Breaking

Wednesday, September 23, 2015

Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360

Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360




Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360 pattu dala telugu lo stories kathalu పట్టుదల


Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360

పట్టుదల

జయంకొండ అనే పల్లెటూరు పచ్చని పొలాలలో, పైరు పంటలతో చాలా అందంగా, చూడముచ్చటగా ఉండేది. 

ఆ పల్లెలో రవి అనే‌ పేద పిల్లవాడొకడు, 10వ తరగతి చదువుతూ ఉండేవాడు. 


అతనికి చిన్నప్పటి నుండి తెలివితేటలు, ఆలోచనా శక్తి, పట్టుదల చాలా ఎక్కువ. కొత్తగా ఏదో చేయాలని తపన, చదువంటే ఆసక్తి, శ్రద్ధ ఉండేవి. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉండేది.


Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com



monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


'తను 10వ తరగతి పాసై, పెద్ద పెద్ద చదువులు చదివి ఓ గొప్ప శాస్త్రవేత్త కావాల'ని కలలు కనేవాడు రవి. అదే విషయాన్ని అతను ఒక రోజున వాళ్ళ నాన్నకు చెప్పాడు- కానీ వాళ్ళ నాన్న "బాబూ! మనకు పై చదువులు చదివే స్థోమత లేదు. 

నీ చదువు ఇంతటితో ముగించి, మాతో బాటే కూలికి వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించు" అన్నాడు.


రవి మనసు విరిగినట్లైంది. అయినా అతను నిరాశ చెందలేదు. వాళ్ళ అమ్మను అడిగితే ఆమె "నాయనా! చదువు నీకు అంత ఇష్టమైతే- చదువుకో. ఇల్లు తాకట్టు పెట్టయినా నిన్ను చదివిస్తాను" అని చెప్పింది.


ఆరోజు రాత్రి రవికి నిద్ర పట్టలేదు. "చదువు మానేద్దాంలే" అనిపించింది. "తల్లిదండ్రులను అంత కష్టపెడుతూ చదివేదెందుకు?" అనుకున్నాడు.



Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


అంతలో అతనికి తాను చదివిన పాత పుస్తకంలోని సాలెపురుగు కథ గుర్తుకు వచ్చింది. ఆ కథలో ఒక సాలెపురుగు చెట్టును ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. 

కానీ ప్రతిసారీ తన ప్రయత్నంలో విఫలమవుతుంది. అయినా పట్టుదలతో మళ్ళీ ఎక్కేందుకు ప్రయత్నం చేస్తూ పోతుంది. తన ఆత్మబలాన్ని కోల్పోదు. 

అనేక ప్రయత్నాల తరువాత, చాలా కష్టపడి, చివరికి చెట్టు పైకి చేరుకుంటుంది. 


తను కూడా ఆ సాలెపురుగు లాగే తన కల నిజం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు రవి.

Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360


"అమ్మ, నాన్నలను ఇంతగా ఇబ్బంది పెట్టి చదవటం కంటే, ఈ సంవత్సరం నేను కూడా వాళ్లతోపాటు కూలికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాను. 

తరువాతి సంవత్సరం నుంచీ చదువుకుంటానులే" అని రవి నిర్ణయించు-కున్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే మరునాటి నుండీ కూలి పనికి వెళ్ళసాగాడు. 

అదే సమయానికి కూలి రేట్లు పెరిగాయి. రవి రోజుకు వంద రూపాయల వరకూ సంపాదించగల్గాడు! నెల తిరిగేసరికి, మూడు వేల రూపాయలు కూడబెట్టగల్గాడు. తరువాతి నెలకు మరో మూడు వేలు! శలవలు పూర్తయ్యేసరికే రవి దగ్గర ఆరువేల రూపాయలు జమ అయ్యాయి!!


"ఈ డబ్బుతో నేను ఇంటర్ చదువుకుంటాను. ఉదయం వేళల్లో పేపరు వేస్తే కొన్ని డబ్బులు వస్తాయి. వాటితో నెల ఖర్చులు గడుస్తాయి" అనుకున్నాడు రవి.
Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com


అయితే అనుకోకుండా అతనికి అదృష్టం కలిసి వచ్చింది: పదవతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అతనికి ప్రభుత్వ కళాశాలలో సీటు దొరికింది! అలా పై చదువులకు మార్గం సుగమమైంది. ప్రతి సంవత్సరమూ శలవలు ఇచ్చినప్పుడు రవి ఏదో ఒక పని చేసి, ఖర్చులకు అవసరమయ్యేన్ని డబ్బులు సంపాదించు-కునేవాడు.


ఈ విధంగా కష్టపడి చదివిన రవి ఇప్పుడు శాస్త్రవేత్త కాబోతున్నాడు- తను అనుకున్న లక్ష్యానికి అతనిప్పుడు చేరువలో ఉన్నాడు. మనందరికీ అతను ఆదర్శం కావాలి. శ్రద్ధ, పట్టుదల ఉంటే వేటినైనా సాధించవచ్చు.



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


Perseverance

A village called Jayamkonda was very beautiful and delightful with green fields and pea crops.

In that village, a poor boy named Ravi was studying in the 10th standard.

He had a lot of intelligence, thinking power, and perseverance since childhood. He had a desire to do something new, was interested in studying, and was attentive. But his financial situation was very difficult.

Ravi dreamed of passing the 10th standard, studying hard, and becoming a great scientist. One day, he told his father about the same thing - but his father said, "Son! We cannot afford to study higher.

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


Finish your studies with this, and go work with us and earn four paisa."

Ravi's heart seemed broken. However, he was not disappointed. When asked about their mother, she said, "Nayana! If you like studying so much, study. I will educate you even if I mortgage the house."

That night, Ravi could not sleep. "Let's just stop studying." He thought, "Why are you making your parents struggle so much to study?"

At that moment, he remembered the story of a spider in an old book he had read. In that story, a spider tries to climb a tree.


But every time it fails in its attempt. However, it tries to climb again with perseverance. It does not lose its self-confidence.

After many attempts, with great difficulty, it finally reaches the top of the tree.

Ravi decided that he too, like that spider, would make as many attempts as he could to make his dream come true.

Pattu Dala Telugu lo stories kathalu Pattu Dala | Rayachoti360

"Rather than bothering my parents so much and studying, this year I will also go to work as a laborer with them and earn money.

I will study from next year," Ravi decided. As per that decision, he started working as a laborer from the next day.

Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com


At the same time, labor rates increased. Ravi could earn up to a hundred rupees a day! By the end of the month, he had accumulated three thousand rupees. Another three thousand the next month! By the end of the holidays, Ravi had six thousand rupees!!

"With this money, I will study for my intermediate. If I write papers in the morning, I will earn some money. With that, I will cover my monthly expenses," Ravi thought.

ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


However, he unexpectedly got lucky: based on his marks in tenth grade, he got a seat in a government college! Thus, the path to higher studies was paved. Every year, when he gave his farewells, Ravi would do some work and earn enough money to cover his expenses.

Ravi, who studied hard in this way, is now going to become a scientist - he is now close to his dream goal. We all need him as a role model. With dedication and perseverance, anything can be achieved. 

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం


Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360







Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360

Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories

Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


Pattu Dala Telugu lo stories kathalu పట్టుదల | Rayachoti360

No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education comedystories neethikathalu moralkathalu quran bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం