Andhra Pradesh Capital Amaravathi
The Andhra Pradesh Government Andhra Pradesh Capital Amaravathi | Rayachoti360 on Wednesday decided to name the new capital of the state which is coming up in Vijayawada-Guntur region as `Amaravathi', after the ancient seat of power of the Satavahanas.
Andhra Pradesh CM N Chandrababu Naidu. IBNLiveAndhra Pradesh CM N Chandrababu Naidu. IBNLive
The resolution to this effect was passed by the state cabinet which met under chief minister N Chandrababu Naidu in Hyderabad.
Amaravathi town is located in Guntur district and the same name is being adopted for the capital in view of its historical, spiritual and mythological significance, Naidu told reporters tonight.
It is the city of Lord Indra, the king of the gods, the chief minister said referring to mythology.
బ్రహ్మం గారు చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తు .చ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది
నిజమే.. పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారు. అమరావతి 7 యోజనాలు గా విస్తరిస్తుంది అని.. అది ఎలా అని ఆనాడు ముక్కున వేలేసుకున్నవారు ఈరోజు జరిగిన, జరుగుతున్న రాజధాని కట్టడాలని చూసి, మన భారతీయుల జ్యోతిష్యానికి మురిసిపోవాల్సిందే.
అమరావతి కబుర్లు కాసేపు మీతో, అసలీ అమరావతి అన్న పేరు ఎలా వచ్చింది అని పి.వి.పరబ్రహ్మశాస్త్రి, శాసన అధ్యయనకారులు, చరిత్రపరిశోధన ఆధారంగా చరిత్రలోకి తొంగి చూస్తే….
బౌద్ధ మత కేంద్రంగా, శాతవాహనుల రాజధానిగా, అంతర్జాతీయ వాణిజ్యకేంద్రంగా ధాన్యకటకానికి అద్భుత చరిత్ర ఉంది. ధాన్యకటకం అంటే ధాన్యం ఉంచే చోటు అని అర్థం. పూర్వం రాజులు చుట్టుపక్కల గ్రామాల రైతుల నుంచి పన్నుగా ధాన్యం వసూలు చేసేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. క్రీ.శ.4వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకూ ధరణికోట ఆంధ్రదేశ రాజకీయాల్లో కీలకస్థానం వహించింది. ఈస్టిండియా హయాంలో వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు చింతపల్లిని విడిచి, ధరణికోట సమీపంలో అమరావతి పేరుతో కొత్తనగరాన్ని నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ధరణికోట మరుగున పడి, అమరావతి పేరు వాడుకలోకి వచ్చింది.
అనగనగా అమరావతి ! శాతవాహన సామ్రాజ్య లక్ష్మికి రాజధాని ! గౌతమ బుద్ధుడు నడయాడిన గడ్డ. దక్షిణాపథాన బౌద్ధం పరిపూర్ణస్థాయిలో విరాజిల్లిన తావు. చైత్యాలు, విహారాలకు నెలవు. ఇక్ష్వాకు, పల్లవ, శాలంకాయన, కోట వంశీయ, రెడ్డిరాజుల పాలనా కేంద్రం.. వేల సంవత్సరాల అద్భుత చరిత్రకు, మహోన్నత సంస్కృతికి పట్టుగొమ్మ.. ధాన్యకటకంగా, ధరణికోటగా విరాజిల్లిన అమరావతీ పట్టణం ! చారిత్రక నగరాలుగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఇరాన్, ఇరాక్, గ్రీస్ తదితర దేశాల చరిత్రకు తీసిపోని ఘనచరిత ఉన్న పట్టణం అమరావతి. దక్షిణ భారతదేశంలో తొలి మహాసామ్రాజ్యం శాతవాహనులది. అశోకుడి కాలానికి ముందు నాగ, యక్ష, సదా రాజవంశాలు ధాన్యకటకం రాజధానిగా పాలన చేశాయి. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, కోట వంశీయులు, రెడ్డిరాజులు ధాన్యకటకం రాజధానిగా సుస్థిర పాలన అందించారు. అశోకుడికి ముందు నుంచే బౌద్ధం ఇక్కడ విరాజిల్లిందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమబుద్ధుడు స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటించి, బోధలు చేశారనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయని భారతపురావస్తు శాఖ మాజీడైరెక్టర్ ఐ.కె.శర్మ వెల్లడించారు. వేల సంవత్సరాల అద్భుత చరిత్రకు, మహోన్నత సంస్కృతికి, బౌద్ధమత వ్యాప్తికి అమరావతి కేంద్రబిందువుగా నిలిచింది. చైనాయాత్రికుడు, బౌద్ధ భిక్షువు హుయాన్‌సాంగ్ క్రీస్తు శకం 640లో అమరావతిని సందర్శించి, ఆ పట్టణ కీర్తిని వేనోళ్ళ కీర్తించారు.
