AP New Districts, List of New Districts in Andhra Pradesh ఏపీలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పా టైన జిల్లాలివే..!
AP New Districts: ఏపీలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పా టైన జిల్లాలివే..!
అమరావతి: ఆం ధ్రప్రదేశ్లో 13 జిల్లాల స్థానం లో 26 జిల్లాలను ఏర్పా టు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిం ది. ప్రాథమిక నోటిఫికేషన్పై సలహాలు, సూచనలు, అభ్యం తరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరిం ది.
ఇవాళ విడుదల చేసిన గెజిట్ ప్రకారం.. ఏపీలో జిల్లాలివే..
శ్రీకాకుళం, మన్యం (పార్వతీపురం),
విజయనగరం, అల్లూరి సీతారామరాజు(పాడేరు),
విశాఖపట్నం , అనకాపల్లి, కాకినాడ, కోనసీమ(అమలాపురం),
తూ.గో(రాజమహేంద్రవరం),
ప.గో(భీమవరం),
ఏలూరు, కృ ష్ణా(మచిలీపట్నం ),
ఎన్టీఆర్(విజయవాడ), గుంటూరు, పల్నా డు
(నరసరావుపేట), బాపట్ల,
ప్రకాశం (ఒం గోలు),
నెల్లూరు,
కర్నూ లు, నం ద్యా ల,
అనం తపురం, శ్రీ సత్య సాయి(పుట్టపర్తి),
కడప, అన్న మయ్య (రాయచోటి),
చిత్తూరు, శ్రీ బాలాజీ(తిరుపతి).
మరోవైపు నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం , ఇవాళ విడుదలైన గెజిట్లలో కొన్ని జిల్లాలకు సం బం ధిం చి మార్పులుం డటం గమనార్హం .
రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా .
AP New Districts, List of New Districts in Andhra Pradesh ఏపీలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పా టైన జిల్లాలివే..!
AP New Districts, List of New Districts in Andhra Pradesh ఏపీలో గెజిట్ ప్రకారం కొత్తగా ఏర్పా టైన జిల్లాలివే..!
No comments:
Post a Comment