Breaking

Wednesday, October 27, 2021

Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, Education

Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, Education


Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words

In this Post you will learn Arabic words from Telugu, this is useful for freshers and new comers to Arabic Country.
How to Learn Arabic Words easily from Telugu language?

అరబ్బీ నేర్చుకొనుటకు సులువుగా తెలుగు టు అరబ్బీ
————•••••••————–
తెలుగులో (అరబి అంకెలు) ఎమంటారో తెలుసుకుందాం…?

۰ సిఫర్ = సున్నా 0

۱ వాహేద్ = ఒకటి 1

۲ ఇత్నీన్ = రెండ 2

۳ తలాత = మూడు 3

٤ అర్బా =. నాలుగు 4

۵ కంసా = ఐదు 5

٦ సిత్తా = ఆరు 6

۷ సబా = ఏడు 7

۸ తమనీయా = ఎనిమిది 8

۹ తిస్సా = తొమ్మిది 9

۱۰ అష్రా = పది10

————-••••••••———–

۱۱ఇదాష్ = పదకొండు 11

۱۲ ఇత్నాష్ = పన్నెండు12

۱۳ తలతాష్ = పదమూడు13

۱٤ హర్బతాష్ = పదునాలుగు14

۱۵ కంస్తాష్ = పదిహేను15

۱٦ సిత్తాష్ = పదహారు16

۱۷ సబాతాష్ = పదిహేడు17

۱۸ తమంతాష్ = పద్దెంది18

۱۹ తిస్సాష్ = పంతొమ్మిది19

۲۰ అష్రిన్ = ఇరువై 20

Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education


————•••••••———

సిఫర్ = 0

అష్రా = 10

అష్రిన్ = 20

తలతిన్ = 30

హర్బీన్ = 40

కంసిన్ = 50

సిత్తిన్ = 60

సభాయిన్ = 70

తమనియిన్ = 80

తిస్సాయిన్ = 90

మియ్యా = 100

(మిత్తెన్) = 200

కంసామియ్యా = 500

అల్ఫ్ = 1000

అల్ఫిన్ = 2000

అష్రా అల్ఫ్ = 10000

మియ్యా అల్ఫ్ = 100000

మిత్తెన్ అల్ఫ్ = 200000

————••••••———-

వీటిని మనం ఎలా పిలువాలి…అనెది తెలుసుకుందాం ! ఒకటి నుండి ఇరువై వరకు మాట్లాడం సులువుగానె మాట్లాడచ్చు…కాని ఇరువై నుండి మాట్లడం ఎలా??

అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం

———–••••••———–

Example:-ఉదాహరణ

21 ని మనం ఇరువై ఒకటి అని పిలుస్తాం కదా..? కాని ఇక్కడ అలా కాదు..

ఉల్టా(అనగా వెనుకనుంచి )పిలుస్తారు… రాయడం కుడా అంతె…

మనం ఎడమ నుంచి రాస్తె.. వీల్లు కుడి నుండి రాస్తారు…

అంతె తేడ…పలకడం వేరు..అర్దం మాత్రం ఒక్కటె..

21ని.. వాహేద్ అష్రిన్

22 ఇత్నిన్ అష్రిన్,

23 తలత అష్రిన్, అలా అనుకుంటు పొవాలి అంతె..

100 వరకు సింపుల్ వచ్చెస్తాయి…ఒకె

———•••••——–

ఇప్పుడు 100(మియ్యా) నుండి చుద్దాము

Example:-

121 ని మనం ఒక వంద ఇరువై ఒకటి అంటామ్ కదా..

ఇక్కడ అలా కాదు..

121 ని నుటా ఇరువైయి ఒకటి అంటే

(మియ్యా వాహేద్ అష్రిన్)అనాలి..ఒకె

మీయ్యా వహేద్ తలతిన్,మియ్యా వాహేద్ హర్బిన్ అనుకుంటు పొవలి అంతె..అనడం వేరు అర్దమ్ ఒకటె..

అలా అనుకుంటు పోతె(1000 అల్ఫ్)

సింపుల్ గా వస్తాయి

Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education


 

———•••••———-

Mughals were robbers? Let’s see how these Mughals looted India? 1929 India


The King who defeated Delhi Sultanate total 17 times, iiQ8


Yadavas Through The Ages Book written by J.N. Singh Yadav , iiQ8 Education


Fast Track IELTS course for 5 Days, iiQ8, Kuwait Education Online


How to Apply for NOC, KSE Membership from Kuwait Society of Engineers, iiQ8





How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం

Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


Arabic Numbers in Telugu, iiQ8, Telugu to Arabic translation words, iiQ8 Education

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం