Breaking

Sunday, August 2, 2020

What is Alipiri? అలిపిరి Tirupati Alipiri Gopura, Adippadi | Rayachoti360

What is Alipiri? Tirupati Alipiri Gopura, Adippadi



Alipiri - What is Alipiri? అలిపిరి Tirupati Alipiri Gopura, Adippadi | Rayachoti360 

This is the first place to be seen on the Alipiri Sopana Marga, the first entrance from Tirupati to Tirumala on foot. Some call it as 'Adippadi'. Padi means step. The part on the bottom of the Audi anti. The part at the bottom of Tirumala hill. The stairwell is located at the foot of Tirumala Hill.

Some people call Alipiri as Adippali. Pulli means Tamarind Tree. The sense of place is that of the anxious tree that appears at the foot. Among the Vaishnava temples, the `Tamarind tree 'is very important. The believers became enlightened under the tree of Tamarind.

Some people describe it as having a small body like Alipiri. The notion that Srivaru is in a subtle form in this place. The temple in Alipiri is the Sri Lakshmi Narasimha Temple. The temple was damaged due to the break up of the roof. The statues crumbled and finally disappeared. The sculptures and paintings of the temple can be seen here.

The temple dates back to the Annamayya period. Proof of this is the saying `Alipuri Singani` served.

Today, the place is known as the Lakshmi Narayana Temple. Here is the `Bhokkasam` that can be seen. There is a `circular rock` in Alipiri itself. The rock in the ruins is like a rock. These two rocks can be seen.

What is Alipiri? అలిపిరి Tirupati Alipiri Gopura, Adippadi | Rayachoti360

అలిపిరి :

కాలినడకన తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి తోలిప్రవేశ మార్గo `అలిపిరి ` సోపాన మార్గoలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే .కొందరు `ఆడిప్పడి `అంటారు . పడి అంటే మెట్టు .ఆడి అంటి అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న భాగం .తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం .


కొందరు `అలిపిరి `ని ఆడిప్పళి అంటారు. `పుళి` అంటి చింత చెట్టు. అడుగు భాగన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాలలో  `చింత చెట్టుకు ` ప్రాధన్న్యమెక్కువ. నమ్మాఆళ్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది.

కొందరు `అలిపిరి` అంటి అల్ప శరీరం కలవాడని వివరణ ఇస్తారు. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహాలయం. ఈ ఆలయం ఫైకప్పు విడిపోవడంతో పాడయిపోయీoది. విగ్రహాలు శిధిలమయ్యాయి. చివరకు అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలోని  `శిల్ప కళ ` , చిత్ర ` విన్యాసాలు చూడవచ్చు.

అన్నమయ్య కాలం నాటికీ ఈ ఆలయం ఉందేది. `ఆళిపురి సింగని` సేవించి అనే మాట  దీనికి సాక్ష్యం.

ప్రస్తుతం ఈ ప్రదేశం `లక్ష్మి నారాయణ ` ఆలయంగా తిర్చబడింది .  ఇక్కడ చూడదగిన `భోక్కసం `  ఉంది అ లిపిరిలోనే  `వృత్తాకారపు బండ ` ఉంది. శిధిలాలయంలోని బండ `రాగుల రాయిలా ఉంది .ఈ రెండు బండలు చూడవచ్చు..
 

How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com



What is Alipiri? అలిపిరి Tirupati Alipiri Gopura, Adippadi | Rayachoti360



Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com


What is Alipiri? అలిపిరి Tirupati Alipiri Gopura, Adippadi | Rayachoti360

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

What is Alipiri? అలిపిరి Tirupati Alipiri Gopura, Adippadi | Rayachoti360

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం