Oka manchi manishi ఒక మనిషి మంచితనం | Rayachoti360
Oka manchi manishi ఒక మనిషి మంచితనం | Rayachoti360
చాలాకాలం క్రితం రామాపురం అనే గ్రామంలో అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. వాళ్లంతా చాలా పవిత్రంగా ఉండేవారు. అందరూ అతి సాధారణ జీవితాలు గడుపుతూ, ఉదయమూ,సాయంత్రమూ క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసుకుంటూండేవారు. అందరూ
వేదాధ్యయయనం చేసేవాళ్లు, తాము చేయవలసిన అన్ని పూజలు, పునస్కారాలు విధివత్ జరుపుతూ, శాస్త్రానుసారంగా జీవించేవాళ్లు. వేదబ్రాహ్మణులందరి మాదిరే వాళ్లందరికీ ఇంటి మధ్యలో అగ్నికుండం ఉండేది. అందులో నిప్పు ఆరకుండా వాళ్లంతా జాగ్రత్త పడేవాళ్లు.
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
అలాంటి ఒక కుటుంబంలో ఒకరోజు రాత్రి, ఆ ఇంటి చిన్న కోడలికి అర్జంటుగా మూత్రం పోసుకోవాల్సి వచ్చింది. అమావాస్యేమో, బయటంతా చాలా చీకటిగా ఉంది. పోవాలంటే చాలా భయం వేసింది. చివరికి ఆమె తెగించి, ఇంటి మధ్యలో ఉన్న అగ్నిహోత్రంలో మూత్రం పోసుకొని, చప్పుడు చేయకుండా వెళ్లి పడుకున్నది. తెల్లవారాక లేచి చూస్తే, ఆమె ఇంట్లోవాళ్లకు తమ అగ్నిహోత్రంలో మెరుస్తూ స్వచ్ఛమైన బంగారు కణిక ఒకటి కనపడింది!
ఇంటివాళ్లంతా నిర్ఘాంతపోయారు. ఆ ఇంటి పెద్ద-ముసలివాడూ, జ్ఞానీ అయిన బ్రాహ్మణుడు- ఇంట్లో అందర్నీ నిలబెట్టి, "మీలో ఎవరో ఏదో తప్పు పని చేశారు. లేకపోతే బ్రాహ్మణుల అగ్నిహోత్రంలో ఇలా బంగారు కణిక ఎలా వస్తుంది?" అని అడిగాడు. చాలాసార్లు అడిగిన మీదట, చిన్నకోడలు ధైర్యం చేసి, క్రితం రాత్రి తను చేసిన తప్పును ఒప్పుకున్నది. బ్రాహ్మణుడు ఆమెను గట్టిగా హెచ్చరించి, ఇక ఏనాడూ అలాంటి పని చేయనని ప్రమాణం చేయించాడు. ఇతరులెవరూ ఆమెను అనుసరించరాదని, రాత్రిపూట మూత్రం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా వెళ్లమని ఆయన కుటుంబ సభ్యులందరినీ ఆదేశించాడు.
అయితే, ఈ సంగతి ఎలా తెలిసిందో ఏమో- ఊరంతా తెలిసింది. మొదట్లో మెల్లమెల్లగానూ. ఆపైన త్వర త్వరగాను అందరు బ్రాహ్మణుల ఇళ్లల్లోనూ అగ్నిహోత్రాల్లో బంగారు ఇటుకలు, ముద్దలు వెలిశాయి. వాళ్లలో చాలామంది గొప్ప ధనికులై, పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకున్నారు, పట్టు వస్త్రాలు ధరించసాగారు. తమ కూతుళ్లకు వాళ్లు పెద్ద పెద్ద కట్నాలిచ్చి పెళ్లి చేశారు. గ్రామపు స్వరూపమే మారిపోయింది.కానీ ఒక్క కుటుంబం మాత్రం ఇంకా పేదగానే ఉండిపోయింది. గ్రామానికి చివర్లో ఓ గుడిశలో నివసిస్తూండేది ఆ కుటుంబం. ఇప్పుడా గ్రామంలో మిగిలిన ఒకే ఒక్క పేదకొంప- వాళ్ల ఇల్లు. ఆ ఇంటామె తన భర్తతో ప్రతిరోజూ పోట్లాడేది: "నువ్వు నన్ను కనీసం ఒక్కసారన్నా అగ్నిహోత్రంలో పొయ్యనివ్వచ్చుగదా" అని ఆమె ప్రాధేయపడింది.
