Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360

Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360



Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360


మహాత్ములు

ఒక తల్లికి గొప్ప చింత పట్టుకున్నదట.

ఆమె కొడుక్కి స్వీట్ల పిచ్చి. తినేందుకు తీపి వస్తువులేమైనా కావాలని ప్రతిరోజూ మారాం చేసేవాడు. వాడికి స్వీట్లు తినీ తినీ లేనిపోని రోగాలు ఎక్కడొస్తాయోనని తల్లికి భయం.

 
ఎంతో ప్రయత్నం చేసింది; ఎన్నో రకాలుగా చెప్పి చూసింది -  పిల్లవాడు వినలేదు.
రోజూ స్వీట్లు తింటూనే ఉన్నాడు.

Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360


Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360



Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
 


ఎవరో అన్నారు  -  "చూడమ్మా! ఇట్లా నువ్వు చెబితే మానడు. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందట. ఎవరైనా గొప్పవాళ్లతో‌ చెప్పించు. వాళ్ళమీది గౌరవంతోనన్నా మీవాడు స్వీట్లు తినటం మానేస్తాడు" అని.వాళ్ళింట్లో అందరికీ రామకృష్ణ పరమహంస అంటే గురి. "ఎవరిచేతో ఎందుకు? ఆయన చేతే చెప్పిస్తాను" అనుకున్నదా తల్లి. కొడుకును వెంటబెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది.

సమస్యను శ్రద్ధగా విన్నాడాయన. "తల్లీ! నేను చెబుతాను వాడికి. అయితే ఇప్పుడు కాదు -  ఒక పదిహేను రోజులాగి, రా!" అన్నాడు.

తల్లి పదిహేను రోజుల తరువాత మళ్లీ తీసుకెళ్లింది కొడుకును. రామకృష్ణుడన్నాడు -  "అయ్యో! ఇప్పుడే ఏమీ చెప్పేట్లు లేదు తల్లీ! ఇంకొక పదిరోజులాగి రండి" అని.

పది రోజుల తర్వాత మళ్లీ పది రోజులు -  ఇట్లా ఐదారు సార్లు జరిగింది.

చివరికి రామకృష్ణుడు పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, "బాబూ! స్వీట్లు అంతగా తినకూడదు -  పళ్ళు పాడైపోతాయి. ఆరోగ్యం కూడా పాడౌతుంది. స్వీట్లు మానేసేందుకు ప్రయత్నించు, సరేనా?" అన్నాడు.

Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


పిల్లవాడు 'సరే'నని తలూపాడు. అయిపోయింది -  అన్ని రోజులు తిరిగి తిరిగి వేసారి చూసిన ఇంటర్వ్యూ అయిపోయింది ఒక్క నిముషంలో! రామకృష్ణుడు తనపని తాను చూసుకోవటం మొదలుపెట్టాడు.

తల్లికే అర్థం కాలేదు: "ఈ రెండు ముక్కలు చెప్పేందుకు ఇన్నిసార్లు తిప్పాలా? మొదటిసారే చెప్పేస్తే ఏం పోయె?" అని. కుతూహలాన్ని ఆపుకోలేక, వెనక్కి వచ్చి మరీ అడిగింది పరమహంసను.ఆయన సిగ్గు పడుతున్నట్లు నవ్వాడు. "ఏం లేదు తల్లీ! వాడెట్లా తింటాడో నేనూ అట్లాగే, చాలా ఇష్టంగా తింటాను స్వీట్లు. ఒక వైపున నేను తింటూ, వాడికి ఎలా చెప్పను, తినద్దని? అందుకని పదిహేను రోజులు సమయం కోరాను. ఆలోగా నేను స్వీట్లు మానేద్దామనుకున్నాను. కానీ ఏం చేసేది? ఈ నాలుక ఆగలేదు. చివరికి, దానితో పోరాడి గెలిచేందుకు ఇన్ని రోజులు పట్టింది" అన్నాడు రామకృష్ణుడు.

నమ్మినదాన్ని ముందుగా తాము ఆచరించి చూసి, ఆ తర్వాతగానీ ఇతరులకు సలహాలనివ్వని ఇలాంటి మహాత్ములు అరుదు. అలాంటి కొద్దిమంది మంచివాళ్లలో ఒకరు, గాంధీజీ. అక్టోబరు రెండవ తేదీన గాంధీ జన్మదినం సందర్భంగా, ఆయనకున్న అనేక రూపాలలో కొన్నిటిని ఆవిష్కరిస్తున్నాయి.

Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360



Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360


How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com

Mahatmas

A mother was very worried.

Her son was crazy about sweets. He used to beg for something sweet to eat every day. The mother was afraid that he would get diseases that would not go away if he ate sweets.

She tried a lot; she tried in many ways - the child did not listen.

He kept eating sweets every day.
 indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
 

Someone said - "Look! If you tell him like this, he will not stop. He will become a pilgrim only if he pours it into a conch shell. Tell some great person. If he respects them, your son will stop eating sweets." Everyone in their house was a target for Ramakrishna Paramahamsa. "Why tell anyone? I will tell him myself," thought the mother. She went to him, taking her son with her.

He listened to the problem attentively. "Mother! I will tell him. But not now - come in a fortnight!" he said.

The mother took her son back after fifteen days. Ramakrishna said - "Oh! You don't seem to be saying anything now, mother! Come back in ten more days."

After ten days, another ten days - this happened five or six times.

Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com


Finally, Ramakrishna took the child closer and said, "Son! You shouldn't eat so many sweets - your teeth will rot. Your health will also deteriorate. Try to stop eating sweets, okay?"

The child nodded, "Okay." It was over - the interview that he had watched for the thousandth time all day was over in a minute! Ramakrishna started minding his own business.

The mother herself couldn't understand: "Do I have to go around so many times to tell you these two pieces? What will happen if I tell you the first time?" Unable to contain her curiosity, she came back and asked Paramahamsa again. He smiled as if he was embarrassed. "What's wrong, mother! I also eat sweets very much like him. 

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com


On the one hand, I eat them and how can I tell him not to eat them? So I asked for fifteen days. In the meantime, I thought of giving up sweets. But what could I do? This tongue would not stop. In the end, it took so many days to fight it and win," said Ramakrishna.

Such great men who first practiced what they believed in and then did not give advice to others are rare. One of such good men was Gandhiji. On the occasion of Gandhi's birthday on October 2, some of his many forms are being unveiled. 

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం


Mahatmu lu Telugu lo stories kathalu మహాత్ములు | Rayachoti360



Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com



Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com

Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.
 

Post a Comment

0 Comments