శ్రీకృష్ణ జన్మాష్టమినే... గోకులాష్టమి అని కూడా అంటారు. నందగోపాలుడి జన్మదినం సందర్భంగా...
భారతదేశం మొత్తం ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటుంది. హిందూ కేలండర్ ప్రకారం... భాద్రపద మాసంలో...
కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం... కృష్ణాష్టమిని ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. దృక్‌పంచాంగం ప్రకారం...
ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అంటే... 5వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు లెక్క. ఓ గోపాలుణ్ని పూజిస్తూ...
ఈ పండుగ నాడు ప్రతి ఇంట్లో పిల్లల్ని బాలకృష్ణుడిలా అలంకరిస్తారు. ప్రతీ సంవత్సరం కృష్ణాష్టమి తేదీ మారుతూ ఉంటుంది.
నిషిత పూజా సమయం : 12:05 AM నుంచి 12:48 AM August 12, 2020 వరకు. (మొత్తం 43 నిమిషాలు)
దహి హండి బుధవారం (August 12, 2020) ఉంటుంది.
అష్టమి తిథి ఆగస్ట్ 11న 09:06 AM కి మొదలవుతుంది.అష్టమి తిథి ఆగస్ట్ 12న 11:16 AM కి ముగుస్తుంది.
పురాణాల ప్రకారం... మథురను పాలించే కంసుణ్ని చంపేందుకే శ్రీకృష్ణుడు పుట్టాడు. కంసుడి చెల్లెలైన దేవకికి పుట్టాడు బాలగోపాలుడు.
కృష్ణాష్టమి నాడు ఉపవాస దీక్ష చేసే భక్తులు.. ఉదయం వేళ పూజలు చేసి... సంకల్పం చెప్పుకుంటారు.
పంచామృతాలతో శ్రీకృష్ణుడి ప్రతిమను శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, నగలు, పూలు, పండ్లతో అలంకరిస్తారు. నైవేద్యంగా స్వీట్లు పెడతారు. ఉయ్యాలలో ఉంచి స్వామిని పూజిస్తారు.
కృష్ణాష్టమి సందర్భంగా... దేశవ్యాప్తంగా దహీ హండీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. తెల్లటి వెన్న, పెరుగు, పాలను కుండలో ఉంచి... దానికి తాడు కట్టి... దాన్ని ఎవరు టచ్ చేయగలరో చెయ్యమంటారు. ఇదో ఆసక్తికర అంశం.
మర్నాడు సూర్యోదయం తర్వాత భక్తులు ఉపవాస దీక్షను విరమిస్తారు. ఏకాదశి దీక్షలకు ఎలాంటి రూల్స్ పాటిస్తారో... జన్మాష్టమి ఉపవాసానికీ అవే రూల్స్ పాటిస్తారు.
Do You Know How Many Birthdays of Lord Krishna There Are?
Sri Krishna’s birthday is celebrated as Janmashtami,
also called Gokulashtami. On the occasion of Lord Nandagopala’s
birthday, the entire country of India celebrates this special festival.
According to the Hindu calendar, this festival is observed
on the Ashtami (8th day) of the Krishna Paksha in the Bhadrapada month.
In the Gregorian calendar, Krishna Ashtami usually falls in August or
September.
Lord Sri Krishna is considered the 8th avatar of Lord
Vishnu. According to the Drik Panchang, this year we are celebrating the
5247th birthday of Lord Krishna. That is, it is believed that Krishna was
born over 5,000 years ago.
During this festival, every household decorates children
like Balakrishna (child Krishna). The date of Krishna Ashtami changes
every year. There are generally two traditions of celebration: the Smartha
tradition and the Vaishnava tradition.
Krishna Janmashtami is also called Ashtami Rohini, Sri Krishna Jayanti, or Sri Janmashtami. According to the Drik Panchang, this year Krishna Ashtami falls on August 11.
Sri Krishna Janmashtami – Key Timings (English)
- Nishita Pooja Time: 12:05 AM – 12:48 AM on August 12, 2020 (total 43 minutes)
- Dahi Handi: Wednesday, August 12, 2020
- Ashtami Tithi: Begins on August 11 at 09:06 AM, ends on August 12 at 11:16 AM
The Story of Krishna’s Birth (English)
According to the Puranas, Lord Krishna was born to kill Kamsa, the tyrant who ruled Mathura. Balagopala (baby Krishna) was born to Devaki.
Kamsa had married Devaki to Vasudeva, his friend, but after marriage, an akasha vaani (divine voice) foretold that the 8th child of Devaki and Vasudeva would kill Kamsa, which made Kamsa furious.
Kamsa imprisoned Devaki and Vasudeva, killing their children one by one. When Krishna was born as the 8th child, Vasudeva secretly carried him to Vrindavan and gave him to Nanda and Yashoda for upbringing.
Later, when Kamsa learned that a girl was born in Mathura as the 8th child, he tried to kill her too. But Durga Devi appeared and warned him that his mission was complete.
Years later, when Krishna grew up, he went to Mathura and killed Kamsa, liberating the people of Mathura.
Sri Krishna Janmashtami, Birthday of Sri Krishna | శ్రీకృష్ణుడి ఎన్నో జన్మదినమో తెలుసా
Krishna Ashtami Celebrations (English)
Devotees observing a fast start with morning prayers and make a sankalpa (vow).
- Panchamrutha Abhishekam: The idol of Lord Krishna is bathed in milk, curd, ghee, honey, and sugar.
- The idol is decorated with new clothes, jewelry, flowers, and fruits.
- Sweets are offered as naivedya (offering), and the deity is worshipped in a cradle.
Across India, Dahi Handi events are held on a large scale. Pots filled with curd, butter, and milk are hung high, and people form human pyramids to break them—a fun and exciting tradition.
After sunrise the next day, devotees break their fast. The rules for Krishna Ashtami fasting are similar to Ekadashi fasts.

Post a Comment