Sunday, September 20, 2015

Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360

 Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360


Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360
ప్రవక్త
 
ఇస్లాం మతం ప్రభవిస్తున్న రోజులు అవి. మహమ్మద్ ప్రవక్త ఇంకా చిన్నవాడే. మక్కాలో ఇంకా ఆయనకు పేరు ప్రఖ్యాతులు అంతగా ఏర్పడలేదు. భగవంతుని వాక్యం ఆయనకు అందుతున్నది- కొద్దిమంది ఆయనను అనుసరించటం మొదలు పెట్టారు అప్పుడప్పుడే.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360



ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన- ఒకనాడు ఆయన సమీపంలోని ఒక గ్రామం నుండి మక్కా వైపు నడచిపోతున్నాడు. రోడ్డు మీద ఆయనకు ముందుగా ఒక ముసలమ్మ- తనుకూడా మక్కావైపుకే- నడచిపోతున్నది. ఆమె తలమీద బరువైన మూట ఒకటి ఉన్నది. చూడగా అది ఆమె వయసుకు మించిన బరువని తోచింది ముహమ్మద్ కు.

ఆయన వేగంగా నడచి ఆమెను చేరుకొని, ఆమెకు సాయం చేస్తానన్నాడు. మూట తనకు ఇమ్మనగానే, ఆమె సంతోషంగా తన బరువును ఆయనకు అందించింది.ఇక ఇద్దరూ కలిసి నడవసాగారు. 

ముసలమ్మకు ఈ కుర్రవాడు నచ్చాడేమో, అవీ-ఇవీ అన్నీ మాట్లాడుతూ నడుస్తున్నది. ఆ రోజుల్లో అందరూ చెప్పుకునే కబుర్లలో ముఖ్యమైనది "ముహమ్మద్ - అతని కొత్త మతం" అట! ఆ సంగతి కూడా ముసలమ్మ చెప్పగా తెలిసింది ముహమ్మదుకు.

ముసలమ్మ అన్నది- “కొడుకా, నువ్వు కూడా విని ఉంటావు, ఈ కుర్రాడి గురించి- పేరు ముహమ్మదట. అతను నేరుగా అల్లాతోటే మాట్లాడతానంటున్నాడట. అల్లా ఆయనకు దివ్య జ్ఞానాన్ని నేరుగా అందిస్తున్నాడంటాడట. 

Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


అదేగనక జరిగితే అతన్ని ప్రవక్త అనాలి. నాకైతే ఇదేదో పెద్దమోసం అనిపిస్తున్నది. అంత చిన్నవాడు, ఎంతలేసి మాటలు మాట్లాడుతున్నాడో చూడు. ఇది ఎలా సాధ్యం, చెప్పు? అతను కొంచెం పెద్దవాడైయుంటే, కొంచెం చదువుకున్నవాడై ఉంటే- ఎవరైనా అతని మాటల్ని పట్టించుకొని ఉండేవాళ్లు. కానీ అతనికి ఆ వయసూ లేదు; అంత చదువూ లేదు!”
ముహమ్మదు వింటూపోయాడు, ఏమీ అనకుండా. కుర్రవాడు శ్రద్ధగా వింటున్నాడని నిర్ధారించుకున్నాక, ముసలమ్మ ఇంకా కొనసాగించింది.

“నాకు అస్సలు నచ్చని సంగతల్లా మనకు మన పూర్వీకుల నాటినుండీ వచ్చిన మతం పట్ల అతనికున్న చిన్నచూపు. వాళ్లందరి కంటే తెలివైన వాడా ఇతను?! అన్ని విగ్రహాలనూ, అన్ని గుర్తులనూ విడిచిపెట్టెయ్యాలని బడబడ వాగుతున్నారు అతన్ని అనుసరించేవాళ్లు- కానీ మనం అట్లా చేస్తే ఎట్లా ఉంటుందో ఊహించుకో, ఒకసారి! మక్కాకు ఇక యాత్రీకులన్నవాళ్లే రారు.

 మన వ్యాపారమంతా నాశనం అయిపోతుంది. వాళ్ల మతాచారాల మూలాన మన జీవనం గడుస్తున్నది. ఆ ఆచారాలే లేని రోజున మనం బాధలు పడాల్సివస్తుంది. 'మనం ఒకే నిజమైన అల్లాను ప్రార్థించాలి, వేరే వాళ్లని వదిలి పెట్టెయ్యాలి- అంటాడతను. కానీ జనాలు వేర్వేరు దేవుళ్లను పూజించుకుంటే ఏమి నష్టం? వాళ్లు ఎన్నో తరాలుగా అదే పని చేస్తున్నారు- చేయట్లేదా, నువ్వేచెప్పు!”


కుర్రవాడు శ్రద్దగా వింటున్నాడని గమనించిన ముసలమ్మ. ఇప్పుడు అతనికి సలహాలివ్వటం మొదలు పెట్టింది. “చూడు నాయనా! జాగ్రత్త ! నీ బాగు కోరి చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండు. గమనించుకో. ముహమ్మదు మతం కుర్రవాళ్లలో చాలా వేగంగా విస్తరిస్తున్నది. నన్నడిగితే వీళ్లంతా కుర్రకారును తప్పుదోవ పట్టిస్తున్నారు"


కుర్రవాడు ఇస్లాంకు మద్దతుగా ఏమీ అనకపోవటంతో అతను ముస్లిం కాడని భావించింది ముసలమ్మ. దాంతో ఆమెకు ధైర్యం హెచ్చి, వ్యక్తిగా ముహమ్మదుపైన చెలరేగుతున్న పుకార్లను మసాలాతో సహా వివరించటం మొదలుపెట్టింది.


