Janameyjayudu జనమేజయుడు ! | Rayachoti360
Janameyjayudu జనమేజయుడు ! | Rayachoti360
జనమేజయుడు !
ఒకసారి జనమేజయుడు కొలువుతీరి వుండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి, బంగారుపళ్ళెంలో అయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు.
రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు.
అ తరువాత వాళ్ళమధ్య చాలాసేపు కుశలప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిత్తుమహారాజు ఎలా మరణించిందీ చెప్పాడు ఉత్తాంకుడు.
సర్పాలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.
"పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టుపెట్టిండి" అని అజ్ఞ జారీ చేశాడు.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
అంతటితో ఆగక ఋత్విక్కులందర్నీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండని అడిగాడు. సర్పయాగం చెయ్యమని వాళ్ళంతా సలహా యిచ్చారు. క్షణాలమీద యగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.
ఉత్తాంక, చండభార్గవ, ఉద్దాలక, ఆత్రేయ, శ్వేతకేతు, నారద, దేవల, దేవశర్మ, మౌద్గల్య మహర్షులు యాగానికి ఆద్వర్యం వహించారు.
సర్పయాగం ప్రారంభమైంది. నల్లటి వస్త్రాలు ధరించి మంత్రగానం చేస్తున్న మునులు పాముల పాలిట యమదూతల్లా ఉన్నారు.
యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్నప్పుడల్లా మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
తాపసుల మంత్రోచ్చారణకు పాములు నిలవలేకపోతున్నాయి. ఎగిరొచ్చి ఒకదాని వెంట ఒకటి మంటల్లో పడుతున్నాయి. అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. తక్షకుడు అగ్నికి భయపడి ఇంద్రుణ్ణి అశ్రయించాడు. ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు.
ఈ సంగతి ఋత్విక్కులకు తెలీక అసలైన శత్రువు తక్షకుడు చావునుంచి తప్పించుకుంటున్నాడని యాగాన్ని ఉధృతం చేశారు. దానితో తక్షకుడికి ఒళ్ళంతా మంటలు లేచాయి. ఇక చావు తప్పేట్టు లేదనుకున్నాడు.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
తన చెల్లెలు జరత్కారుప్రియను పిలిచి ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయమేదో ఆలోచించమన్నాడు. తక్షకుడి చెల్లెలు నాగేశ్వరి జరత్కారుమహర్షిని పెళ్ళాడినందువల్ల జరత్కారుప్రియ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె ఆ భాద్యతను తన కొడుకు ఆస్తీకుడికి అప్పగించింది. అతను యాగం జరిగేచోటికి బయలుదేరాడు.
తక్షకుడి జాడ తెలీక ఈలోగా ఉత్తాంకుడు కోపోద్రిక్తుడై తనకున్న దివ్యశక్తులతో లోకాలన్నీ గాలించాడు. తక్షకుడు అమరావతీ పట్టణంలో ఇంద్రుడితోపాటు సగం సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు.
అది చూసి ఉత్తాంక మహర్షికి మరీ కోపం వచ్చింది.
'ఇంద్రుడు నిన్ను రక్షించేవాడా' అనుకుని ఇంద్రుడూ, ఇంద్రసింహాసనమూ, తక్షకుడూ అందరూ యాగగుండంలో మాడి మసైపోవాలని ఉత్తాంకుడు దర్భలు చేతబట్టుకుని మంత్రాలు పఠించాడు.
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Janameyjayudu జనమేజయుడు ! | Rayachoti360
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
Janameyjayudu జనమేజయుడు ! | Rayachoti360
జనమేజయుడు (Janamejaya) అన్నది భారతీయ పురాణాలలో ప్రాముఖ్యమైన పాత్ర. అతను మహాభారతంలోని కురు వంశానికి చెందిన ఒక మహారాజు. జనమేజయుడు, పాండవుల పితరులు మరియు కౌరవరులతో సంబంధం కలిగి ఉన్నవాడు. అతని పేరును చాలా సందర్భాలలో విశేషంగా ప్రస్తావించబడింది, ముఖ్యంగా శపత యజ్ఞం (Serpent Sacrifice) కోసం.
జనమేజయుడి విశేషాలు:
1. పూర్వజన్మ:
జనమేజయుడు రాజవంశానికి చెందినవాడు. అతనికి పాండవుల తాత అయిన అతిలోకమణి ధృతరాష్ట్రుడు, మరియు ఆయన తండ్రి అర్జునుడు. అతను సుప్రసిద్ధమైన ద్రుపది యొక్క వంశంలోని వారసుడిగా ప్రసిద్ధి చెందాడు.
2. శపత యజ్ఞం:
జనమేజయుడికి ముఖ్యమైన సంఘటన అయినది "శపత యజ్ఞం". అతను నాగాలపై శపమేసి, అవి నశించేందుకు చేసిన యజ్ఞం సుప్రసిద్ధం. ఈ యజ్ఞంలో అతను నాగ రాజు తక్షకుడు మరియు మరికొన్ని నాగ శక్తులను నశింపజేయడానికి శపత యజ్ఞం నిర్వహించాడు.
3. భారత పురాణాలలో ప్రస్తావన:
జనమేజయుడి కథను "ఆగ్నీ పురాణం" మరియు "మహాభారతం" వంటి పురాణాలలో విస్తృతంగా చెప్పబడింది.
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Janameyjayudu జనమేజయుడు ! | Rayachoti360
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
4. పూరాణిక గ్రంథం:
అతని రాజ్యం మరియు నాగ శపత యజ్ఞం గురించి, "జనమేజయ శపత యజ్ఞం" అనే పూరాణిక కథనం ఉన్నాయి. ఈ కథనం లో, అతను ఒక ప్రత్యేక యజ్ఞం నిర్వహించి శక్తి సాధించడానికి ప్రయత్నిస్తాడు.
జనమేజయుడు మహాభారత కాలంలో గణనీయమైన పాత్ర, శపత యజ్ఞం నిర్వహించిన ప్రముఖ రాజు. అతని కథలు భారతీయ పురాణాల్లో ముఖ్యమైన అంశాలు కావడంతో, చాలా యజ్ఞాలు, దేవతలు, మరియు శక్తివంతమైన పురాణ కథనాలకు ప్రేరణగా నిలిచాయి.
#Janamejaya #JanamejayaStory #ShapatYajna #SerpentSacrifice #Mahabharata #HinduMythology #AncientKing #IndraAndJanamejaya #HinduKings #PuranicStories #DivineSacrifice #NagaYajna #NagaShapath #IndianEpics #JanamejayaHistory #KingJanamejaya #PuranicLegends #YajnaInHinduism #MahabharataKing #HinduCulture
Janamejaya, Janamejaya story, Janamejaya serpent sacrifice, Janamejaya Yajna, Shapat Yajna, Serpent Sacrifice in Mahabharata, Naga Shapath, Mahabharata kings, Hindu mythology, King Janamejaya, Puranic stories, Hindu epics, Janamejaya's revenge, Indian kings in Mahabharata, significance of Shapat Yajna, Naga yajna in Hinduism, ancient kings of India, Hindu legends.
No comments:
Post a Comment