📢 Census 2027 — Now Digital! 📢 జనగణన 2027 — ఇప్పుడు డిజిటల్‌గా!

📢 Census 2027 — Now Digital! 📢  జనగణన 2027 — ఇప్పుడు డిజిటల్‌గా!


📢 జనగణన (Census) 2027 — ఇప్పుడు డిజిటల్‌గా! మీ వివరాలను మీరే స్వయంగా నమోదు చేసుకోండి. 🔗 వెబ్‌సైట్: se.census.gov.in నమోదు చేసుకునే విధానం ఇలా: 👇 1. మీ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎంచుకుని, CAPTCHA కోడ్‌ను ఎంటర్ చేయండి. 2. కుటుంబ యజమాని వివరాలను (పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ (తప్పనిసరికాదు) నమోదు చేయండి. 3. మీకు కావలసిన భాషను ఎంచుకోండి. 4. మీ మొబైల్‌కు వచ్చే OTP ద్వారా ధృవీకరించండి. 📲 5. మ్యాప్‌లో మీ ఇంటి చిరునామాను గుర్తించండి 📍 (జిల్లా మరియు దగ్గరలోని ల్యాండ్‌మార్క్ తప్పనిసరి). 6. HLO ప్రశ్నావళిని పూర్తి చేయండి (ఇందులో ఎక్కువగా ఆప్షన్లే ఉంటాయి). 7. వివరాలన్నీ సరిచూసుకుని... Draft గా సేవ్ చేయండి లేదా Submit చేయండి. ✅ సబ్మిట్ చేసిన తర్వాత, మీకు 11 అంకెల SE ID వస్తుంది (ఇది ‘H’ తో మొదలవుతుంది). ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది మరియు SMS ద్వారా కూడా వస్తుంది. 🏠 ఎన్యూమరేటర్ (వివరాలు సేకరించే అధికారి) మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ID ని వారికి చూపించండి. ముఖ్య గమనిక ⚠️ • ఒక కుటుంబానికి ఒక్క మొబైల్ నంబర్ మాత్రమే వాడాలి. • కుటుంబ యజమాని లేదా అతని తరఫున ఎవరైన వివరాలను నింపవచ్చు. • ఒక్కసారి నమోదు చేశాక, కుటుంబ యజమాని పేరు మార్చడం కుదరదు. మీరు ఇచ్చే సమాచారమే దేశ అభివృద్ధికి మూలం మన జనగణన. మన అభివృద్ధి. 🇮🇳

#Census2027

@CensusIndia2027

📢 Census 2027 — Now Digital! 📢 జనగణన 2027 — ఇప్పుడు డిజిటల్‌గా!


📢 Census 2027 — Now Digital!

Enter your details yourself.

🔗 Website: https://se.census.gov.in

How to register: 👇

  1. Select your State/Union Territory and enter the CAPTCHA code.
  2. Enter the Head of Household’s details (name, mobile number, email — optional).
  3. Choose your preferred language.
  4. Verify using the OTP sent to your mobile. 📲
  5. Mark your home address on the map 📍 (district and nearest landmark are mandatory).
  6. Complete the HLO questionnaire (mostly multiple-choice).
  7. Review all details… then save as Draft or Submit.

✅ After submission, you will receive an 11-digit SE ID (starting with “H”). It will appear on the screen and also be sent via SMS.
🏠 Show this ID to the enumerator (the official collecting data) when they visit your home.

Important Notes ⚠️

• Only one mobile number should be used per household.
• The Head of Household or someone on their behalf can fill in the details.
• Once registered, the Head of Household’s name cannot be changed.

The information you provide is the foundation for the nation’s development.

Our Census. Our Development. 🇮🇳

#Census2027
@CensusIndia2027

 

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

Post a Comment

Previous Post Next Post