Naaga Maatha Katha Telugu lo stories kathalu నాగమాత కథ | Rayachoti360
Naaga Maatha Katha Telugu lo stories kathalu నాగమాత కథ | Rayachoti360 - అనగా అనగా గుజరాత్ లో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు, కోడళ్ళు.
వాళ్ళల్లో అందరికంటే చిన్న కోడలుపేరు ఉమ. ఆమెకు, పాపం, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ రోజుల్లో అలాంటి కోడళ్లను అత్తింటివాళ్ళు చాలా కష్టపెట్టేవాళ్ళు. వాళ్ళు 'దురదృష్ట జాతకులు' అని అందరూ చిన్నచూపు చూసేవాళ్ళు. ముఖ్యంగా ఆమె అత్త కోకిలాబెన్- ఉమని చాలా ఈసడించుకునేది. ఇంట్లోవాళ్లంతా ఆమెని "ఎవరూ లేని పిల్ల" అని పిలిచి ఏడిపిస్తుండేవాళ్ళు. ఆమె భర్త మాత్రం ఆమెపట్ల ప్రేమగా ఉండేవాడు. అతనొక్కడే ఆయింట్లో ఆమెకు స్నేహితుడు. కానీ ఇంట్లో అతనిమాట నెగ్గేది కాదు- ఎవ్వరూ అతన్ని పట్టించుకునేవాళ్లు కాదు.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
పెళ్ళైన కొన్ని నెలలకే ఉమ గర్భవతి అయ్యింది, కానీ భర్త తప్ప, ఆ యింట్లో ఎవ్వరూ అందుకు సంతోషించలేదు. అంతలోనే పెద్దల పండుగ వచ్చింది. ఆరోజున గృహస్తులంతా వాళ్ళ పూర్వీకులకోసం పిండివంటలు, స్వీట్లు చేసి అర్పించటం రివాజు. అందుకని ఇంట్లో పాయసం వండారు. ఉమకు పాయసం చాలా ఇష్టం.
దానికి తోడు గర్భవతికూడా కావటంతో, ఆమె పాయసం తినాలని చాలా ఆశపడింది. కానీ ఇంట్లోవాళ్ళు ఆమెకు ఒక్క చుక్క పాయసంకూడా ఇవ్వలేదు. అందరూ తిని, గిన్నెలు ఖాళీ చేశాక, వాళ్లు గిన్నెలు ఉమకు ఇచ్చేసి, శుభ్రంగా తోమిపెట్టే పనిని అప్పజెప్పారు!
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
అయినా పాపం, ఆమె ఏమీ అనలేదు; పాయసం వండిన గిన్నెను తీసుకెళ్లి, దాని లోపల అంటుకొని ఉన్న మాడు చెక్కల్ని అన్నిటినీ గీకి, కనీసం ఆ ముక్కల్నైనా తిందామనుకున్నది. అయితే ఆమె అప్పటికి ఇంకా స్నానం చేయలేదు- అందుకని, గీకిన పాయసం మాడుచెక్కల్ని ఆమె ఒక బట్టలో మూటగట్టి అక్కడ పెట్టుకొని, స్నానానికి పోయింది.
కానీ ఆమె స్నానం చేసి తిరిగివచ్చి చూసేసరికి, ఆ మూట ఖాళీగా ఉంది! ఉమకు చాలా దు:ఖం వేసింది. అయినా ఆమె "పోనీలే, నా పాయసం పోయింది. ఎవరో ఎత్తుకుపోయినట్లున్నారు. నాకంటే వాళ్ళకే ఎక్కువ ఆకలి అయ్యిందేమోలే. నేనే వాళ్లకి కృతజ్ఞతలు చెప్పాలి- ఎందుకంటే ఆకలిగా ఉన్నవాళ్ళకు భోజనం పెడితే పుణ్యం వస్తుంది గద!" అనుకున్నది.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
అంతలో, ఎక్కడినుండి ఊడిపడిందో, ఏమో ఒక పే..ద్ద పాము ఆమె ముందుకొచ్చి నిలబడింది. భయంతో ఉమ వణికిపోయింది. అంతలో ఆ పాము ఉమతోమనిషి భాషలో ఇలా అన్నది: "అమ్మాయీ! భయపడకు.
నా పేరు నాగరాణి. నీ పాయసం తిన్నది నేనే! నేను నీ పాయసం మొత్తాన్నీ తినేసినా, నువ్వు నన్ను ఏమీ తిట్టుకోలేదు. అందుకని నువ్వంటే నాకు చాలా ఇష్టం అవుతున్నది. నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేద్దామనిపిస్తున్నది. చెప్పు, నువ్వెందుకు అంత బాధగా ఉన్నావు?" అని అడిగింది.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
అప్పుడు ఉమ తన గోడు అంతా నాగరాణికి చెప్పుకున్నది. బంధువులు ఎవ్వరూ లేరని తనని అత్తింటివాళ్ళు ఎలా కష్టపెడుతున్నదీ వివరించింది. అంతావిని నాగరాణి "నీకు ఎవరూ లేరని అనుకోకు. నేను మీ అమ్మనే అనుకో.
ఇక మా వాళ్లం అందరం నీకు బంధువులమే! నీ అవసరాలన్నీ ఇకపైన మేమే తీరుస్తాం" అన్నది.
తర్వాత కొన్ని నెలలకు ఉమకు శ్రీమంతం చేయాల్సిన సమయం వచ్చింది. అత్తింటివాళ్ళు, అయిష్టంగానే శ్రీమంతానికి తేదీ నిర్ణయించారు. "నా దూరపు బంధువు ఒకావిడ ఈ మధ్యే నన్ను చూసింది- ఆమె ద్వారా నాకు ఇంకా కొద్దిమంది బంధువులు ఉన్నట్లు తెల్సింది- ఆహ్వానాలు పంపితే, వాళ్ళుకూడా వస్తారు" అన్నది ఉమ అత్తతో.