మట్టిపొరల్లో మహానగరాలు
క్రీ.పూ. మూడో శతాబ్దంలో అశోక చక్రవర్తి అమరావతిలో వేయించిన శాసనాలు మన చరిత్రకు ఆధారాలు. అంతకు ముందు నుంచే ధాన్యకటక ప్రాంతం ప్రధాన వాణిజ్యకేంద్రంగా వెలుగొందిందని అక్కడ తవ్వకాల్లో లభించిన రోమన్ నాణాలు, ఇతర పురావస్తువుల ఆధారంగా చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. ఇక్కడ కృష్ణానది పశ్చిమ వాహినిగా మలుపు తిరుగుతుంది. తెలుగునేల అంతటా బౌద్ధారామాలు వెలుగు చూసినప్పటికీ, రాష్ట్రంలో బౌద్ధమత వ్యాప్తికి అమరావతి కేంద్రబిందువుగా నిలిచిందనేందుకు అనేక శాసన అధారాలు లభించాయి. ఇక.. అమరావతిలో బ్రిటిషర్ల కాలంలో.. 1797, 1854 సంవత్సరాల్లో పురావస్తు పరిశోధనలు జరిగాయి. అప్పుడు లభించిన అపురూపమైన శిల్పసంపదను మచిలీపట్నానికి, అక్కడి నుంచి మద్రాసుకు తరలించారు. 1859లో వాటిలో కొన్నిటిని లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియానికి పంపేశారు. ఇప్పటికీ ఆ విగ్రహాలు లండన్ మ్యూజియంలో ‘అమరావతి గ్యాలరీ’ పేరిట కనువిందు చేస్తున్నాయి. పాత చరిత్రకు సంబంధించిన కొత్త కథలు చెబుతున్నాయి. అలా తరలిపోయినవి పోగా.. ప్రస్తుతం అమరావతి మ్యూజియంలో ఉన్న సంపద నామమాత్రం అని చరిత్రకారుల భావన. అలా వేరే దేశాలకు, రాష్ట్రాలకూ తరలిపోయిన అమరావతి శిల్ప సంపదను రాష్ట్రప్రభుత్వం వెనక్కు రప్పించేందుకు కృషి చేయాలని.. కుదరకపోతే, ఆయా శిల్పాల నమూనాలను తెప్పించి, వాటిని మళ్లీ చెక్కించి ఆ చరిత్రను ముందు తరాలకు అందించాలని పురావస్తు నిపుణులు కోరుతున్నారు
***
ఇక ఇప్పుడు పోతులూరి వీర బ్రహ్మంగారి మాట ప్రకారం పెరిగిన 7 యోజనాల ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి కబుర్లు చెప్పుకునేముంది అసలు అమరావతి చరిత్రని ఒకసారి తెలుసుకుందాం
****.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గుంటూరు ప్రాంతమును పరిపాలించిన రాజు. అమరావతి సంస్థాన పాలకుడు. 1761 ఏప్రిల్ 20న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. కృష్ణా మండలములోని చింతపల్లి వీరి రాజధాని. వాసిరెడ్డి వంశము వారు మొదట స్వతంత్రులైనను తరువాత గొల్లకొండ నవాబులకు ఆ తరువాత బ్రిటిషు వారికి సామంతులుగా ఉన్నారు. వేంకటాద్రి రాజధానిని క్రిష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చాడు. వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు మరియు మంచి పరిపాలనాదక్షుడు. పిండారీదండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు.
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచూ సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడు గా మారింది.
ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది. శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరునుజగ్గయ్యపేట గా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పెరు మెదనె అచ్చమ్మపెట గా మారినది. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు.
Andhra Pradesh Capital Amaravathi | Rayachoti360
Amaravathi, located on the banks of river Krishna, derives its name from Lord Amareswara temple in the village and it is known as 'Dakshina Kashi' (Kashi of the south), he said, adding it was the capital of Satavahana rulers for 400 years.
Amaravathi has a lot of Buddhist significance as well with Lord Buddha believed to have visited the village, besides King Ashoka and famed Chinese traveller Hsuan Tsang also believed to have visited the place.
It has been found in excavations that certain relic of Gautam Buddha were preserved in the village.
Buddhist spiritual guru Dalai Lama had conducted 'Kalachakra', a Buddhist event, some years ago at Amaravathi and the Centre has recently identified it as a heritage city, Naidu said.
The government would like to develop the capital as a modern city that is convenient to poor people as well, the chief minister said, adding it would be a "people's capital".
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
The Singapore government is preparing master plan for the capital for free. The plan has three components -- overall capital region, capital city and seed capital, Naidu said.
The Singapore government submitted a report on capital region during Naidu's visit to the city state yesterday, the capital city master plan details would be submitted by May 15 and that on seed capital would be given by June.
The capital would be connected by radial roads and will have satellite townships. There would be a ring road, railway connectivity and a new airport.
Inland waterways and growth corridors would be developed around the capital and its region.
The state cabinet has in-principle accepted the broad details of master plan for capital city and capital region and any new ideas would be incorporated.
Naidu thanked the farmers and land owners in the proposed capital region who have handed over about 33,000 acres of land.
The cabinet meeting also approved the state's industrial policy which would be in force from 2015 to 2020. A sectoral policy for textiles, biotechnology an automobile has also been announced.
Single desk clearance, 24x7 power supply, tax exemptions, forming a land bank of 15-20 lakh acres, skill development for local residents and emphasis on promoting SC, ST, BC and women entrepreneurs are some of the main features of the policies.
Naidu thanked the Prime Minister Narendra Modi, Union Finance Minister Arun Jaitley and the Centre for releasing funds under various heads to AP as part of promises made to the state during bifurcation last year.
He, however, said further support is required to the state till it achieved a level playing field.
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Andhra Pradesh Capital Amaravathi | Rayachoti360
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
No comments:
Post a Comment