Dimaagh) |
మెదడు (Medhadu) |
అన = నేను,నా,నా యొక్క
ఇంతా = మీరు,నువ్వు,నీది,నీదా
మలానా = నాది
మాలువ = నాదా,నాది
మాలింతా = నీదా,నీది
ఏబ్బి = కావలి
మాఏబ్బి = వద్దు
శునొ(ఉశ్శు,స్వీచ్,) = ఏమిటి,ఎంటి
నామ్,కబ్బర్ = ఏమిటి చెప్పండి.
సెస్మా = పేరు
కలామ్ = మట్లాడు
గుల్ = చెప్పండి,చెప్పు
జమయ్యా = కిరణామ్,దుకాణం
అతిని = ఇవ్వండి
అతిక్(అతిచ్) = ఇచ్చాడు
అతెత్ = ఇచ్చాను
అఖిల్ = అన్నము
మొయా(మాయి). = నీళ్ళు
నాల్ = చెప్పులు
జూతా = బుట్లు
కం = ఎంతా
షా = టైం
షాకమ్ = టైం ఎంతా
హళ్ళక్ = మంగళి
ఫార్మసి,సజలియా = మెడికల్,
సబర్ = అగుట
బంతాలూన్ = ప్యాంట్
ఫానిలా = షార్ట్
జాకెట్ = స్వెటర్
మాద్రసా = స్కూలు
మక్సలా = లాండ్రి,కడిగెవాటన్నిటిని
గ్యారెజ్ = కార్ వర్క్ షాప్
సబోన్ = సబ్బు
గరిబ్ = దగ్గర
చప్,చుప్,స్కిత్తి = నొరు ముయ్యు..
Telugu to Arabic translation words, iiQ8 Education
House Use Words in Telugu Translated to Arabic:
Telugu House Use Word |
Arabic Translation |
ఇంటి (Inti) |
منزل
(Manzil) |
గది (Gadi) |
غرفة
(Ghurfa) |
వంటగది (Vantagadi) |
مطبخ
(Matbakh) |
బెడ్ రూమ్ (Bedroom) |
غرفة
النوم (Ghurfat al-Nawm) |
లివింగ్ రూమ్ (Living Room) |
غرفة
المعيشة (Ghurfat al-Ma'eesha) |
బాత్రూమ్ (Bathroom) |
حمام
(Hammam) |
తలుపు (Talupu) |
باب
(Bab) |
కిటికీ (Kitiki) |
نافذة
(Nafitha) |
పైకప్పు (Paikappu) |
سقف
(Saqf) |
ఫ్లోర్ (Floor) |
أرضية
(Ardiyah) |
తాళం (Thalam) |
قفل
(Qufl) |
గ్యాలరీ (Gallery) |
معرض
(Ma'ard) |
ప్రదేశం (Pradesham) |
مكان
(Makan) |
మేకప్ (Makeup) |
مكياج
(Makyaaj) |
మంచం (Mancham) |
سرير
(Sareer) |
టేబుల్ (Table) |
طاولة
(Tawilah) |
చెట్టు (Chettu) |
شجرة
(Shajarah) |
పట (Pata) |
سجادة
(Sijadah) |
బట్టలు (Battalu) |
ملابس
(Malaabis) |
——-••••••••••———-
బెయిత్ = దూరం
(జ్యాదా )వజీత్ = ఎక్కువ
స్వొయా = తక్కువ
జదీద్ = కొత్తది
గదిమ్ = పాతది
సయ్యారా = బండి
సుక్ = నడుపు
తక్రిబన్ = అందాదా,తగ్గట్టుగా
లాజిమ్ = తప్పకుండా
రక్కబ్ = పెట్టు
రకామ్,రక్కమ్ = నెంబర్
చూఫ్ = చూడు
మాఫి చూఫ్(మాచుఫ్). = చూడకు
మర్ర. = మల్లి
మర్రతాని = మల్లొసారి
మర్రవాహేద్ = మల్లొకసారి
మాధీర్ = తొట
అధీక్ = పార్క్
నోమ్(స్లీప్). = పడుకొవడమ్
ఇంతా నోమ్ = నువ్వుపడుకున్నావా?
అన నోమ్ = నేను పడుకున్నాను.
దుగ్గన్,దుక్కన్ = సిగరెట్
జువ్వాల్(టెలిపోన్). = సెల్ ఫోన్
జువ్వాస్,జవ్వుజ్ = పాస్‌పోర్ట్
సవ్వర్,సూరా = ఫొటో
టెలివిజన్ = టివి
సబోన్ = సబ్బు
సకల్ ముసజ్జల్ = రేడియో అన్ చేయి
తవ్వల్ స్వొయా = కొంచెం వల్యుమ్పెంచు
గస్సర్ స్వొయా = కొంచెం ” తగ్గించు
సక్కర్ ముసజ్జల్ = రేడియో బంద్ చేయి
దుబ్బాన్ = ఈగ
నౌస్ = దోమ.
సర్సుర్,జవ్వి = బొద్దింక
———-•••••——–
అదా,అది,హదీ = అది
హాయీ,అయీ = ఇది
మలిస్,మలెష్ = పర్లెదు
బుక్ = పర్స్
మెనదిన్,ఫయిల్ = టిస్సు పేపర్
కరఫ్చి,కర్బాయి = ఎలాక్ట్రిసన్
సబ్బఖ్ = పైంటర్
మరువా = ఫ్యాన్
దీజజ్ = కొడిపెట్టె
డిజజ్ = పుంజు
హీని = ఇటు
హీనఖ్ = అటు
హావా = గాలి
ఐవా,ఐవా = మంచిగుంది,బాగుంది
మియ్యా,మియ్యా = చాలా బగుంది
ముఖ్ = తెలివి,దిమక్,తలకాయ
మాఖ్ = నీ కూడా,నీ తోటి.
అన సవ్వ సవ్వ = నా తోటి,నా తోడు
ఈజీ =వచ్చాను,వస్తున్నాను,రావల్నా
సఫార్ రో = ఊరికి పొవుట
అన ఈగ్దర్ = నాతొ అవుతుంది
అన మాఈగ్దర్ = నా వల్ల కాదు
సవ్వి = చేయు
సవ్వితే,సవ్విత్ = చేసారు
మాఫి సవ్వి = చేయ్యాలేదు..
హాగ్గ్ = తిసుకుపోవడమ్,తీసుకోవడం
షీల్ = తీసుకో,తీయ్యు
ఒద్దీ = తీసుకుకుపో
హాసన్ = దోరుకుతుంది.
జరీదా = న్యూస్ పేపర్
ఓర్గా,ఓరగా = బిల్ చిట్టి,నార్మల్ పేపర్..
ఇంషాల్లా = అవుతుంది,సరే,చేస్తాను,
అలాతుల్ = వెంటనే,ఎట్లా పడితె అట్లా,
ఎప్పుడూ పడితె అప్పుడు
————–••••————-
Telugu to Arabic Translation of General Words:
Telugu Word |
Arabic Translation |
దేవుడు (Devudu) |
الله
(Allah) |
పుస్తకం (Pustakam) |
كتاب
(Kitaab) |
ప్రేమ (Prema) |
حب
(Hubb) |
ధర్మం (Dharmam) |
دين
(Deen) |
అనుభవం (Anubhav) |
تجربة
(Tajroba) |
ఆరోగ్యం (Arogyam) |
صحة
(Siha) |
నన్ను (Nannu) |
أنا
(Ana) |
ప్రణాళిక (Pranalika) |
خطة
(Khutta) |
సాహిత్యం (Sahityam) |
أدب
(Adab) |
విద్య (Vidya) |
تعليم
(Taaleem) |
కాలం (Kalam) |
وقت
(Waqt) |
జీవితం (Jeevitam) |
حياة
(Hayat) |
స్నేహం (Sneham) |
صداقة
(Sadaqa) |
వసతి (Vasati) |
إقامة
(Iqaama) |
ఇంటి (Inti) |
منزل
(Manzil) |
ఆహారం (Ahaaram) |
طعام
(Ta'am) |
విశ్వాసం (Vishwasam) |
إيمان
(Iman) |
షుగల్,స్తుగల్,దవ్వమ్ = పని
రీహా,కాయిస్ = వాసన
ఫి(ఫా)క్కర్ = ఆలోచించడం.అనుకోవడం
తిఫ్కి, ఇంతా సి = ఏడుపు
మస్కారా = పిచ్చి పిచ్చి
జింజాల్,గిర్ గిర్ = లొల్లి,గొడవ
దామ్ = రక్తం
షుర్తాయి,సుల్తా = పోలిస్
దావ్ = అగ్ని
ఈదర్ = గ్యాస్ స్టావ్
కుర్సి = కుర్చి
నతార్ = కండ్లాద్దలు
ఈస్త్రి = కోనడమ్.కొనుట.
రిజ్జా తాల్ = పొయి..రా
నదిచ్ = పిలుస్తుంది.
మొజుత్ ఫి = ఉంది.
సందుఖ్ = పెట్టె,
అత్ తుక్బ్ = పింక్చార్
బూఖ్ = హారన్
ఫార్మల = బ్రేక్
బెంజేన్,పెట్రోల్ = పెట్రొల్
డీజిల్ = డీజిల్
సందుఖ్ = పెట్టె,బాక్స్
సజ్జాల్ అతీని = వ్రాసి ఇవ్వండి
కీస్ హవా = ఎయిర్ బ్యాగ్స్
ఆజల = వీల్,చక్రం,టైర్
Telugu to Arabic translation words, iiQ8 Education
ఫార్మలత్ యాద్ = హ్యండ్ బ్రేక్
ఒటోమెటికి సయ్యారా = అటొమెటిక్ బండి
యదవీ సయ్యారా = గేర్ బండి
సుందుఖ్ ఉత్ త్రూస్ = గేర్ బాక్స్
హకీబత్ = వెనుక డిక్కి
ఘితా ముహర్రిక్ = ముందు బానట్
తక్ ద్దుస్ మురుర్,జహ్ మా = ట్రాఫిక్ జామ్
ఎతార్ ఎదోఫి = స్పేర్ టైర్
ఘుర్ఫా = రూమ్
అజలత్ కియాద = స్టీరింగ్
కష్షాఫేతున్ అమామీయా = హేడ్ లైట్
——–••••••————-
Arabic Vegetables in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Arabic
Arabic Body Parts, House Use words in Telugu, iiQ8, Telugu to Arabic translation words 2025
0 Comments