Lord Venkateswara Rupam వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు | Rayachoti360

Lord Venkateswara Rupam వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు | Rayachoti360


Lord Venkateswara Rupam వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు | Rayachoti360  - వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు...

There are 3 main reasons for the incarnation of Lord Venkateswara Swamy ... 


1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, 

 
తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.

Lord Venkateswara Rupam వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు | Rayachoti360



2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. 

యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. 

వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.



3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. 


అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. 


కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. 

అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. 

వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.వేదము యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. 

రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. 

శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు. తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 

12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. 

అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని పద్మావతి అమ్మవారు పరిణయమాడతనన్నాడు.
.
.
.
మీ అభిమాని....... 



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం

Lord Venkateswara Rupam వేంకటేశ్వర స్వామి అవతారానికి 3 ప్రధాన కారణాలు | Rayachoti360



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com


 

The Three Main Reasons Behind the Incarnation of Lord Venkateswara

 

1. To Redeem Humanity in Kali Yuga

One day, Sage Narada approached Lord Maha Vishnu and said that in Kali Yuga, human beings live for a very short time and have almost no devotion toward God.

Lord Maha Vishnu replied:
“To wash away their sins and uplift them, I will incarnate as Sri Venkateswara. Even if they come to my sacred hill just once, offer their hair, have my darshan, and perform even a single earned service—
that alone will give them the same merit as performing an Ashwamedha Yagna in Kali Yuga (which is extremely difficult and even prohibited in this age).
Even if they cannot offer money, offering their hair is enough. I will take away their sins.”


2. To Fulfill Yashoda’s Unfulfilled Wish

In Dwapara Yuga, Yashoda was blessed with the fortune of raising child Krishna. No one else in this world was as fortunate as her.

Without even asking, she was granted the vision of Vishwaroopa (cosmic form) two or three times. Krishna’s childhood pastimes were far from ordinary.

While Vyasa Maharshi wrote the Bhagavata Purana in Sanskrit and Pothana translated it into Telugu, Yashoda still had one unfulfilled desire—
she could not witness Rukmini Kalyanam (Krishna’s marriage).

When she expressed this sorrow, Krishna promised her:
“In Kali Yuga, I will incarnate as Lord Venkateswara. You will be born as Vakula Mata, and you will conduct my marriage.”


3. To Marry Vedavati (Later Padmavati Devi)

Just as Sita Devi was found on sacred grass (Darbha), Vedavati too was discovered in a similar divine way. As she grew up and reached marriageable age, her father decided to arrange her marriage.

Vedavati declared, “I will marry Sri Srinivasa (Vishnu) and no one else.”

Her father replied, “Marrying Srinivasa is no ordinary thing. Look at how much penance Parvati Devi performed to attain Lord Shiva.”

Hearing this, Vedavati went to the Himavat mountain and began intense penance.

During her penance, Ravana tried to abduct her. Vedavati cursed him, saying:
“You will be destroyed because of a woman—and that woman will be Sita.”
After uttering the curse, she entered the fire.

At that moment, Agni Devata (Fire God) protected her and accepted her as his daughter.


Later, when Ravana abducted Sita, Agni Devata confronted him and said angrily,
“The Sita in your chariot is not the real Sita—it is Maya Sita. The real Sita is with me.”

Ravana, believing this, happily took Maya Sita to Lanka.
The real Sita remained with Agni Devata.

On behalf of the real Sita, Vedavati stayed in Ashoka Vatika for 12 months, brought Lord Rama there, and ensured Ravana’s destruction.

After completing her purpose, Vedavati returned to Agni Devata.


Vedavati and Sita Are One

Sita is the embodiment of the Vedas, and Vedavati is also the embodiment of the Vedas.
They are not two separate beings—they are one and the same.


About Ravana

Ravana studied the Vedas and performed Sandhya Vandana regularly.
He performed great penance but lacked devotion and humility. His crooked mindset never changed—
and that is why he was killed by Lord Rama.

Though he worshipped Lord Shiva intensely, he failed to realize that Sita herself was Parvati.
He desired only the physical form, not the divine truth.

Because Vedavati stayed in Ashoka Vatika for 12 months on behalf of Sita,
Agni Devata requested Lord Rama to accept Vedavati also as his wife.

Lord Rama replied:
“In this incarnation, I follow Eka Patni Vrata (vow of one wife).
But in Kali Yuga, when I incarnate as Lord Venkateswara,
I will marry Vedavati as Goddess Padmavati.”



Your well-wisher
— “ ”

 

 


Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


 

 
Lord Venkateswara, Venkateswara Swamy, Venkateswara Rupam, Venkateswara Avatara, Lord Venkateswara Incarnation, Reasons for Lord Venkateswara Avatara, Venkateswara’s Divine Form, 3 main reasons for Venkateswara’s Avatara, Venkateswara Devotees, Tirumala Temple History, Tirupati Balaji, Venkateswara Mythology, Venkateswara Incarnation Karanalu, Spiritual significance of Lord Venkateswara, Importance of Lord Venkateswara Avatara, Hindu Gods and Avatara, Venkateswara Divine Purpose, Lord Venkateswara Temple Tirumala, Venkateswara in Hinduism, Venkateswara Bhakti and Worship.  

Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

#LordVenkateswara, #VenkateswaraSwamy, #VenkateswaraRupam, #VenkateswaraAvatara, #LordVenkateswaraIncarnation, #VenkateswaraDevotion, #Tirumala, #TirupatiBalaji, #VenkateswaraBhakti, #LordVenkateswaraTemple, #HinduGods, #VenkateswaraMythology, #VenkateswaraStory, #HinduDeities, #VenkateswaraAvataraKaranalu, #DivineForm, #TirumalaTemple, #HinduPhilosophy, #VenkateswaraReasons, #DivinePurpose


indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

 

Post a Comment

0 Comments