A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ | Rayachoti360
A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ | Rayachoti360
1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని కచ్చితంగా అంచనా వేయలేరు.
2. నీ తండ్రిగా నేను మీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ చెప్పరు.
3. నేను రాస్తున్నదంతా నా జీవితంలో అనుభవించినవి. మీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాల్లో మీ గుండె గాయపడకుండా ఉంటుందని.
A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ
ఈ కింది విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి..
1. మీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోవద్దు. నేను, మీ అమ్మ తప్ప మీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకోండి.
మీతో మంచిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుంది. మీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు. జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేరు సుమా!
2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు. తప్పక కలిగి ఉండి తీరవలసింది ఏదీ లేదని మరచిపోకండి. ఇది మీరు అర్థం చేసుకున్న రోజు మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని వద్దనుకున్నా, మీరుబాగా కోరుకున్నది మీకు దూరమైనా పెద్దగా గాయపడదు.
3. జీవితం చిన్నది. ఒకరోజు వ్యర్థమైనా చక్కగా అనుభవించాల్సిన, మళ్లీ తిరిగిరాని ఒకరోజుని కోల్పోయారన్న విషయం గుర్తించుకోండి.
4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన భావన. కాలాన్ని, మూడ్‌ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించాననుకున్నవారు దూరమైనప్పుడు కుంగిపోకు. ఓపిక పట్టు. కాలం మీకు బాధలను అన్నింటినీ కడిగేస్తుంది. కావాలంటే మీ చుట్టూ ఉన్న వారి జీవితాల్ని గమనించండి. ప్రేమ సౌందర్యాన్ని, అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోవద్దు. అవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటారు.
5.చాలా మంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లుండొచ్చు. కానీ దానర్థం మీరు కష్టపడి చదవకుండానే గొప్పవారయిపోతారని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా మీ ఆయుధాలని గ్రహించాలి. దీవాలా తీసిన స్థితి నుంచి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాధ్యమే. కానీ దివాలా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.
6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా మీ ఆధారపడను. అలాగే జీవితాంతం ఆర్థికంగా మీకు ఆసరా ఇవ్వలేను. మీరు పెద్దవారవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా, నీ సొంత లగ్జరీ కారులో తిరుగుతావా? రిచ్‌గా బతుకుతావా? మామూలుగా బతుకుతావా? అన్నది మీరే నిర్ణయించుకోండి.
7. మీరు మీ మాట నిలబెట్టుకోండి. ఇతరుల నుంచి ఇది ఆశించకూడదు. మీరు అందరితో మంచిగా ఉండాలి. అందరూ మీతో మంచిగా ఉంటారని అనుకోవద్దు. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అనవసర సమస్యలు తప్పవు.
8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితే ధనవంతులమవుతాం అన్నదానికి ఉదాహరణ ఇదే. విజయానికి షార్ట్‌కట్ లేదని
9. అది ఎంత కాలమైనా సరే, మనం కలిసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా!
-నాన్న
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
A Letter from a Father to His Children | Rayachoti360
A father wrote this letter to his children to share life
lessons and advice from his personal experiences. Read carefully and remember
these points.
1. Life, luck, and misfortune are very unpredictable.
No one can truly estimate them accurately.
2. As your father, if I don’t tell you these things, no
one else will.
3. Everything I am writing comes from my own life
experiences.
If you know these, it may help protect your heart from
unnecessary pain many times in life.
Important Lessons to Remember
- Do
not hate those who are not friendly to you.
Only your mother and I are absolutely responsible for doing good for you—no one else. Understand this well and internalize it.
Everyone who treats you well has a purpose. Not everyone who is friendly will remain so forever. Be careful not to blindly trust people and let them hurt your heart. - No
one is indispensable.
Never forget that nothing is absolutely necessary to have.
The day you understand this, you won’t get deeply hurt even if people around you do not want you or what you wish for seems far away. - Life
is short.
One day lost cannot be regained, so even if it seems wasted, live it meaningfully and fully. - Love
is unstable and unpredictable.
It depends on time and mood. Don’t get devastated if someone you loved drifts away. Be patient. Time heals all wounds.
Observe the lives of people around you—love is beautiful but also fragile. Don’t overestimate either success or failure in love. With time, you will understand it’s not such a big deal. - Many
people achieve great heights without much education.
But that doesn’t mean you will automatically become great without effort.
All knowledge you gain is a weapon—use it wisely. You can rise from humble beginnings to a higher position, but never forget that the starting point may be harsh. - I
will not support you financially in my old age, nor can I support you
throughout your life.
As you grow up, my responsibility for you will gradually end.
Whether you travel by bus or in your own luxury car, whether you live rich or ordinary—it is up to you to decide. - Keep
your word.
Do not expect it from others. Be good to everyone, but do not assume everyone will be good to you. If you fail to understand this, unnecessary problems will arise. - Many
people buy countless lottery tickets, but a significant prize rarely
comes.
This is proof that hard work, not shortcuts, makes us successful. There are no shortcuts to success. - No
matter how much time passes, cherish the moments we are together.
We never know if we will meet again in the next life.
- Dad
A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ | Rayachoti360
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
A Letter from Father to Kids ఓ తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ | Rayachoti360
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

0 Comments