4 Top Secretes About Life Dont Share With Anyone | భార్యకు సంబంధించిన రహస్యాలు మస్ట్ .!
పురుషులు ఎవరితో పంచుకోకూడని 4 విషయాలు: చాణక్య నీతి. భార్యకు సంబంధించిన రహస్యాలు మస్ట్ .!
ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు. రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి. క్రీ.పూ.350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు. ఆయన అనుసరించిన వ్యూహాలు, చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని కూడా పలువురు చెబుతున్నారు.
4 Top Secretes About Life Dont Share With Anyone | భార్యకు సంబంధించిన రహస్యాలు మస్ట్ .!
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
అయితే చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన నీతి సూత్రాల్లో కింద ఇచ్చిన కొన్నింటిని మాత్రం పురుషులు ఎప్పటికీ, ఎవ్వరితోనూ పంచుకోకూడదట. అలా చేస్తే జీవితంలో ఇక ముందుకెళ్లరట. ఇప్పుడు ఆ ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం.
మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులకు అస్సలు చెప్పవద్దట.
డబ్బులు పోయినా కూడా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకూడదట.
ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరూ సహాయం చేయరట. పైపెచ్చు అవతలి వారు ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా అది నిజమైంది కాదట.
వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఇతరులకు తెలియనివ్వకూడదు. అలా తెలిస్తే అవతలి వ్యక్తులు వాటిపై హాస్యమాడతారు. ఆ సమస్యలపై జోక్‌లు వేసి మరింత విసుగు తెప్పిస్తారు. ఇది సమస్యలతో బాధపడుతున్న వారిని మరింత ఆత్మన్యూనతకు లోనయ్యేలా చేస్తుంది.
ఒక వ్యక్తి తన భార్య గురించిన ఏ విషయమైనా ఇతరులతో చర్చించకూడదు. ఏ విషయాన్నయినా రహస్యంగానే ఉంచాలి.
ఒక వేళ అలా చేయకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు గురిచేస్తుంది. భార్య గురించిన రహస్యాలను ఇతరులతో పంచుకోరాదు.
ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఏ సంఘటనలోనైనా అవమానానికి గురైతే వీలైనంత త్వరగా దాన్ని మరిచిపోవాలి.
అంతేకాదు ఆ విషయం గురించి ఇతరులకు తెలియజేయకూడదు. అలా చేస్తే దానిపై వారు హాస్యమాడతారు. అప్పుడు సదరు వ్యక్తుల మనోభావాలు, గొప్పతనం దెబ్బతింటాయి. ఇవి వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
4 Top Secretes About Life Dont Share With Anyone | భార్యకు సంబంధించిన రహస్యాలు మస్ట్ .!
4 Top Secretes About Life Dont Share With Anyone | Secrets related to the wife must.!
4 Things Men Shouldn't Share With: Chanakya Neeti Secrets related to the wife must.!
There is no one who does not know about Acharya Chanakya. Anyone who has studied history in their school curriculum can easily relate to him.
Nanudi said there was no one better than him in political ingenuity. His life span lasted from 350 to 283 BC and he was known as a good advisor, strategist, writer and an expert in political ethics. Many people also say that if the people of today follow the principles and strategies followed by him, they will have the opportunity to climb higher peaks in life.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
But the following are some of the most important ethical principles mentioned by Chanakya that men should never share with anyone. If you do that, you will not move forward in life. Now let's learn about those important principles.
If a man is ever struggling with financial problems, never tell others about them. Even if the money is gone, don't let others know about it. Because if others know about them who are struggling with financial problems then no one will help them. Even if the others came forward to help, it was not true.
Do not let others know about personal problems either. Other people will make fun of them if they know that. Jokes on those issues make it more boring. This can make sufferers suffer from more self-deprecation.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
A man should not discuss anything about his wife with others. Any matter should be kept confidential. Failure to do so will lead to problems in the future. Do not share secrets about wife with others.
If a person is insulted at any time, in any event, he should forget it as soon as possible. Moreover, one should not inform others about that matter. If they do, they will joke about it. Then the sentiments and dignity of the people will be damaged. These make them mentally depressed.
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
No comments:
Post a Comment