TTD Toll Plaza Entry Fee - New Tariff *నేటి నుంచి అలిపిరిలో ఫాస్టాగ్...>>>
తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద రేపటి నుంచి ఫాస్టాగ్ మంగళవారం అమల్లోకి రానుంది. దీంతో పాటు పెంచిన కొత్త టోల్ చార్జీలను కూడా అమలు చేయనున్నారు.
గతంలో రూ.2 చార్జీ వసూలు చేస్తున్న ద్విచక్ర వాహనాలను ఇకపై ఉచితంగానే అనుమతిస్తారు.
అయితే నాలుగు చక్రాల వాహనాలకు గతంలో రూ.15 చార్జీ ఉండగా ఇకపై రూ.50 వసూలు చేయనున్నారు.
13 సీట్ల వాహనాలకు రూ.100, లారీలు వంటి వాటి నుంచి రూ. 200 వసూలు చేయనున్నారు.
0 comments:
Post a Comment