Mana ratha Telugu lo stories kathalu | మన రాత మన చేతల్లోనే| Rayachoti360
Mana ratha Telugu lo stories kathalu | మన రాత మన చేతల్లోనే| Rayachoti360
మన రాత మన చేతల్లోనే
-------------------------
చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒకాయన ఉండేవాడు. ఆయన సాధన బలం గొప్పది- అందువల్ల ఆయనకు కొన్ని అద్భుత శక్తులు కూడా సమకూరాయి. వాటిలో ఒకటి, మానవుల తలరాతను చూడగలగటం.
mana ratha telugu lo stories kathalu మన రాత మన చేతల్లోనే
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఎనిమిదేళ్ళ పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు. ఒక రోజున ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసీ చూడగానే ఆయనకు వాడి భవిష్యత్తు తెలిసిపోయింది: పిల్లవాడి ఆయుష్యు అయిపోవచ్చింది.. కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు!
గురువు గారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లి దండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది. అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి, "నాయనా! నువ్వు కొంతకాలంపాటు శలవు తీసుకొని, మీ యింటికి వెళ్ళు. వీలైనన్ని రోజులు మీతల్లిదండ్రులతో సంతోషంగా గడుపు. వెనక్కి తిరిగి రావాలని తొందర పడకు" అని చెప్పి, ఇంటికి పంపించాడు.
మూడు నెలలు గడిచాయి. ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు. అయితే ఒక రోజున, గురువుగారు కొండ మీద కూర్చొని క్రిందికి చూస్తూ ఆశ్చర్యపోయారు- ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తున్నాడు! అతని ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంత వరకూ జీవిస్తాడని అర్థమైంది!
"ఏమి చేయటం వల్ల, అతని రాత ఇంతగా మారింది?” అని గురువుగారికి ఆశ్చర్యం వేసింది. "నువ్వు ఇక్కడినుండి వెళ్ళావు కదా, ఆరోజునుండీ ఏమేం జరిగాయో మొత్తం చెప్పు" అన్నారు శిష్యుడితో.
How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com
పిల్లవాడు తను ఇంటికి ఎలా చేరుకున్నాడోచెప్పాడు; మధ్య దారిలో తను చూసిని ఊళ్ళను గురించీ, తను దాటిన పట్టణాలను గురించీ చెప్పాడు; తను ఎక్కిన కొండల గురించీ, తను దాటిన నదుల గురించీ చెప్పాడు. "ఇంకా ఏమేమి విశేషాలున్నై?" అడిగారు గురువుగారుశిష్యుడు కొంచెం గుర్తుచేసుకొని చెప్పాడు: "ఒకసారి నేనొక వాగును దాటాల్సి వచ్చింది. వరద వచ్చి ఉన్నది- ఉధృతంగా ప్రవహిస్తున్నది, ఆ వాగు.
వాగు మధ్యలో ఒక చిన్న మట్టి కుప్ప నిలచి ఉన్నది, ద్వీపం లాగా. ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు- ఎటు పోయేందుకూ వీలుకాక, ప్రాణభయంతో కొట్టు మిట్టాడుతున్నది. కొద్ది సేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది- చీమలన్నీ నీటి పాలౌతాయి.
నాకు వాటిని చూసి జాలి వేసింది. ప్రక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఆ మట్టి ముద్ద మీదికి వంచి, పట్టుకొని నిలబడ్డాను.
Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com
చీమలు ఒక్కటొక్కటిగా ఆ కొమ్మమీదికి ఎక్కేసాయి. అవన్నీ భద్రంగా ఒడ్డెక్కేంత వరకూ నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిల్చున్నాను. ఆ తర్వాత నాదారిన నేను వెళ్ళాను. ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది" అని.
"ఓహో, అదన్నమాట, కారణం! దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట!" అనుకున్నారు గురువుగారు.
దయతోటీ, ప్రేమతోటీ మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు. నిజంగానే మన రాత మన చేతల్లో ఉంది!
Mana ratha Telugu lo stories kathalu | మన రాత మన చేతల్లోనే| Rayachoti360
telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం
Mana ratha Telugu lo stories kathalu | మన రాత మన చేతల్లోనే| Rayachoti360
Our writing is in our hands
----------------------------
A long time ago, there was an old monk. His spiritual strength was great - and therefore he had some miraculous powers. One of them was the ability to see the handwriting of people.
He had many disciples. Among them was an eight-year-old boy. One day, as soon as he looked at the boy's face, he knew his future: the boy's life was coming to an end. He would die in a few days!
The Guru felt sad when he saw the boy. He felt that it would be better for the boy to be with his parents when he died. So he called the boy and said, "Nana! You take leave for a while and go to your house. Spend as many days as possible happily with your parents. Do not be in a hurry to return," and sent him home.
Three months passed. The teacher thought that the boy was dead. But one day, the teacher was sitting on a hill and looked down and was surprised - the boy was coming back! The teacher, looking into his face, realized that now he would live to be a very old man!
"What did he do that changed his handwriting so much?" the teacher was surprised. "You left here, right? Tell me everything that happened since that day," he said to the disciple.
Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com
The boy told how he had reached home; he told about the villages he had seen on the way, the cities he had passed; he told about the mountains he had climbed, the rivers he had crossed. "What else is special?" asked the teacher. The disciple remembered a little and said: "Once I had to cross a stream. The flood has come - the stream is flowing violently.
In the middle of the stream, a small mound of earth stands, like an island. On that mound of earth, a group of ants - unable to go anywhere, are struggling in fear for their lives. In a short time, the mound of earth will melt - all the ants will be drowned.
I felt sorry for them. I leaned a branch of a nearby tree over the lump of earth and stood holding it.
indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com
The ants climbed onto the branch one by one. I stood holding the branch until they all reached the bank safely. After that, I went on my way. I was very happy that I was able to save those little creatures.
"Oh, that's the reason! "That's why the gods have extended his life!" thought the teacher.
The acts of kindness and love we do can change our destiny. Truly, our destiny is in our hands!
Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com
ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com
Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com
Mana ratha Telugu lo stories kathalu | మన రాత మన చేతల్లోనే| Rayachoti360
monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com
moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu, telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories
No comments:
Post a Comment