A Mole on Benefits Uses | మీకు ఏ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంది? పుట్టుమచ్చను బట్టి గుణ గణాలు తెల్సుకోవొచ్చట.!
A Mole on Benefits Uses | మీకు ఏ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంది.? పుట్టుమచ్చను బట్టి గుణ గణాలు తెల్సుకోవొచ్చట.!మీకు ఏ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంది.? పుట్టుమచ్చను బట్టి గుణ గణాలు తెల్సుకోవొచ్చట.!
గుర్తింపు చిహ్నల్లో మొదటి ప్రాధాన్యత పుట్టుమచ్చలకే…టెంత్ సర్టిఫికేట్ తీసి ఓ సారి చూసుకుంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ లో A MOLE ON THE———- అని ఖచ్చితంగా మెంక్షన్ చేసి ఉంటుంది. మన శరీరంలో పుట్టుకతోనే వచ్చిన పుట్టుమచ్చలను ఆధారంగా చేసుకొని మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చట, మన శరీరంలో వివిధ భాగాలలో ఉన్న పుట్టుమచ్చల ద్వారా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ప్రముఖులు చెప్పిన విషయాన్ని యథాతథంగా తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం. . అయితే ఇంకెందుకు ఆలస్యం మీకు ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే తెలుసుకోండి…
1.నోరు లేదా గడ్డంపై పుట్టుమచ్చ ఉన్నవారు:
ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అందమైన వారు. ఈ పుట్టుమచ్చ కలిగిన వారు సంతులిత జీవితాన్ని గడుపుతారు. ఒకరిని బాధపెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతారు.
2. తల నుదుటిపైన కుడిభాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు:
ఆరోగ్యం, విజయం, కీర్తి ఎప్పుడూ మీ వెనకాలే ఉంటాయి.
3. చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే:
కుడిచెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సున్నితమైన వారని అర్థం. అదే ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎప్పుడూ తమ గురించే ఏదో ఆలోచిస్తూ ఉంటారు.
4. ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారు:
చిన్న విషయాలకే కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే ఆ కోపం తగ్గిపోయి తమ వాళ్ళకు దగ్గరవుతారు.
5. ఛాతిభాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే:
ఛాతీ లేదా రొమ్ము భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలావరకు సోమరితనం కలవారు మరియు తమ జీవితాన్ని విలాసంగా గడపాలని ఆలోచిస్తూ ఉంటారు.
6. కంటి భాగంలో (తెల్లటి పొరపై) పుట్టుమచ్చ ఉన్నవారు:
కుడికన్ను శుక్లపటలంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారు, అదే ఎడమకంటి శుక్లపటలంలో మచ్చ ఉన్నవారు అహంకారం కలిగి ఉంటారు.
7. భుజంపై పుట్టుమచ్చ:
చాలా అందంగా ఉంటారు. నిజం మాట్లాడతారు, మృదుస్వభావి, తెలివిగా ఆలోచిస్తారు, బాధ్యతగా ఉంటారు.
8. అరచేతులపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే:
ఇలా మచ్చ ఉన్నవారు డబ్బు, పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కుడి అరచేతిలో మచ్చ ఉన్నట్లయితే వారు ఆరోగ్యవంతులు. అదే ఎడమచేతి అరచేయిలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎలాంటి కష్టం లేకుండా హాయిగా జీవించేస్తారు.
9. పాదాలలో మచ్చ ఉన్నవారు:
వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రపంచాన్ని అన్వేషించడానికే వీరి జననం.
10. కనుబొమ్మల కింద మచ్చ ఉన్నవారు:
చాలా అందమైన వారు సృజనాత్మక వ్యక్తిత్వం కలిగిన వారు.
11. చెవి కమ్మ భాగంలో:
వీరు ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచిస్తూ, కుటుంబమంటే ప్రేమ చూపించే వారు, మరియు విశ్వసనీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు.
12. మెడపై మచ్చ ఉన్నవారు:
మెడ భాగంలో పుట్టుమచ్చ కలిగి ఉన్నవారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినవారు.
13. చేతులపై మచ్చ ఉంటే:
ఇలా పుట్టుమచ్చ ఉన్నవారు చేతులలోనే శక్తి ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా మంచి నిర్ణయం తీసుకుంటారు.
14. చేతి వేళ్ళపై పుట్టుమచ్చ ఉన్నవారు:
ఇటువంటి వారికి మొదటి నుండీ అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తుంటారు.
A Mole on Benefits Uses | మీకు ఏ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంది ?
In which place do you have a mole? According to the birthmark, the quality can be known.
The first priority in identification marks is moles... If you take a Tenth certificate and look at it once, it will definitely mention A MOLE ON THE———- in the identification marks. We are trying to present what famous people have said in Telugu that we can estimate our personality based on birthmarks on our body and how our personality is based on birthmarks in different parts of our body. . But why delay, find out where you have moles and what kind of personality you have...
1. People with mole on mouth or chin:
People with moles here are very beautiful. People with this birthmark lead a balanced life. Adjust to what does not hurt someone.
2. Those with a mole on the right side of the forehead:
Health, success and fame are always behind you.
3. If there is a mole on the cheek:
A mole on the right cheek means that they are very sensitive. If there is a mole on the same left cheek they are always thinking about themselves.
4. People with mole on nose:
You get angry at small things. Again soon that anger subsides and they get closer to their people.
5. If there is a mole on the chest:
People who have a mole on the chest or breast area are mostly lazy and think of living their life in luxury.
6. Those who have a mole on the part of the eye (on the white layer of the eye):
A mole in the right eye can make money easily, while a mole in the left eye is arrogant.
7. Mole on shoulder:
They are very beautiful. Truthful, soft-spoken, intelligent, responsible.
8. If there is a mole on the palms:
People with this scar are thinking about money and children. If there is a scar on the right palm then they are healthy. Those who have a mole in the palm of the same left hand live comfortably without any difficulty.
9. People with spots on feet:
They love to travel. They were born to explore the world.
10. Those who have a scar under the eyebrows:
The most beautiful are those with creative personalities.
11. In ear canal:
They always think about family, show love to family, and have a trustworthy personality.
12. Those with a scar on the neck:
People who have a mole on the neck have a very good personality.
13. If there is a spot on the hands:
People with this mole have power in their hands. A good decision will be taken in any problem.
14. People with mole on fingers:
Such people face obstacles from the beginning but overcome them and move forward.
A Mole on Benefits Uses | మీకు ఏ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంది ?
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
No comments:
Post a Comment