ఆసరికి వాళ్లిద్దరూ పట్నం చేరుకున్నారు. ముహమ్మదు ఆమె ఇంటి గడపమీద బరువును దించిపెట్టి, ఇక వెళ్లేందుకు శలవుకోరుతూ వంగి సలాం చేశాడు. ఈ దయగల, మంచి, మర్యాదస్తుడైన కుర్రవాడంటే ముసలమ్మకు ఇష్టం ఏర్పడ్డది. కుర్రవాడి తలమీద చెయ్యిపెట్టి ఆమె అతన్ని ఆశీర్వదించింది.


కుర్రవాడు వెనుతిరగగానే అతని పేరేమిటో కూడా అడగలేదని తట్టిందామెకు- “నాయనా! నీ పేరేంటి, ఇంతకీ?” అన్నది.

“ముహమ్మద్" అన్నాడు కుర్రవాడు.

ముసలమ్మ నిర్ఘాంతపోయింది. ఆపైన కొంతసేపు ఆమె తను అంత వ్యతిరేకంగా మాట్లాడినందుకు నొచ్చుకోవద్దనీ, క్షమించమనీ వేడుకున్నది.


ముహమ్మదు ఆమెకు సాంత్వన వచనాలు పలికి, ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నదీ తనలో పంచుకున్నందుకు గాను ధన్యవాదాలు అర్పించాడు. తనేమీ నొచ్చుకోలేదనీ, ఆమె చెప్పిన విషయాలన్నీ తనకు ఎంతో ఉపయోగపడేవేననీ చెప్పాడు ముసలమ్మకు.
ముసలమ్మకు ముహమ్మదు ఇంకా చాలా నచ్చాడు. 

ఆపైన ముహమ్మదు పట్లా, ఇస్లాం పట్లా ఆమె భావనలో పరివర్తన వచ్చింది.

కొంత కాలానికి ఆమె కూడా ముహమ్మదు బాటలో నడిచింది!
 



Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360



How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com


Prophet

Those were the days when Islam was spreading. Prophet Muhammad was still young. He had not yet become famous in Mecca. The word of God was reaching him - a few people started following him then.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

An incident that happened in those days - one day he was walking towards Mecca from a nearby village. On the road, an old woman was walking ahead of him - she was also walking towards Mecca. She had a heavy bundle on her head. When Muhammad saw it, he thought it was too heavy for her age.

He walked quickly and reached her and said that he would help her. When he asked her to give him the bundle, she happily gave him her weight. Then they both started walking together. The old woman must have liked this boy, he kept talking about all this and more. The most important thing that everyone was talking about in those days was "Muhammad - his new religion"! Muhammad came to know about this when the old woman told him that too.

The old woman said - "Son, you must have heard about this boy - his name is Muhammad. He says that he talks directly to Allah. Allah says that he gives him divine knowledge directly. If that were the case, then he should be called a prophet. To me, this seems like a big lie. Look at how much he talks like that, such a young man. How is this possible, tell me? If he were a little older, a little more educated - someone would have listened to his words. But he is not that old; he is not that educated!"

Muhammad listened, without saying anything. After making sure that the boy was listening attentively, the old woman continued.

“What I don’t like at all is his contempt for the religion that has come down to us from our ancestors. Is he smarter than all of them?! His followers are telling us to abandon all idols and all symbols—but imagine what would happen if we did that! No pilgrims would come to Mecca anymore. Our entire business would be ruined. Our livelihood depends on their religious practices. We would suffer the day those practices are no more. ‘We should pray to the one true Allah and leave the others behind,’ he would say. But what’s the harm if people worship different gods? They have been doing the same thing for generations—don’t you tell me!”

The old woman noticed that the boy was listening attentively. Now she began to give him advice. “Look, Nayana! Be careful! I am saying this for your own good. Be careful. Watch out. The religion of Muhammad is spreading very rapidly among the young men. "If you ask me, they are all misleading the boy."

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com


Since the boy did not say anything in support of Islam, the old woman thought that he was not a Muslim. This gave her courage and she began to explain the rumors that were circulating about Muhammad as a person, along with Masala.

At last, the two of them reached Patnam. Muhammad put his burden on the threshold of her house and bowed to him as he left. The old woman was taken aback by this kind, good, and polite boy. She placed her hand on the boy's head and blessed him.

When the boy turned away, she did not even ask him his name. "My dear! What is your name, by the way?" she asked.

"Muhammad," the boy said.

indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


The old woman was shocked. After a while, she begged him not to be offended and to forgive her for speaking so contrary.

Muhammad consoled her and thanked her for sharing what people thought of her. He told Musalamma that he was not offended at all and that everything she said was very useful to him.
Musalamma liked Muhammad even more. Then her feelings towards Muhammad and Islam changed.

After a while, she too followed Muhammad’s path! 

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం



Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com

Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360


Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com




Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


Pravaktha Telugu lo stories kathalu ప్రవక్త | Rayachoti360

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com

No comments:

Post a Comment

hindu names neethistories moralstories Rayachoti News education comedystories neethikathalu moralkathalu quran bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Schools Temples Bhakthi Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates కలతో‌వచ్చిన తిప్పలు Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అయ్యవార్లకు పరీక్షలు! ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వెర్రిబాగుల రవి సత్యవ్రతుడు సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం