Ganesh prayer in Telugu | గణేశ ప్రార్థన
Ganesh prayer in telugu గణేశ ప్రార్థన
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
గణేశ ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
గణేశ ప్రార్ధన (Ganesh Prayer)
తుండము నేక దంతమును తోరపు బొజ్జయు
వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున
కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ
ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్.
గణేశప్రాతఃస్మరణ స్తోత్రమ్
ప్రాతఃస్మరామి గణనాథ మనాథబంధుం
సింధూర పూరా పరిశోభిత గండయుగ్మమ్
ఉద్దండ విఘ్న పరిఖండన చమడదండ
మాఖండలాది సురనాయక బృంద వంద్యమ్
ప్రాతఃర్ణమామి చతురానన వంద్యమాన
మిచ్చానుకూల మఖిలంచ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞ సూత్రం
పుత్రం విలాస చతురం శివయో శివాయ
ప్రాతర్భాజా మ్యభయదం ఖలు భక్తశోక
దావానలం గుణవిభుం వరకుంజ రస్యమ్
అజ్ఞాన కానన వినాశన హావ్యవాహ
ముత్యాహవర్ధన మహం సుత మీశ్వరస్యం ఫలం
శ్లోకత్రయ మిదం పుణ్యం సదా సామ్రాజ్య దాయకమ్
ప్రాతరుత్దాయ సతతం యః పఠేత్ర్పయతః పుమాన్
గణేశ ప్రభాత ప్రార్ధనాష్టకమ్
శాంకరీ సుప్రజాదేవ ప్రాతఃకాలః ప్రవర్తతే
ఉత్తిష్ట శ్రీ గాణాధీశ త్రైలోక్యం మంగళం కురు
ఉత్తిష్ట దేవ దేవేశ ఉత్తిష్ట ద్విరదానవ
ఉత్తిష్ట వేదవేద్త్యస్త్వం బ్రహ్మాణం బ్రాహ్మణస్పతే
అవిద్యాగ్రంధి ముచ్చిద్య విద్యాం విద్యోప యాత్మని
ఉత్తిష్ట భో దయాసింధో కవీనాం ద్వం కావిం ప్రభో
అస్మాక మాత్మ విద్యాం త్వ ఆ ముపదేషుం గణాధిప
పూజా సంభార సంయుక్తా వర్తంతే ద్వారి పూజకా
ఉత్తిష్ట భక్తా ననుద్ధర్తుం దైవమాతుర నమోస్తుతే
భోభో గణపతే నాథ భోభో గణపతే ప్రభో
భోభో గణపతే దేవ జాగృ హ్యుత్తిష్ట మా మవ
ప్రసీదప్రసీద ప్రభో విఘ్నరాజ ప్రణామి ప్రభో తే వదాన్యే
ప్రతీచ్ఛ ప్రతీచ్ఛ ప్రభో మత్క్రుతార్భాం ప్రయచ్ఛ ప్రభో కామితార్ధాన్
నమస్తే నమస్తే ప్రభో శ్న్భుసూనో నమస్తే నమస్తే ప్రభో జ్ఞానభానో
నమస్తే నమస్తే ప్రభో పాపహారిన్ నమస్తే నమస్తే ప్రభో మోక్షకారిన్
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Ganesh prayer in Telugu | గణేశ ప్రార్థన
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
ఇంట్లో ఎలాంటి వినాయక విగ్రహాలు ఉంచితే మంచిది!
హిందువులు ఆరాధించే దేవుళ్లలో వినాయకుడు ప్రముఖుడు. తొలి పూజ అందుకునే దైవం, మొదలుపెట్టే కార్యానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసేవాడు వినాయకుడే. సాధారణంగా ఏ పూజ, వ్రతం అయినా మొదట వినాయకుడి పూజతోనే మొదలవుతుంది. అలాంటిది ఏకంగా వినాయకుడికే పూజ, వ్రతం అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాసస్త్యం అంతా ఇంతా కాదు. భారతదేశంలో చాలా చోట్ల వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల వినాయకుడి నవరాత్రులను కూడా చేస్తారు. అయితే వినాయక చవితికి ఇంట్లో ప్రతిష్టించే వినాయకుడి విగ్రహం ఎలా ఉంటే బాగుంటుంది? సాధారణంగా ఇంట్లో ఉంచుకునే వినాయక విగ్రహాలు, పటాలు ఎలా? ఏ దిక్కున ఉండాలి? ఏ వినాయకుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు. వాస్తు, జ్యోతిష్క శాస్త్రం ఏం చెబుతోంది?
ఇంట్లో వినాయకుడిని పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిశలలో ఉంచవచ్చు. దక్షిణ దిశలో మాత్రం ఉంచకూడదు.
వినాయకుడి విగ్రహాం లేదా పటాన్ని ఇంటి ప్రవేశ ద్వారం, గది, పూజ గదిలో ఉంచవచ్చు. బెడ్ రూమ్, మెట్ల కింద, స్టోర్ రూమ్ లేదా గ్యారేజ్, యాటిలిటీ ఏరియా, ఇంటి వెలుపల మాత్రం అస్సలు ఉంచకూడదు.
వినాయకుడి రంగు తెలుపు రంగు, వెర్మిలియన్ రంగు, బంగారు రంగులో ఉంటే మంచిది. ఇలాంటి వినాయకుడి విగ్రహాలు ఇంట్లో ఉంచితే ఇంటికి శ్రేయస్సు, అదృష్టం, ఆరోగ్యం చేకూరతాయి.
ఇక వినాయకుడిని తయారు చేసే పదార్థాన్ని బట్టి దాని ఫలితాలు కూడా ఉంటాయి..
వెండి వినాయకుడు.. కీర్తిని తెస్తాడు.
ఇత్తడి వినాయకుడు.. శ్రేయస్సు, ఆనందం ఇస్తాడు.
చెక్క వినాయకుడు.. మంచి ఆరోగ్యం, ఆయుష్షును ఇస్తాడు.
స్ఫటిక వినాయకుడిని ఇంట్లో ఉంచితే.. వాస్తు దోషం తొలగిపోతుంది.
పసుపు రంగు వినాయకుడి విగ్రహం.. అదృష్టాన్ని తెస్తుంది. శుభాలు చేకూరుస్తుంది.
Home Healthy Tips - Best Food, Health, Yoga https://homehealthytips.blogspot.com
రాగి లోహంతో చేసిన వినాయకుడిని ఇంటికి తెస్తే.. కుటుంబాన్ని ప్రారంభించాలనుకునే జంటలకు అదృష్టాన్ని తెస్తుంది.
మామిడి, రావి, వేప వంటి కలపతో చేసిన వినాయక విగ్రహాలు ఆ ఇంటికి శక్తిని, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.
ఆవు పేడతో తయారుచేసిన వినాయకుడు అదృష్టాన్ని, పాజిటివ్ వైబ్రేషన్ ను ఇస్తాడు. దుఃఖాన్ని నిర్మూలిస్తాడు.
Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
Ganesha Ashtottara Shatanamavali Lyrics in Telugu
|| గణేశ అష్టోత్తర శత నామావళి ||
******
ఓం గజాననాయ నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః |
ఓం వినాయకాయ నమః |
ఓం ద్వైమాతురాయ నమః |
ఓం ద్విముఖాయ నమః |
ఓం ప్రముఖాయ నమః |
ఓం సుముఖాయ నమః |
ఓం కృతినే నమః |
ఓం సుప్రదీపాయ నమః || ౧౦ ||
ఓం సుఖ నిధయే నమః |
ఓం సురాధ్యక్షాయ నమః |
ఓం సురారిఘ్నాయ నమః |
ఓం మహాగణపతయే నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మహా కాలాయ నమః |
ఓం మహా బలాయ నమః |
ఓం హేరంబాయ నమః |
ఓం లంబ జఠరాయ నమః |
ఓం హ్రస్వగ్రీవాయ నమః || ౨౦ ||
ఓం మహోదరాయ నమః |
ఓం మదోత్కటాయ నమః |
ఓం మహావీరాయ నమః |
ఓం మంత్రిణే నమః |
ఓం మంగళ స్వరూపాయ నమః |
ఓం ప్రమోదాయ నమః |
ఓం ప్రథమాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం విఘ్నకర్త్రే నమః |
ఓం విఘ్నహంత్రే నమః || ౩౦ ||
ఓం విశ్వ నేత్రే నమః |
ఓం విరాట్పతయే నమః |
ఓం శ్రీపతయే నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం శృంగారిణే నమః |
ఓం అశ్రిత వత్సలాయ నమః |
ఓం శివప్రియాయ నమః |
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః |
ఓం బలాయ నమః || ౪౦ ||
ఓం బలోత్థితాయ నమః |
ఓం భవాత్మజాయ నమః |
ఓం పురాణ పురుషాయ నమః |
ఓం పూష్ణే నమః |
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః |
ఓం అగ్రగణ్యాయ నమః |
ఓం అగ్రపూజ్యాయ నమః |
ఓం అగ్రగామినే నమః |
ఓం మంత్రకృతే నమః |
ఓం చామీకర ప్రభాయ నమః || ౫౦ ||
ఓం సర్వాయ నమః |
ఓం సర్వోపాస్యాయ నమః |
ఓం సర్వ కర్త్రే నమః |
ఓం సర్వ నేత్రే నమః |
ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః |
ఓం సర్వ సిద్ధయే నమః |
ఓం పంచహస్తాయ నమః |
ఓం పర్వతీనందనాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం కుమార గురవే నమః || ౬౦ ||
ఓం అక్షోభ్యాయ నమః |
ఓం కుంజరాసుర భంజనాయ నమః |
ఓం ప్రమోదాత్త నయనాయ నమః |
ఓం మోదకప్రియాయ నమః . |
ఓం కాంతిమతే నమః |
ఓం ధృతిమతే నమః |
ఓం కామినే నమః |
ఓం కపిత్థవన ప్రియాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం బ్రహ్మరూపిణే నమః || ౭౦ ||
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం విష్ణుప్రియాయ నమః |
ఓం భక్త జీవితాయ నమః |
ఓం జిత మన్మథాయ నమః |
ఓం ఐశ్వర్య కారణాయ నమః |
ఓం జ్యాయసే నమ |
ఓం యక్షకిన్నర సేవితాయ నమః |
ఓం గంగా సుతాయ నమః |
ఓం గణాధీశాయ నమః || ౮౦ ||
ఓం గంభీర నినదాయ నమః |
ఓం వటవే నమః |
ఓం అభీష్ట వరదాయ నమః |
ఓం జ్యోతిషే నమః |
ఓం భక్త నిధయే నమః |
ఓం భావ గమ్యాయ నమః |
ఓం మంగళ ప్రదాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః |
ఓం సత్య ధర్మిణే నమః || ౯౦ ||
ఓం సఖయే నమః |
ఓం సరసాంబు నిధయె నమః |
ఓం మహేశాయ నమః |
ఓం దివ్యాంగాయ నమః |
ఓం మణికింకిణీ మేఖలాయ నమః |
ఓం సమస్త దేవతా మూర్తయే నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం సతతోత్థితాయ నమః |
ఓం విఘాత కారిణే నమః |
ఓం విశ్వగ్దృశే నమః || ౧౦౦ ||
ఓం విశ్వరక్షాకృతే నమః |
ఓం కల్యాణ గురవే నమః |
ఓం ఉన్మత్త వేషాయ నమః |
ఓం అపరాజితే నమః |
ఓం సమస్త జగదాధారాయ నమః |
ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః |
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః |
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః || ౧౦౮ ||
|| ఇతి శ్రీ గణేశాష్టోత్తర శతనామావలిః సంపూర్ణమ్ ||
About Ganesha Ashtottara Shatanamavali in Telugu
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
Ganesh prayer in Telugu | గణేశ ప్రార్థన
Example Prayers
- Ganesha Ashtottara Shatanamavali: గణేశ అష్టోత్తర శతనామావళి - ఓం ఆక్రాంత చిదా చిత్ప్రభవే నమః
- Sankata Nashana Ganesha Stotram: śrī saṅkaṭa nāśana gaṇēśa stōtram | ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
- Ganesha Sahasranamavali: Get Sri Ganesha Sahasranamavali in English Lyrics Pdf here and chant the 1000 names of Lord Ganesha with devotion for the grace of Lord Vinayaka.
Kuwait Jobs News for Latest Updates https://kuwaitjobsnews.com
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
No comments:
Post a Comment