Oka manchi manishi ఒక మనిషి మంచితనం | Rayachoti360
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
"మన యీ దరిద్రం తీరిపోతుంది. మన కడుపులకు ఇంత తిండి దొరుకుతుంది, కట్టుకునేందుకు నాలుగు కొత్త బట్టలు వస్తాయి. ఒక్కసారి చెయ్యనివ్వండి చాలు! ఒక్కసారి మాత్రం! ఒక్క బంగారు దిమ్మ మనకు చాలా కాలం వరకు సరిపోతుంది!" అని పోరేది. అలా ఆమె ఏడ్చింది, సాధించింది, వేధించింది, తనకున్న జిత్తులన్నీ వాడి భర్తను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నది.
ఒకరోజున, ఆమె సాధింపు ఇంకొంచెం శృతి మించే సరికి భర్త ఇక భరించలేక పోయాడు. "బ్రాహ్మణులున్న ఈ గ్రామం ముక్కలు చెక్కలవ్వకుండా ఇంకా ఒకటిగానే ఎందుకున్నదో తెలుసా?" అని అరిచాడు.
"ఎందుకు? నువ్వు నన్ను అగ్నిహోత్రంలో పోయనివ్వనందుకేనా? అడ్డమైన ప్రతివాడూ ధనికుడై పోతుంటే నువ్వు మాత్రం మమ్మల్ని ఆకలితో మాడిపొమ్మంటున్నందుకేనా? చెప్పు, అందుకే గదా?!" అని ఎగతాళిగా వెటకరించింది, వేసారిపోయిన ఆ భార్య.
"ఖచ్చితంగా అంతే. మనం ఇలా ఉండి, మన సమాజాన్ని మొత్తాన్నీ కలిపి ఉంచుతున్నాం. వాళ్లంతా చేస్తున్నట్లు మనమూ చేసినా, లేక మనం కూడా ఈ ఊరును విడిచి పెట్టి వెళ్లిపోయినా ఈ గ్రామం ముక్కలు చెక్కలై పోతుంది." అన్నాడు బ్రాహ్మణుడు.
"చేతగాని తన భర్త తప్పించుకునేందుకు చెప్తున్న అబద్ధం ఇది" అనుకున్నది భార్య. "మనం పేదరికంలో ఉండి, ఈ ధనికులందర్నీ కాపాడుతున్నామనా, నువ్వనేది? ఎంత పొగరు, నీకు నిజంగా?! నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో?" అన్నదామె.
"సరే, అయితే నామాటల్లో నిజం ఎంతో నీకు నువ్వే చూద్దువు. సామాన్లు సర్దు. మనం వేరే ఊరికి వెళ్లిపోదాం. ఏం జరుగుతుందో చూడు" అన్నాడు భర్త.
వెంటనే వాళ్లు సామాన్లన్నీ సర్దుకొని, సకుటుంబంగా పొరుగూరుకు తరలి వెళ్లారు.
ఒక వారంలోగా బ్రాహ్మణుల మధ్య తగవులు మొదలయ్యాయి. ప్రతివాడూ ఇంకొకడిని తిట్టడం మొదలుపెట్టాడు- తన భూముల్నీ, నేలనీ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని. వాళ్లలోని దురాశాపరులు తమ భార్యల్నీ, కూతుళ్లనీ, కోడళ్లనీ ప్రేరేపించి అగ్నిహోత్రాలలో ఇంకా ఇంకా ఎక్కువ మూత్రం పోయిస్తుంటే, ఆ ఇళ్లలో అగ్నిహోత్రాలు దాదాపు ఆరిపోసాగాయి.
