Breaking

Wednesday, August 12, 2015

Ghosts Telugu lo kathalu stories ఆడే-పాడే దయ్యాలు | Rayachoti360

Ghosts Telugu lo kathalu stories ఆడే-పాడే దయ్యాలు | Rayachoti360


Ghosts Telugu lo kathalu stories ఆడే-పాడే దయ్యాలు | Rayachoti360
ఆడే-పాడే దయ్యాలు :-


ఒక ఊళ్లో ఒక గుడ్డోడు, ఒక చెవిటోడు ఉండేవాళ్లు. వాళ్లకి ఏ పనీ చేతనయ్యేది కాదు పాపం. పనులు చెయ్యలేనందుకుగాను వాళ్లను అందరూ తిడుతూ ఉండేవాళ్లు.

Ghosts Telugu lo kathalu stories ఆడే-పాడే దయ్యాలు | Rayachoti360


ITIL Course - Information Technology Infrastructure Library https://itil-course.blogspot.com


Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.


కొంతకాలానికి గుడ్డోడికి, చెవిటోడికీ పెళ్ళిళ్లయ్యాయి. భార్యలు గట్టివాళ్ళే. ఎలాగైనా సరే, తమ భర్తలచేత పనులు చేయించాలని వాళ్లు పట్టు పట్టి, ఒకనాడు వాళ్లిద్దర్నీ కట్టెలకోసం అడవికి పంపారు. చేసేదేమీలేక, మిత్రులిద్దరూ ఒకరికొకరు సాయంగా అడవికి పోయారు. అయితే వెనక్కి వచ్చేలోగా చీకటి పడింది! ఇక దిక్కు తెలీక, వాళ్లిద్దరూ ఆ అడవిలోనే ఎక్కడో ఆగిపోయారు. 

అసలే అడవి; ఆపైన చీకటి! పైపెచ్చు జంతువుల అరుపులు-శబ్దాలు! చెవిటోడికి చీకటి భయమైతే, గుడ్డోడికి శబ్దాల భయం! ఇక వాళ్ళిద్దరూ బిక్కు బిక్కుమంటూ, భయపడుకుంటూ ఆ అడవిలో చెరోవైపు తిరిగి కూర్చున్నారు.

వాళ్లు అలా కూర్చున్న కాసేపటికి, ఎక్కడి నుంచో సన్నగా వెలుగు మొదలైంది! వెలుగుతోబాటు గజ్జెలమోతలు, రాగాలు వినపడసాగాయి! ఇంకొంచెం సేపట్లోనే ఒక దెయ్యం ఆడుతూ, మరొక దెయ్యం పాడుతూ గుడ్డోడు, చెవిటోళ్ల ముందుకు దూకాయి. ఆ చిరుచీకట్లో మిత్రులకు ఇద్దరికీ అవి దెయ్యాలని తెలియలేదు. కానీ, వారికి మాత్రం ఆ ఆటాపాటా బాగా నచ్చాయి.

Kuwait Bus Route - Latest Bus Routes in Kuwait and Bus stops https://kuwaitbusroute.blogspot.com


"ఆహా ఏమి ఆట!" అని చెవిటోడు అన్నాడు. "ఆహా ఏమి పాట!" అని గుడ్డోడన్నాడు. "భలే ఆట - భలే పాట" అంటూ ఇద్దరూ ఆ ఆటపాటలను అభినందించారు. నిజంగా సంతోషపడ్డారు.
 
దెయ్యాలు రెండింటికీ మిత్రుల పొగడ్తలు మహదానందాన్ని కలిగించాయి. పాడే దెయ్యం గుడ్డోడి ముందుకు పోయి "నా పాట బాగుందా? మీకు అంతగా నచ్చిందా?" అని అడిగింది. గుడ్డోడు సమాధానమిస్తూ, "అవునవును! నాకు బాగా నచ్చింది. కానీ పాపం, ఆయనకు చెవిటి. నీ శ్రావ్యమైన పాటను వినలేడు!" అన్నాడు జాలిగా.

దాంతో దెయ్యం చెవిటోడికి మాటలు వినిపించేలా చేసింది.

Forever Living Kuwait - Health Products and https://foreverlivingkuwait.blogspot.com


అంతలోనే ఆడే దెయ్యం చెవిటోడి ముందుకు పోయి, "నేను నాట్యం బాగా చేస్తున్నానా? నా నాట్యం నచ్చిందా, నీకు? " అని అడిగింది.

"అద్భుతంగా ఉంది! నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ పాపం! ఆయనకే- కళ్లు అస్సలు కనపడవు" అన్నాడు చెవిటోడు సమాధానమిస్తూ. "అవునా! అయితే చూడు!!" అని ఆడే దయ్యం గుడ్డోడికి చూపు తెప్పించింది. 

అలా వైకల్యాలు పోగొట్టుకున్న మిత్రులిద్దరూ కృతజ్ఞతతో దెయ్యలనూ, వాటి శక్తులనూ, వాటి ఆటపాటల్నీ ఒకటే పొగిడేశారు. వారి పొగడ్తలకు మరింత ఉబ్బిపోయి, దెయ్యాలు రెండూ పట్టరానంత సంతోషంతో, ఇంకా ఉత్సాహంగా ఆడిపాడాయి.


monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories


వాటి ఆటపాటల్ని చూస్తూ ఆ రాత్రంతా అడవిలోనే ఆనందంగా గడిపేసిన మిత్రులు, తెల్లవారాక ఇళ్లు చేరారు!  


Ghosts Telugu lo kathalu stories ఆడే-పాడే దయ్యాలు | Rayachoti360





How To Install IT - Software and Hardware with Network https://how-to-install-it.blogspot.com

Playing and Singing Ghosts :-

In a village, there lived a blind man and a deaf man. Unfortunately, they could not do any work. Everyone used to scold them for not being able to do any work.

Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, Pillala Kathalu, telugu pilla lu, friendship broken telugu stories.

After some time, blind man and deaf man got married. The wives were strong. No matter what, they insisted on getting their husbands to do the work, and one day they sent both of them to the forest for firewood. With nothing to do, the two friends went to the forest to help each other. But by the time they returned, it was dark! They both stopped somewhere in the forest, not knowing where they were going.

Telugu Lo Stories - Moral Stories for Kids, Neethi Kathalu, Friendship stories https://friendshipstoriesforkids.blogspot.com


The forest; and then the darkness! On top of that, the cries and sounds of animals! If Chevito was afraid of the dark, Guddo was afraid of noises! Both of them sat in the forest, trembling and afraid. After a while, a thin light began to appear from somewhere! Along with the light, they could hear the sounds of birds and songs! In a little while, one ghost danced and the other ghost sang, and they jumped in front of Guddo and Chevito. In that dim darkness, neither of the friends knew that they were ghosts. But they liked the game very much.

"What a game!" said Chevito. "What a song!" said Guddo. "What a game - what a song" they both praised the game. They were really happy.

The compliments of their friends brought great joy to both of the ghosts. The singing ghost went up to Guddo and asked, "Is my song good? Do you like it that much?" The deaf man replied, "Yes! I like it very much. But unfortunately, he is deaf. He cannot hear your melodious song!" he said pitifully.


With that, the ghost made the deaf man hear.

At that moment, the dancing ghost went up to the deaf man and asked, "Am I dancing well? Do you like my dance?"

"It is wonderful! I like it very much. But unfortunately! He is blind," replied the deaf man. "Yes! But look!!" said the dancing ghost, and the deaf man opened his eyes.

Thus, the two friends, who had lost their disabilities, praised the ghosts, their powers, and their games with gratitude. The two ghosts, who were even more delighted by their praise, danced with uncontrollable joy and enthusiasm.

The friends spent the whole night happily in the forest watching their games, and reached home at dawn! 

telugu lo kathalu stories gelupu garvam గెలుపు గర్వం




Rayachoty360 - Latest News and updates https://rayachoti360.blogspot.com


Latest Job Vacancies Kuwait - More Jobs and classifieds https://latestjobvacancieskuwait.blogspot.com


Ghosts Telugu lo kathalu stories ఆడే-పాడే దయ్యాలు | Rayachoti360



indianinQ8 - Latest Kuwait Jobs and News Classifieds https://indianinq8.com


Free SEO Tool - All In One SEO Tools for free https://free-seotool.com


Ghosts Telugu lo kathalu stories ఆడే-పాడే దయ్యాలు | Rayachoti360

No comments:

Post a Comment

hindu names moralstories neethistories Rayachoti News education comedystories neethikathalu quran moralkathalu bible health News comedykathalu Arabic Learning yoga Best Yoga Asanas For Losing Weight Quickly And Easily bhagavadgita1 general bhagavadgita4 Krishna TTD bhagavadgita2 bhagavadgita3 christian Bhakthi Schools Temples కలతో‌వచ్చిన తిప్పలు Jyothirlingam how to earn money with 100 rupees to crores said by bill gates Actress Jobs Tirumala evari face choodali ? hanuman ramayan sri lalitha tripura sundari శ్రీ లలితా త్రిపుర సుందరీ telugu lo stories Blind Person Travelling Moral venkateswar whose face to be seen at early morning అన్నదమ్ముల తెలివి! అయ్యవార్లకు పరీక్షలు! ఆకు - మట్టిబెడ్డ ఆడే-పాడే దయ్యాలు ఆశపోతు నక్క ఎవరిమాట వినాలి ఏడు సంవత్సరాల కరువు ఒక మనిషి మంచితనం ఒకటి - రెండు కిరీటి ముఖుడు కొబ్బరి బండ కోటి పనోడు గంధర్వసేన్ ఇక లేరు గుర్తింపు గూనోడు-గుడ్డోడు గోడలకు చెప్పుకోండి చెవిలో పువ్వు! చేతికందిన చుక్కలు తెనాలి రాముని చిత్రకళ తెలివి - లేమి దిగంబర రహస్యం దెబ్బకు దెబ్బ నక్క యుక్తి నక్కరాజు - పందిరాజు నేనేం చెయ్యాలి నోటిలో కొంగ పవిత్ర వనం పులి - కప్ప పులి - మేక పేను - పెసర చేను ప్రవక్త బావురు పిల్లి బుద్ధుడు - బందిపోటు బ్రహ్మరాక్షసుడి సంగీతం భక్తి మిత్రులు మురికి దయ్యం రాయలవారి మామిడిపండ్లు వదిలెయ్యండి! వెర్రిబాగుల రవి వేట సత్యవ్రతుడు సలహాల అంగడి సింహం-కుందేలు సురస సువర్ణ సాహసం