Evari Mata Vinali Telugu lo kathalu stories ఎవరిమాట వినాలి | Rayachoti360

Evari Mata Vinali Telugu lo kathalu stories ఎవరిమాట వినాలి | Rayachoti360



Evari Mata Vinali Telugu lo kathalu stories ఎవరిమాట వినాలి | Rayachoti360


ఒక ఋషికి అనేకమంది శిష్యులు ఉండేవారు. ఆయన తన జ్ఞాన సారాన్ని శిష్యులకు ఇలా బోధించేవాడు: "భగవంతుడు ఇక్కడ ఉన్నాడనీ, అక్కడ లేడనీ లేదు. ఆయన అంతటా ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. అన్నింటిలోనూ ఉంటాడు. అందువల్ల మీరు సర్వాన్నీ భగవన్మయాలుగా ఎంచి, మ్రొక్కాలి" అని.


Evari Mata Vinali Telugu lo kathalu stories ఎవరిమాట వినాలి | Rayachoti360
ఒకనాడు ఋషి శిష్యుడొకడు పనిమీద నగరంలోని సంతకు వెళ్లాడు. అక్కడ, ఏనుగొకదానికి మదమెక్కి, అదుపుతప్పి పరుగెత్తటం మొదలెట్టింది.

How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


అది ఎటుపడితే అటు పరుగులు తీస్తుంటే దానిపైనున్న మావటివాడు "తప్పుకోండి! తప్పుకోండి! ఏనుగుకు మదమెక్కింది! తప్పుకోండి! పరుగుతీయండి!" అని అరుస్తున్నాడు, నిస్సహాయంగా.
అది చూసిన శిష్యుడికి గురువుగారి బోధన గుర్తుకు వచ్చింది. అతను అనుకున్నాడు - "భగవంతుడు నాలోను ఉన్నాడు. ఈ ఏనుగులోనూ ఉన్నాడు. 

భగవంతుడు భగవంతునికి కీడు ఎందుకు చేస్తాడు?" అని. అలా అనుకొని అతను అడ్డుతొలగకుండా మార్గమధ్యంలోనే నిల్చుండిపోయాడు. మావటివాడికి పిచ్చెక్కినంత పనైంది. "అయ్యో! పక్కకు పోండి సామీ, ఏనుగుకు బాగాలేదు, మీకు ప్రమాదం" - అని మొత్తుకుంటూనే ఉన్నాడు. కానీ శిష్యుడు ఒక్క అంగుళంకూడా కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు.

Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com



  ఆ మదపుటేనుగు శిష్యుడిని చేరుకోగానే తొండంతో అతన్ని ఎత్తి, చుట్టూ తిప్పి, బలంగా పక్కనే ఉన్న మురికి కాలువలోకి విసిరేసింది. చావుతప్పి కన్ను లొట్టబోయిన శిష్యుడు గాయాలతో, రక్తం ఓడుతూ అలాగే చాలాసేపు పడి ఉండాల్సి వచ్చింది. గాయాల బాధకంటే `భగవంతుడు తనను ఇలా చేశాడు ' అనే ఆలోచన అతనిని ఎక్కువ పీడించింది. 

కబురు అందుకొని గురువుగారు, తోటివారు వచ్చి అతనికి సాయం చేసి ఆశ్రమానికి తీసుకొనిపోతూండగా అతను ఋషితో అన్నాడు - "భగవంతుడు అన్నింటా ఉన్నాడన్నారు మీరు! చూడండి, ఏనుగు నన్ను ఏం చేసిందో! " అని."

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


భగవంతుడు అన్నింటా ఉన్నాడనటంలో సందేహం లేదు నాయనా! ఏనుగులో ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. అయితే మావటిలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు "అడ్డుతొలుగు" అని నీకు చెప్తూనే ఉన్నాడు. ఆయన మాట ఎందుకు వినలేదు నువ్వు?" అన్నాడు ఋషి.

 

 

Moral Story for  Kids : Whose Advice Should You Follow?

Once upon a time, a wise guru taught his students an important lesson: “God is everywhere—inside you, outside, and in everything around you. Honor all as divine.”

One day, a disciple wandered into the city market. There, he saw a man frantically shouting at an elephant that had gotten drunk and ran wild. The man screamed, “Move aside! Move aside! The elephant is going crazy!”

The disciple remembered the guru's words: “God is in you and in that elephant.” He thought, “Why would God harm a devotee? Perhaps God is warning me.” So he stood firm and refused to move.

The man begged him again, “Sir, please step aside! You’re in danger!” But the disciple remained still. In no time, the drunk elephant trampled him, tossing him into a dirty drain. Injured and bleeding, the disciple lay miserably.

When the guru and others came to rescue him, the disciple exclaimed, “You taught me God is everywhere! Look what God did to me!”

The guru tenderly replied, “It’s true God is everywhere—yes, even in that elephant. But He is also in the person warning you. Why didn’t you listen to that voice?”


telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం

Moral: Divine presence is everywhere—but wisdom lies in listening to the voice of reason and warning, not just the abstract idea of divinity.







Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com



శీర్షిక: ఎవరిమాట వినాలి?”

ఒక సారి, ورو తన శిష్యులకు ఇలా బోధించాడు:
భగవంతుడు మీలోనూ, వెలుపలనూ, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. అందరి మధ్యన ఆయనను చూడండి.

ఒక శిష్యుడు శహరానికి వెళ్ళాడు. అక్కడ ఒక మత్తైన ఏనుగు అడ్డుపడింది. ఒక వ్యక్తి క్రింద అరుస్తూ, పక్కకు! ఏనుగు దరి చేరుకోకండి! అన్నాడు.

అప్పుడు శిష్యుడు పేరును గుర్తించాడు: భగవంతుడు నా అర్ధంలో, ఏనుగులోనూ ఉన్నట్లే.
అయన ఇలా అనుకుని అక్కడే నిలిచిపోయాడు.

వ్యక్తి మళ్లీ బాలంగా అడిగాడు: చెప్పినట్లు లేకపోతే, మీరు ప్రమాదంలో పడ్డారు!
కానీ శిష్యుడు కదలలేదు. మత్తులో ఉన్న ఏనుగు అతన్ని అడ్డకట్టుకుని, తాకేసి ఒక కాలువలోకి విసిరేసిందే.


చేసిన బాధతప్పని గాయాలతో, శిష్యుడు పడిపోయి ఉండాడు. గురువు వచ్చి చూస్తూ అతను అర్జించాడు:
మీరు గూరేశ్వరుడు అన్నీ ఉన్నాడని బోధించారు. అయితే ఇదన్ని ఆయనే చేశాడా?”

గురు మెల్లగా పలికాడు:
అవును, భగవంతుడు అన్నింటిలోనూ ఉంటాడు ఏనుగులోనూ. కానీ హెచ్చెత్తిన వాణిలోనూ ఆయన ఉన్నాడు. మరి మీరు పదివాక్యం కూడా వినకుండా ఎందుకు నిలబడ్డారు?”


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com

నైతికం: భగవంతుడు ప్రతి చోటా ఉన్నాడని మనము భావిస్తే సరిపోదు. కానీ, జ్ఞానం, హెచ్చరికలను వినడం అనేది మానవ జాగ్రత్తలో ఉంటుంది.

 

 





Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

Post a Comment

0 Comments