ఒకనాడు ఒక కుటుంబం ఇంకొకరి ఇంటికి నిప్పంటించింది. దెబ్బతిన్న కుటుంబం ఇంకా ఎక్కువ మంటపెట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక, ఇంటి తర్వాత ఇల్లు కాలిపోయి, చివరికి ఊర్లో బూడిద తప్ప మరేమీ మిగలలేదు.
ప్రక్కఊరికి చేరుకున్న బ్రాహ్మణుడికి ఆ సంగతి తెలిసింది. అతనన్నాడు భార్యతో- "నేను చెప్తే నమ్మలేదు నువ్వు. ఒకరి మంచితనం వాళ్లనే కాదు, వాళ్ల చుట్టుప్రక్కల వాళ్లందర్నీ కాపాడుతుంది!" అని.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
Oka manchi manishi ఒక మనిషి మంచితనం | Rayachoti360
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Long ago, in a village called Ramapuram, everyone was a Brahmin. They were all very pious. Everyone lived a very simple life, regularly performing Sandhya Vandana every morning and evening. Everyone
studied the Vedas, performed all the necessary rituals and austerities, and lived according to the scriptures. Like all Vedic Brahmins, they all had a fire pit in the middle of their house. They were careful not to let the fire go out.
Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
One night in one such family, the youngest daughter-in-law of the house had to urinate urgently. It was a new moon, and it was very dark outside. She was very scared to go out. Finally, she took courage, urinated in the fire pit in the middle of the house, and went to bed without making a sound. When she woke up in the morning, her family found a pure gold particle shining in their fire pit!
The whole family was shocked. The head of the house—an old and wise Brahmin—made everyone in the house stand up and asked, "Someone among you has done something wrong. Otherwise, how could such a gold particle be in the Brahmin fire pit?" After being asked several times, the younger daughter plucked up courage and confessed to the mistake she had made the night before. The Brahmin sternly warned her and made her swear never to do such a thing again. He ordered all the members of his family to accompany each other when they had to urinate at night.
However, how did this come to be known? The whole village knew. At first, slowly. Soon, gold bricks and lumps of gold appeared in the fire pits of all the Brahmin houses. Many of them became very rich, built big houses, and wore silk clothes. They gave large dowries to their daughters and married them off. The very appearance of the village changed.
But one family still remained poor. That family lived in a hut at the end of the village. Now the only poor thing left in the village was their house. The housewife used to fight with her husband every day: "Can you make me cook in the fire pit at least once?" she pleaded.
"This poverty of ours will end. We will have enough food for our stomachs, and four new clothes to wear. Let it be done once! Just once! One lump of gold will last us a long time!" she would argue. So she cried, she achieved, she tormented, she tried with all her might to convince her husband.
One day, when her achievement was a little more than a tune, her husband could bear it no longer. "Do you know why this village of Brahmins is still one and not being torn to pieces?" he shouted.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
"Why? Because you won't let me go to the fire pit? Because you want us to starve while everyone else is getting rich? Tell me, is that why?!" the wife, who was so angry, sneered.
Oka manchi manishi ఒక మనిషి మంచితనం | Rayachoti360
"That's exactly it. We are like this and are keeping our entire society together. Even if we do what they are doing, or even if we leave this village and go away, this village will still be torn to pieces." said the Brahmin.
"This is a lie that her husband is telling to save himself," thought the wife. "We are poor and are protecting all these rich people, are you? How arrogant, really?! What do you think of yourself?" she said.
"Okay, but you will see for yourself how true my words are. Pack your belongings. Let's go to another town. See what happens," said the husband.
They immediately packed all their belongings and moved to Porugur with their families.
Within a week, quarrels began among the Brahmins. Everyone started cursing each other - saying that they were trying to steal their lands and soil. The greedy among them were inciting their wives, daughters and daughters-in-law to pour more and more urine into the fire pits, and the fire pits in those houses were almost extinguished.
One day, a family set fire to another family's house. The stricken family took revenge by setting more fires. House after house burned down, and eventually nothing was left in the village but ashes.
The Brahmin, who reached the neighboring village, came to know about this. He said to his wife, "You wouldn't believe me if I told you. The goodness of one person saves not only them, but also everyone around them!"
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
No comments:
Post a Comment