"అయ్యో, వస్తారంటే పిలువకేమి, తల్లీ? అయినా వాళ్ళంతా నీ ఊహల్లోనే తప్ప, వాస్తవంలో ఉండరని నా అనుమానం" అన్నది కోకిలాబెన్, ఈసడించుకుంటూ. అయితే శ్రీమంతం రోజున, ఆశ్చర్యం! ఉమ తరపు బంధువులు చాలామంది- కార్లలోనూ, బస్సుల్లోను, ఆటోల్లోను వచ్చి వాలారు.
Naaga Maatha Katha Telugu lo stories kathalu నాగమాత కథ | Rayachoti360
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
ధగ ధగ మెరిసే ఉంగరాలు, నగలు, పట్టు వస్త్రాలతో వాళ్లంతా ఇంట్లో తిరుగుతూ ఆప్యాయంగా గలగలా మాట్లాడుతుంటే అత్తింటివాళ్ళు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వాళ్లంతా ఉమకోసమూ, ఇంట్లో వాళ్ళందరికోసమూ అమూల్యమైన బహుమతుల్ని తెచ్చి ఇస్తుంటే అత్తగారికి "ఇదంతా కలా, నిజమా" అనిపించింది. ఆమె వాళ్లందరినీ ఎంతో గౌరవించి, గొప్ప విందు చేసి సత్కరించింది.
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
ఆ తరువాత నాగమాత ఉమను తనవెంట నాగలోకానికి తీసుకెళ్ళింది. ఉమను కాలు క్రింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నది. అక్కడ ఉమకు పండంటి కొడుకు పుట్టాడు.
బంగారంలాంటి కొడుకును ఎత్తుకొని, భాగ్యవంతులైన బంధువర్గాన్ని వెంటబెట్టుకొని అత్తవారింటికి తిరిగి వచ్చిన ఉమకు ఇప్పుడు అత్తింటివారు బ్రహ్మరధం పట్టారు! అందరూ ఉమను ఎంతో గౌరవించసాగారు- సంపద ఏమేం చేస్తుందో చూడండి!
Naaga Maatha Katha Telugu lo stories kathalu నాగమాత కథ | Rayachoti360
Naaga Maatha Katha Telugu lo stories kathalu Nagamata Katha
There was a rich man in Gujarat. He had seven sons and daughters-in-law.
The youngest daughter-in-law was Uma. Unfortunately, her parents died when she was young. In those days, such daughters-in-law were given a lot of trouble by their in-laws. Everyone looked down on them, calling them 'unlucky'. Especially her aunt Kokilaben - Uma used to tease her a lot. Everyone in the house used to call her "nobody's child" and make her cry. Her husband, however, was very affectionate towards her. He was her only friend in the house. But his words were not heard in the house - no one cared about him.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Uma became pregnant within a few months of her marriage, but except her husband, no one in the house was happy about it. Just then, the festival of the elders arrived. On that day, it was customary for all the household members to make offerings to their ancestors. So, they cooked payasam at home. Uma loved payasam very much.
In addition, since she was pregnant, she was very eager to eat payasam. But the household members did not give her even a single drop of payasam. After everyone had eaten and emptied the dishes, they gave them to Uma and assigned her the task of cleaning them!
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
But unfortunately, she did not say anything; she took the bowl in which the payasam was cooked, scraped all the pieces of wood stuck inside it, and at least wanted to eat those pieces. But she had not bathed yet - so, she wrapped the scraped pieces of payasam in a cloth, kept it there, and went to bathe.
But when she returned from bath, the bowl was empty! Uma was very sad. But she thought, "My pony, my payasam is gone. It seems like someone has stolen it. They must be hungrier than me. I should thank them myself - because feeding hungry people is a meritorious act!"
Meanwhile, a small snake came out of nowhere and stood in front of her. Uma trembled with fear. At that moment, the snake said to Uma in human language: "Girl! Don't be afraid.
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
My name is Nagarani. I am the one who ate your payasam! Even though I ate all your payasam, you did not curse me at all. That is why I like you very much. I want to help you with whatever you need. Tell me, why are you so sad?" she asked.
Then Uma told Nagarani everything about herself. She also explained how her in-laws were making it difficult for her to have no relatives. Hearing this, Nagarani said, "Don't think that you have no relatives. Think of me as your mother.
From now on, all our relatives are your relatives! We will take care of all your needs from now on."
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
A few months later, it was time for Uma to have her wedding. The in-laws, reluctantly, set a date for the wedding. "A distant relative of mine recently saw me - through her, I came to know that I have a few more relatives - if we send invitations, they will also come," Uma told her aunt.
"Oh, what's the point of inviting her if they are coming, mother? I doubt that they are all in your imagination, not in reality," Kokilaben said, teasingly. But on the day of the wedding, surprise! Many of Uma's relatives - in cars, buses, and autos - arrived and sat down.
As they all walked around the house with their rings, jewels, and silk clothes, talking affectionately, the in-laws could not believe their eyes. When they all brought priceless gifts for Uma and for everyone in the house, the mother-in-law felt, "Is this all a dream or is it real?" She respected them all very much and held a grand feast in their honor.
After that, the Naga Mother took Uma with her to the Naga world. She took care not to let her set foot on her. There, Uma gave birth to a beautiful son.
Uma, who had returned to her in-laws' house with her golden son and her fortunate relatives, was now given a Brahma chariot by her in-laws! Everyone respected Uma very much - see what wealth can do!
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, god stories, good stories, devatha kathalu friendship kathalu
No comments:
Post a Comment